Breaking News

Tag Archives: guest house

రజకులను ఎస్‌సి జాబితాలో చేర్చాలి

  కామారెడ్డి, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రజకులను ఎస్‌సి జాబితాలో చేర్చాలని రజక ఐక్య వేదిక కో ఆర్డినేటర్‌ రమేశ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం కామారెడ్డి ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఐక్య వేదిక సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రజకులు దుర్బర జీవితాన్ని అనుభవిస్తున్నారన్నారు. ఐక్యంగా ఉంటేనే హక్కుల సాదన సాధ్యమవుతుందని, అందుకు అందరు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షునిగా స్వామిని నియమిస్తు నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిదులు భరత్‌చంద్ర ...

Read More »

విశ్రాంతి గృహానికి భూమిపూజ

  గాంధారి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రలంలోని అయ్యప్పస్వామి ఆలయంలో తోగుట పీఠం, విశ్రాంతి గది నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో తోగుట పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి పాల్గొని భూమిపూజ చేపట్టారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ దైవ అనుగ్రహంతోనే అన్ని సాధ్యమవుతున్నాయని, మానవ సేవయే మాధవ సేవ అని హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి భారతీయులంతా కృషి చేయాలన్నారు. అనంతరం అయ్యప్పస్వాములు స్వామిజి పాదాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్‌ గురుస్వామి, స్వాములు అంజాగౌడ్‌, శ్రీధర్‌, ...

Read More »

నూతనంగా నిర్మిస్తున్న వసతి గృహం తనిఖీ

  డిచ్‌పల్లి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో 400 విద్యార్థులకు సరిపడా కొత్తగా నిర్మిస్తున్న బాలుర వసతి గృహ భవనాలను వైస్‌ఛాన్స్‌లర్‌ సాంబయ్య సోమవారం పరిశీలించారు. ఆయన వెంట రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు, సిపిడబ్ల్యుడి, యూనివర్సిటీ ఇంజనీర్లు ఉన్నారు. వసతి గృహ భవనాన్ని నిర్ణీత సమయంలో పూర్తిచేసి అప్పగించాలని సూచించారు. దీనివల్ల విద్యార్థులకు వసతి సదుపాయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని పేర్కొన్నారు. వారివెంట ఇంజనీర్లు రాజన్న, వినోద్‌కుమార్‌, తదితరులున్నారు.

Read More »