Breaking News

Tag Archives: differently-abled

పోలింగ్‌కు తరలివచ్చిన దివ్యాంగులు

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు దివ్యాంగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎన్నికల అధికారులు దివ్యాంగుల కోసం ఉచిత రవాణా సదుపాయంతోపాటు వీల్‌చైర్‌లు, ర్యాంపులు సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో మునుపెన్నడూ లేనివిధంగా దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దివ్యాంగుల పట్ల ఎన్నికల ఏర్పాట్లను అందరు అభినందించారు.

Read More »

దివ్యాంగుల కొరకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు

రెంజల్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దివ్యాంగుల వికలాంగులకు ఎన్నికల సందర్భంగా ప్రత్యేక రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్టు ఎపిఎం చిన్నయ్య తెలిపారు. గురువారం మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న 172 మంది దివ్యాంగులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. వీరికి ఇంటి వద్ద నుంచి పోలింగ్‌ కేంద్రం వరకు తీసుకెళ్ళే విధంగా సౌకర్యాన్ని డిఆర్‌డిఓ వారి ఆద్వర్యంలో ఏర్పాటు ...

Read More »

దివ్యాంగులపై వివక్షత వీడాలి

రెంజల్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులపై చూపించాల్సింది సానుభూతి కాదని వారికి కావాల్సింది ప్రోత్సాహమని ఎంపిడివో చంద్రశేఖర్‌ అన్నారు. మండలంలోని సాటాపూర్‌ భవిత కేంద్రంలో సోమవారం దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తు ఆట పాటల్లో విజయాలు సాధించాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంఇవో గణేవ్‌రావు, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌, ...

Read More »

దివ్యాంగుల ఉత్పత్తులను వసతి గృహాల్లో వినియోగిస్తాం

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులు చిన్నతరహా పరిశ్రమల ద్వారా తయారుచేసే ఉత్పత్తులను ప్రభుత్వ సంక్షేమ వసతి గృహలకు వినియోగిస్తామని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక రాజీవ్‌నగర్‌లో శాంతిసేన దివ్యాంగుల సమితి వారి చిన్నతరహా కుటీర పరిశ్రమను కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులు తయారుచేసిన సర్ప్‌, పినాయిల్‌ ఉత్పత్తులను చూసి అభినందించారు. దివ్యాంగులను ప్రేమపూర్వకంగా, కుటుంబ సభ్యుల్లా చూసి ఆదరించాలని, ప్రోత్సహించాలని అన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ అధికారి రాధమ్మ, డిఆర్‌డిఎ ...

Read More »

అవకాశాలు కల్పిస్తే దివ్యాంగులు ఎందులో తీసిపోరు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులకు సరైన అవకాశాలు కల్పిస్తే వారెందులోను తీసిపోరని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్తానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించారు. ఐసిడిఎస్‌, డిఆర్‌డిఎ, మెప్మా, స్నేహ సొసైటీ, నవనేస్తం సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్‌ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. సమాజంలో అన్ని సవ్యంగా ఉన్నవారికంటే శారీరకంగా, మానసికంగా లోపమున్నవారు ఎన్నో రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారని కలెక్టర్‌ ...

Read More »

స్నేహ సొసైటీ సేవలు అభినందనీయం

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్నేహ సొసైటీ సేవలు అభినందనీయమని ఐఎస్‌టిఎం డిప్యూటి డైరెక్టర్‌ అగర్వాల్‌ అన్నారు. ఆదివారం అగర్వాల్‌ నేతృత్వంలోని బృందం జిల్లా కేంద్రంలోగల స్నేహ సొసైటీని సందర్శించారు. సొసైటీ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను పరిశీలించి వాటి వివరాలు తెలుసుకున్నారు. మానసిక వికలాంగుల పాఠశాలలో సౌకర్యాలు బేషుగ్గా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఐఎస్‌టిఎం సంస్థ న్యూఢిల్లీ నుంచి స్నేహ సొసైటీ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై అవగాహన కోసం నిజామాబాద్‌ వచ్చామని, ఇందులో 36 మంది వివిధ మంత్రిత్వ ...

Read More »

స్నేహ సొసైటీలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం

  నిజామాబాద్‌ టౌన్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీలో గురువారం ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్‌ వెంకట్‌ హాజరై ప్రసంగించారు. యోగాను భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసిందని, నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను ఆచరిస్తున్నాయని తెలిపారు. కావున మనమందరం యోగాసాధన చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు. యోగాలోని అనులోమ, విలోమ, కపాలభాతి వలన అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని, అదేవిధంగా ...

