Breaking News

Tag Archives: Kamareddy Collector Satyanarayana

సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ ఫలాలు ప్రజలకందేలా అధికారులు నిరంతరం సమీక్షించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఫోన్‌ఇన్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులకు సూచించారు. ప్రతినెల మొదటి సోమవారం నిర్వహించే ఫోన్‌ఇన్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించడంతో పాటు సంబంధిత అధికారులు ప్రతీవారం సమీక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫోన్‌ ఇన్‌ ద్వారా ప్రజలు చేసిన ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో డిఆర్వో మణిమాల, ...

Read More »

విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరిస్థితులను ఎదుర్కొవాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో తమ కెదురవుతున్న పరిస్థితులను ఎదుర్కొవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. గురువారం కామారెడ్డి జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కుటుంబ వ్యవస్థలో ఆహ్లాదకర వాతావరణంలో బంధుత్వాలను కొనసాగించాలన్నారు. సానుకూల దృక్పథంతో ఆలోచనలు చేయాలని, మంచి ఆలోచనలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. అసంతృప్తిని, వ్యతిరేక ఆలోచనలు దరిచేరనీయొద్దని సూచించారు. తల్లిదండ్రులు మనమీద పెట్టిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా, గొప్ప లక్ష్యాలు ఏర్పరుచుకొని ముందుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ...

Read More »

పోలియో ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్‌

  కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం పోలియో ర్యాలీని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో ఆయనతోపాటు డిఎం అండ్‌ హెచ్‌వో చంద్రశేఖర్‌, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అజయ్‌, అంగన్‌వాడి అధికారిణి రాధమ్మ, అడ్మినిస్ట్రేషన్‌ అధికారి రాజు, మాస్‌ మీడియా అధికారి శ్రీనివాస్‌ రావులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేడ్కర్‌ కూడలి, నిజాంసాగర్‌ కూడలి, మునిసిపల్‌ కార్యాలయం, బస్టాండ్‌ మీదుగా సిఎస్‌ఐ ...

Read More »

ఓటు హక్కు వినియోగించుకోవాలి

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. ఆదివారం 8వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి, జుక్కల్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలో సీనియర్‌, జూనియర్‌ స్థాయి విద్యార్థులకు ఓటుహక్కు, ఎన్నికల సంస్కరణలు, తదితర అంశాలపై ఉపన్యాస, వ్యాసరచన పోటీలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల విదానం ప్రపంచంలోనే గొప్పదన్నారు. ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఓటుహక్కు ప్రసాదించిందని, ...

Read More »