Breaking News

Tag Archives: kamareddy arya vysya sangam

ఆర్యవైశ్య మహాసభ మీడియా కమిటీ కో చైర్మన్‌గా మహేష్‌ గుప్తా

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా కమిటీ కో చైర్మన్‌గా విశ్వనాధుల మహేష్‌ గుప్తాను రాష్ట్ర ఆర్యవైశ్య మహా సభ అధ్యక్షుడు అమరావాది లక్ష్మీనారాయణ, రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్‌ ఆగిరి వెంకటేశం నియమించినారు. విశ్వనాధ మహేష్‌ గుప్త మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడికి, మీడియా చైర్మన్‌కు, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు యాద నాగేశ్వర్‌ రావుకు, పట్టణ అధ్యక్షుడు ఆనంద్‌కు ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షునికి సన్మానం

కామారెడ్డి, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన కౌన్సిలర్‌ ముప్పారపు ఆనంద్‌ను ఆదివారం కామరెడ్డి పట్టణ అశోక్‌నగర్‌ వీధి ఆర్యవైశ్య సంఘం ప్రతినిదులు సన్మానించారు. సంఘం అద్యక్షుడు మహేశ్‌ గుప్త ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్బంగా ఆనంద్‌ మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు అన్ని విధాలా తన సహాయ సహకారాలు అందిస్తానన్నారు. పేద ఆర్యవైశ్యులకు సహాయపడతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు గంజి సతీష్‌, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Read More »