Read More »

దివ్యాంగులకు బడిబాట

నిజామాబాద్‌ టౌన్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం జిల్లా కేంద్రంలోగల ధర్మపురిలోని పెద్దరాంమందిరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో దివ్యాంగులైన విద్యార్థులకు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని స్నేహ సొసైటీ ఫర్‌ రూరల్‌ రీ కన్‌స్ట్రక్షన్స్‌, వాసవీ క్లబ్‌ సీనియర్‌ సిటిజన్‌ ఫోరం, వాసవీ క్లబ్‌ వనిత ఇందూరు సంయుక్తంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ వికాస్‌ హాజరై మాట్లాడారు. శారీరక, మానసిక వికలాంగులుగా పుట్టడానికి ప్రధాన కారణం మేనరికం పెళ్ళిళ్ళు ...

Read More »

సహాయ పరికరాల పంపిణీ

నిజామాబాద్‌ టౌన్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో శుక్రవారం కలెక్టరేట్‌ మైదానంలో దివ్యాంగులకు, వయోవృద్దులకు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో సహాయ పరికరాలను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు హాజరై మాట్లాడారు. నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత కృషి వల్ల ఈరోజు జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులకు, వయోవృద్దులకు సహాయ పరికరాలు అందిస్తున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 502 మంది దివ్యాంగులకు 43 లక్షల ఖర్చుతో, 60 సంవత్సరాలు పైబడిన వయోవృద్దులకు 820 మందికి ...

Read More »

ఈనెల 25న సహాయ పరికరాల పంపిణీ

నిజామాబాద్‌ టౌన్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీన దివ్యాంగులకు, వయోవృద్దులకు సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నట్టు జిల్లా సంక్షేమాధికారిణి స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో వీటి కోసం దరఖాస్తుచేసుకున్న అర్హులైన అందరికి పరికరాలు అందిస్తున్నట్టు ఆమె తెలిపారు. మూడు చక్రాల రిక్షాలు, వీల్‌ చైర్‌లు, చంక కర్రలు, శ్రవణ యంత్రాలు, అంధుల చేతి కర్రలు తదితరాలు అందిస్తున్నట్టు తెలిపారు. కావున జిల్లాకు చెందిన అర్హులైన దివ్యాంగులు, 60 సంవత్సరాలు పైబడిన వృద్దులు జిల్లా క్రీడా ...

Read More »

ఆత్మవిశ్వాసమే మనుగడకు మూలం

  – జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆత్మవిశ్వాసమే మనిషి మనుగడకు మూలమని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడారు. దేవుడు మనుషులందరికి ఒకే జీవితాన్ని ఇవ్వడని, కొందరు ఏదో ఒక లోపంతో పుడతారని లోపం ఉన్నపుడే ఆత్మవిశ్వాసం విషయంలో రెట్టింపు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారని ఆయన పేర్కొన్నారు. లోపంగల పిల్లలు పుడితే తల్లిదండ్రులు మనస్తాపానికి గురికాకుండా ...

Read More »

వికలాంగుల సమాఖ్య కమిటీ ఏర్పాటు

బీర్కూర్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దుర్కి గ్రామంలో బుధవారం వికలాంగుల సమాఖ్య కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ అధ్యక్షుడు గంగాధర్‌ సమక్షంలో ఎన్నిక నిర్వహించారు. నసురుల్లాబాద్‌ మండల కమిటీ అధ్యక్షుడుగా డి.రాములు, బాన్సువాడ మండల అధ్యక్షుడుగా గంగాధర్‌ చారి, బీర్కూర్‌ మండల అధ్యక్షుడుగా ఎం.డి. ఫయాజ్‌, ఉపాధ్యక్షులుగా భాస్కల్ల సాయిలు, ఉపాధ్యక్షుడుగా దయాల శ్రావణ్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా గాండ్లసాయిలు, ప్రచార కార్యదర్శిగా చిటిమిల్ల పవన్‌కుమార్‌లను ఎన్నుకున్నారు.

Read More »

ఫిజియోథెరఫి శిబిరం

  నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా పాఠశాలల్లో చదువుతున్న వికలాంగ విద్యార్తులకు మండల వైద్యశాఖ కార్యాలయంలో ఫిజియో థెరఫి చికిత్స నిర్వహించారు. 16 మంది దివ్యాంగులకు వైద్యురాలు ప్రణీత చికిత్స చేసి, ఇంటి వద్ద చేయాల్సిన వ్యాయామం గురించి తల్లిదండ్రులకు వివరించారు. వ్యాయామం వల్ల వైకల్యం కొంత వరకు తగ్గించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఇవో బలిరాం రాథోడ్‌, ఐఆర్‌టిలు సునీల్‌, సాయిలు ఉన్నారు.

