Breaking News

Tag Archives: Dubai

జ్ఞాపకశక్తి లేక 16 ఏళ్లుగా దుబాయిలోనే

నిజామాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా దోమకొండ మండలం చింతమానుపల్లి గ్రామానికి చెందిన నీల ఎల్ల‌య్య 2004 లో ఒక కంపెనీలో భవన నిర్మాణ కూలీగా దుబాయికి వెళ్ళాడని, కొంత కాలం బాగానే ఉన్నప్పటికీ మానసిక స్థితి సరిగాలేక కంపెనీ నుండి బయటకు వెళ్ళిపోయి ‘ఖల్లివెల్లి’ (అక్రమ నివాసి) గా మారాడని ఎమిగ్రేంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి పేర్కొన్నారు. గత 16 సంవత్సరాలుగా దుబాయి, షార్జా ప్రాంతాల‌లో చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఎల్ల‌య్య జీవిస్తున్నాడని, ...

Read More »

డ్రగ్స్‌ మాఫియా కేసులో అమాయకునికి శిక్ష

నిజామాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొందరు స్వార్థపరుల అరాచక వ్యాపారానికి ఒక అమాయకుడు బలయ్యాడని జగిత్యాలకు చెందిన సోషల్‌ వర్కర్‌ చాంద్‌పాషా ఆరోపించారు. మోర్తాడ్‌ గ్రామానికి చెందిన పూసల శ్రీనివాస్‌ అనే వ్యక్తి 2016 సెప్టెంబర్‌ 4న సెలవుపై ఇండియావచ్చి తిరిగి దుబాయ్‌ వెళ్లే క్రమంలో గ్రామంలోఉన్న ట్రావెల్‌ ఏజెంట్‌ మహేశ్‌ శ్రీనివాస్‌ను కలిసి తన వద్ద ఓ పార్సల్‌ ఉందని, అది దుబాయ్‌లో ఉన్న తన బంధువులకు ఇవ్వమని చెప్పాడని ఆయన తెలిపారు. శ్రీనివాస్‌ దుబాయ్‌ ...

Read More »

మ్యాక్స్‌ క్యూర్‌ నిహారికలో అరుదైన శస్త్రచికిత్స

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోగల మ్యాక్స్‌ క్యూర్‌ నిహారిక ఆసుపత్రిలో సోమవారం అరుదైన శస్త్రచికిత్స చేసి రోగి ప్రాణాలు కాపాడినట్లు ఆసుపత్రి ల్యాప్రోస్కోప్‌ సర్జన్‌ డాక్టర్‌ భాస్కర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోపాల్‌ గ్రామానికి చెందిన ప్రకాశ్‌ దుబాయ్‌లో పనిచేస్తున్నప్పుడు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండేవాడని, అక్కడి కంపెనీవారు స్వదేశానికి తిరిగి పంపించేశారని అన్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందినా పలితం ...

Read More »

ప్రపంచ పోలీసు క్రీడలకు కమీషనరేట్‌ పోలీసుల ఎంపిక

  నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవంబర్‌ 1 నుంచి 11వ తేదీ వరకు అబుదాబి (దుబాయ్‌)లో నిర్వహించే ప్రపంచ పోలీసు క్రీడల్లో నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినట్టు నిజామాబాద్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. నవాతె శ్రీనివాస్‌, ఎం.డి.అప్సర్‌ స్విమ్మింగ్‌ బ్యాక్‌ స్ట్రోక్‌, బట్టర్‌ ఫ్లై 50, 100 మీటర్లు రిలే విభాగంలో ప్రాతినిధ్యం వహించనున్నారు. సుమారు 45 దేశాల క్రీడాకారులు పాల్గొననున్నట్టు పేర్కొన్నారు. సోమవారం ...

Read More »

ప్రవాసుల కోసం తక్షణం స్పందించే ‘మదద్’

విదేశాల్లోని భారతీయులకు బాసట గల్ఫ్ తో పాటు ఇతర దేశాలలో ఉన్న భారతీయులు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అసలే విదేశీ వ్యవహారం… సుదూర తీరంలో సమస్య. మనం ఇక్కడ… సమస్య ఎక్కడో…  సమస్యలను ఒక సామాన్య పౌరుడు నేరుగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసికెళ్ళే పరిస్థిలేదు, చైతన్యం లేదు. ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయుల కష్టాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మదద్’ వెబ్ సైట్ తో శ్రీకారం చుట్టింది. ఇది ప్రవాసి కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు ఒక వారధిలాగా ఉపయోగపడుతుంది. ...

Read More »

దుబాయి రాజు సంచలన నిర్ణయం.. వెబ్‌సైట్ బ్యాన్..!

