Breaking News

Tag Archives: konda laxman bapuji

ధైర్యంగా ఉద్యమించిన నాయకుడు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొండ లక్ష్మణ్‌ బాపూజీ 105 వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. ఆదివారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో బిసి సంక్షేమ శాఖ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పాల్గొని కొండ లక్ష్మణ్‌ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వయం సహాయక, సహకార ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న ...

Read More »

కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ 105 వ జయంతి సందర్బంగా కామరెడ్డి జిల్లా కేంద్రంలోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కామారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌, జిల్లా బీసీ అభివద్ధి ఇన్‌చార్జి అధికారి డి.శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ బీసీ అభివ ద్ధి అధికారి యాదగిరి, సూపరింటెండెంట్‌ రేవంత్‌, అధికారులు చక్రధర్‌, ...

Read More »

ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వీరుడు

కామరెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొండ లక్ష్మణ్‌ బాపూజీ 105 వ జయంతి సందర్భంగా ఆదివారం రామారెడ్డి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ, యువజన సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో రామారెడ్డిలో బాపూజీ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా జయంతి ఉత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఇసాయిపేట నరేష్‌ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ...

Read More »

ఘనంగా కొండాలక్ష్మణ్‌ బాపూజీ జయంతి

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోని ఆయా గ్రామాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ గాంధీ కొండాలక్ష్మణ్‌ బాపూజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడివో భరత్‌కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ కోసం అహర్నిశలు తన ఆలోచనను, పోరాటాన్ని వ్యక్తం చేసిన మహనీయుడు బాపూజీ అని కొనియాడారు. ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. బాపూ చూపిన మార్గదర్శనంలో యువత నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.

Read More »

కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి వినతి

  కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి విద్యార్థి సంఘాల ప్రతినిధులు వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరిట స్థల రిజిస్ట్రేషన్‌ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరినినిరసిస్తూ లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేసినట్టు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. డిగ్రీ కళాశాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యార్థుల ...

Read More »

తెలంగాణవాది కొండాలక్ష్మణ్‌ బాపూజీ

  – రాజ్యసభ సభ్యుడు ఆనంద భాస్కర్‌ కామారెడ్డి, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణవాది స్వర్గీయ ఆచార్య కొండాలక్ష్మణ్‌ బాపూజీ అని రాజ్యసభ సభ్యుడు రాపోల్‌ ఆనంద భాస్కర్‌ అన్నారు. కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొండాలక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం పద్మశాలి సంఘ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ స్వాతంత్య్ర సమరంలో దేశం కోసం బ్రిటీష్‌వారికి ఎదురొడ్డి పోరాడారన్నారు. అదే నేపథ్యంలో ...

Read More »