Read More »

దివ్యాంగులకు ఫిజియో థెరఫి

  గాంధారి, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని భవిత సెంటర్‌లో సర్వశిక్షా అభియాన్‌ ఆద్వర్యంలో దివ్యాంగులకు పిజియో థెరఫి వైద్యాన్ని అందించారు. ఈ సందర్భంగా తొమ్మిది మంది ప్రత్యేక అవసరాలుగల వికలాంగులకు డాక్టర్‌ మహేశ్‌ వ్యాయామం చేయించారు. ఇంటి వద్ద ప్రతిరోజు రెండు సార్లు పిల్లలకు వ్యాయామం చేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తిరుపతి, మారుతి, రిసోర్సు టీచర్లు పెంటయ్య, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read More »

వికలాంగులకు ఫిజియోథెరఫి

  నిజాంసాగర్‌, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఎంఇవో కార్యాలయంలో ఫిజియోథెరఫి శిబిరాన్ని వైద్యురాలు ప్రణీత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికలాంగ విద్యార్థులకు ఫిజియో థెరఫి ద్వారా వ్యాయామం ఎంతో అవసరమని, ప్రతిరోజు ఉదయం గంట సమయం కేటాయించి యోగా, వ్యాయామం తప్పకుండా చేయాలని సూచించారు. తద్వారా మానసిక ఉల్లాసం, అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఇవో బలిరాం రాథోడ్‌, సునీల్‌, సాయిలు ఉన్నారు.

Read More »

దివ్యాంగులకు ఫిజియోథెరఫి వైద్యం

  గాంధారి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని భవిత సెంటర్‌లో బుధవారం దివ్యాంగులకు ఫిజియోథెరపి వైద్యాన్ని డాక్టర్‌ రవిందర్‌ అందించారు. ప్రతిరోజు దివ్యాంగుల తల్లిదండ్రులు ఇంటి వద్ద వ్యాయామం చేయించాలని సూచించారు. దివ్యాంగులు సకలాంగులుగా మారేంత వరకు వ్యాయామాన్ని కొనసాగించాలని తెలిపారు. ఈ సందర్భంగా 8 మంది దివ్యాంగులకు ఫిజియోథెరపి వైద్యంఅందించినట్టు రిసోర్సు పర్సన్లు పెంటయ్య, సాయన్న తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్‌ పాఠశాల ప్రధానోపాద్యాయుడు మారుతి,తిరుపతి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read More »

వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు పంపిణీ చేయాలి

  కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2500 మంది వికలాంగులకు వికలత్వ నిర్దారణ పరీక్షలు నిర్వహించాలని, వీరిలో అర్హులకు వెంటనే సదరం సర్టిపికెట్లు పంపిణీ చేయాలని కామారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం వికలాంగులకు సదరం సర్టిపికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామరెడ్డి కొత్త జిల్లాగా ఏర్పాటైన తర్వాత జిల్లా కలెక్టర్‌ ఆద్వర్యంలో వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం మెడికల్‌ బోర్డు ఏర్పాటుచేసి వికలత్వ నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ...

Read More »

దివ్యాంగులకు ఫిజియో థెరఫి చికిత్స

  గాంధారి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్వశిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని భవిత సెంటర్‌లో బుధవారం దివ్యాంగులకు ఫిజియో థెరఫి వైద్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఇవో సేవ్లా నాయక్‌పాల్గొని మాట్లాడారు. చదువుకోవడం పిల్లల హక్కు అని, వారిని చదివించడం పెద్దల బాధ్యత అన్నారు. అదేవిధంగా దివ్యాంగులుగా బాధపడుతున్న పిల్లలకు ఫిజియో థెరఫి వైద్యం అందించడం కూడా అంతేబాధ్యతగా భావించాలన్నారు. పిజియోథెరఫి ద్వారా దివ్యాంగులు సకలాంగులుగా మారి తమ తమ పనులతో పాటు చదువులో కూడా ముందుండాలన్నారు. ...

Read More »

దివ్యాంగులకు అన్ని విధాల తోడ్పాటు..

  – ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులకు ప్రబుత్వం అన్ని విధాలా తోడ్పాటునందిస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కామారెడ్డి జిల్లా, భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులకు తోడ్పాటునందిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారన్నారు. ప్రభుత్వం ఈ దిశగా కృషి చేస్తుందన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో ...

Read More »

వికలాంగులకు బస్‌ పాస్‌ల పంపిణీ

  నిజాంసాగర్‌ రూరల్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వికబీరప్ప ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలి నిజాంసాగర్‌ రూరల్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీరప్ప ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం మూడెకరాల స్థలం కేటాయించాలని జిల్లా కుర్మ సంఘం అధ్యక్షుడు భూమన్న అన్నారు. మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గురువారం బీరప్ప, కామరాతి కళ్యాణ మహోత్సవాల్లో ముఖ్య ...

Read More »