యూఏఈ: ఖతార్‌పై సౌదీ సహా ముస్లిం దేశాలు కత్తిగట్టిన తర్వాత.. ఆయా దేశాల మధ్య సంబంధాలు మరింతగా చెడిపోతున్నాయి. సౌదీ, యూఏఈ, ఖతార్, కువైట్, ఈజిప్ట్ సహా పలు ముస్లిం దేశాలు.. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోందన్న కారణంతో ఖతార్‌పై నిషేధం విధించాయి. అంతే కాకుండా పాలు సరఫరా చేయకపోవడం వంటి పలు ఆంక్షలను కూడా మొదట్లో పెట్టాయి. అయితే ఆయా దేశాల మధ్య చర్చలు ఇంకా జరుగుతూనే ఉండటంతో.. సమస్యను మరింత జఠిలం చేసే కొన్ని పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. ఖతార్‌కు చెందిన ‘అల్ జజీరా’(Al-Jazeera) ...

Read More »

కొత్తగా దుబాయ్ వెళ్తున్నారా.. ఈ విషయం తెలుసుకోండి

దుబాయ్: ఎంతో మంది కొత్తగా దుబాయ్ వెళ్తుంటారు. వారికి దుబాయ్ ప్రభుత్వం ఒక సూచన చేస్తోంది. ప్రభుత్వ అధికార ప్రతినిధి సామిఅల్ షామి ఈ సూచన చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఏం చెబుతున్నరంటే, కొత్తగా దుబాయ్ వచ్చే వారు పాస్‌పోర్టులు ఎవ్వరికీ ఇవ్వదొద్దని చెబుతున్నారు. అమాయకులను కొంత మంది దుబాయ్ ఎయిర్‌పోర్టులో మోసం చేస్తున్నారని ఆయన చెప్పారు. కొంతమంది కొత్తగా దుబాయ్ వచ్చేవారిని టార్గెట్ చేసుకుని వారి దగ్గరనుంచి పాస్‌పోర్టులు, డబ్బులు లాక్కుంటున్నారని అడిగితే తాము అధికారులం అంటూ వారిని నమ్మించే బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు. ...

Read More »

దుబాయి నుంచి వచ్చిన భర్తను ప్రియుళ్లతో కలిసి చంపేసిందో భార్య

ఇద్దరు ప్రియుళ్లతో కలిసి.. భర్తను సజీవ దహనం చేసిన భార్య    మోపాల్‌(నిజామాబాద్ జిల్లా): మండలంలోని ఠాణాకుర్దు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి భార్య లీలావతి, భర్త సాయిలు(33)ను పథకం ప్రకారం సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపింది. నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ వెంకటేశ్వర్లు, మోపాల్‌ సీఐ సతీష్‌లు మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని సందర్శించారు. స్థానికుల కథనం ప్రకారం.. ఠాణాకుర్దు గ్రామానికి చెందిన వేల్పూర్‌ సాయిలు బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లి గత పదిరోజుల క్రితమే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ...

Read More »

అత్యంత ఖరీదైన.. న్యూఇయర్ పార్టీ ఎంట్రీ ఎంతో తెలుసా?

దుబాయ్: కొత్త సంవత్సరం 2017కు స్వాగతం పలికేందుకు ప్రపంచ వ్యాప్తంగా ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 31 రాత్రి జరగబోయే పార్టీ కోసం ఏ రెస్టారెంటైతే బావుంటుందని, ఎంత ఖర్చు పెట్టాలనే అంశాలపై యువత భారీ స్థాయిలో చర్చించుకుంటున్నారు. ఎవరు ఎంత ఖర్చు పెట్టినా ఒకచోట జరగబోయే పార్టీ ఎంట్రీకి ఒక్కో వ్యక్తికి ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన దుబాయ్‌లోని ఓ మాల్‌లో న్యూఇయర్ వెల్‌కమ్ పార్టీకి అన్నీ ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఒక్కో వ్యక్తి భారీగా రూ.41,000 చెల్లిస్తే ...

Read More »

దుబాయిలో భారతీయ యువకుడి అరెస్ట్

దుబాయ్:బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఓ భారతీయ యువకుడు అక్కడ ఓ బ్రిటిష్ మహిళను లైంగికంగా వేధించాడు. ఈ కేసులో అతడిని దోషిగా నిర్ధారించిన కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఏడాది మే 31న 35 ఏళ్ల బ్రిటిష్ మహిళ పచారీ సరుకుల కోసం ఆర్డర్ చేసింది. 23 ఏళ్ల భారతీయ యువకుడు సరుకులు తీసుకుని ఆమె ఇంటికి వచ్చాడు. గార్డెన్‌లో కూర్చున్న ఆమె అక్కడికి రమ్మని అతడిని ఆహ్వానించింది. సరుకులు డెలివరీ చేసిన తర్వాత ...

Read More »