Breaking News

Tag Archives: lock down

లాక్‌డౌన్ ప‌రిశీలించిన ఎస్‌పి శ్వేత‌

కామారెడ్డి, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కరోనా విజృంభణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు కూడళ్లలో, ప్రస్తుతము దేవునిపల్లీలోని ప్రధాన రహాదారిలో వివిధ వీధుల గుండా ప్రత్యేకంగా ఎస్పీ శ్వేతా రెడ్డి నడుచుకుంటూ ప్రజల రాక పొకలపై దృష్టి సారించారు. అనవసరంగా రోడ్లపైకి వ‌చ్చి పోయె వారి పట్ల దృష్టి సారించి నిబంధ‌నలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకుంటు తానే స్వయంగా ప్రతి రోజు ప్రజల ...

Read More »

డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా లాక్‌డౌన్‌ పరిశీల‌న

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో లాక్‌ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయుట కొరకు డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా కూడా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఉదయం నుండి డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా కామారెడ్డి పట్టణ కేంద్రంలోని అన్ని వీధుల‌ను, ప్రధాన రహదారుల‌ను పరిశీలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల‌ సూచనలు, లాక్‌ డౌన్‌ నియమ నిబంధనలు మీడియా ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా అందరికి తెలిసినప్పటికిని చాలామంది అవేమీ తమకి పట్టవు అంటూ ఇంకా రోడ్ల ...

Read More »

లాక్‌డౌన్‌ పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

కామరెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో లాక్‌ డౌన్ అమలుతీరును జిల్లా కలెక్టర్‌ శరత్‌ మంగళవారం పరిశీలించారు. పాత బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, సిరిసిల్ల‌ రోడ్డు సందర్శించారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులు మాస్కులు తప్పనిసరిగా ధరించాల‌ని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణికులు కూర్చునే విధంగా చూడాల‌ని రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ సత్యంను ఆదేశించారు. నిబంధనలు కచ్చితంగా పాటించాల‌ని కోరారు. ప్రయాణికుల‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటా జ్వరం సర్వే, లాక్‌ ...

Read More »

జగిత్యాల‌లో 158 వాహనాలు సీజ్‌

జగిత్యాల్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :  జగిత్యాల‌ జిల్లాలో లాక్‌ డౌన్‌ పకడ్బందీగా అమల‌వుతుందని, అందుకు ప్రజలందరూ సహకరిస్తున్నారని జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్‌  అన్నారు. ఆదివారం జగిత్యాల‌ పట్టణంలో లాక్‌ డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పకడ్బందీగా పోలీస్‌ బందోబస్తుతో లాక్‌ డౌన్‌ కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  అందుకు ప్రజలందరూ సహకరిస్తున్నారన్నారు. కొంతమంది అనవసరంగా బయట తిరిగే వారిని, కారణం లేకుండా బయటికి ...

Read More »

అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని దుకాణ సముదాయాల‌ను జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డితో పాటు పోలీసులు శనివారం పరిశీలించారు. రోజు ఉదయం పది గంటల‌ లోపే లాక్‌ డౌన్‌ కారణంగా మూసివేయాల‌ని లేనిచో చర్యలు చేపడతామని అన్నారు. అలాగే సుభాష్‌ వీక్లీ మార్కెట్‌ మూసివేయాల‌ని ఆమె హెచ్చరించారు. ఉదయం 6 నుండి తెరిచి పది గంటల‌లోపే దుకాణాలు మూసి వేయాల‌ని పోలీసులు తెలిపారు. అనంతరం నిజాం సాగర్‌ రోడ్‌లో అనవసరంగా వచ్చేవారు 10 గంటలు దాటిన తర్వాత ...

Read More »

నందిపేట్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

నందిపేట్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల‌లో గడిచిన 24 గంటల‌ వ్యవధిలో నిర్వహించిన కరోన టెస్ట్‌లో శనివారం ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాకపోవడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 33 మందికి టెస్ట్‌లు చేయగా ఎవరికి ఏమి సమస్య రాకుండ జీరో అయింది. డొంకేశ్వర్‌ ఆసుపత్రి పరిధిలో 18 మందికి టెస్టులు చేయగా ఒకే ఒక్క కేసు నమోదు అయింది. అక్కడ కూడ త్వరలో జీరోకు చేరుకొంటామని డాక్టర్‌ గంగ ...

Read More »

బోధన్‌లో లాక్‌ డౌన్‌ కఠినతరం

బోధన్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజమాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో లాక్‌ డౌన్‌ను కఠినతరం చేసిన పోలీసులు బైక్ ల‌పై తిరుగుతూ ప్రజలెవరు బయటకి రావద్దని హెచ్చరించారు. రోడ్లపై తిరుగుతున్న వాహనదారుల‌ను చెదర గొట్టారు. బోధన్‌ ఏసీపీ రామారావు నేత ృత్వంలో పకడ్బందీ చర్యల‌ను పోలీసులు చేపడుతున్నారు. బోధన్‌ పట్టణం ఆచన్‌ పల్లి, శక్కర్‌ నగర్‌, పోస్ట్‌ ఆఫీసు, రాకాసిపెట్‌ గుండా పోలీసులు బైక్‌ ర్యాలీ చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాపార షాపుల‌ను మూసివేయించారు. లాక్‌ డౌన్‌ సమయంలో ...

Read More »

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

మోర్తాడ్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని ఆయా గ్రామాల‌లో లాక్‌ డౌన్‌ సమయంలో ఎవరైనా ప్రభుత్వ ఆదేశాల‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మోర్తాడ్‌ పోలీసులు హెచ్చరించారు. పోలీసులు శుక్రవారం గ్రామంలోని వీధుల‌లో లాక్‌ డౌన్‌ను పరిశీలించారు. అలాగే లాక్‌ డౌన్‌ సమయంలో రోడ్డుపై సంచరించే వాహనదారుల‌ను ఆపి వివరాల‌ను సేకరించి లాక్‌డౌన్‌ సమయంలో ఎవరు కూడా బయట సంచరించరాదని తెలుపుతూ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మోర్తాడ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆయా గ్రామాల‌లో ప్రజలు ఎవరూ ...

Read More »

టేక్రియాల్‌లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్న సమయంలో ప్రజలు అనేకమంది కరోనా బారిన పడి వైద్య చికిత్సలు పొందుతున్న విషయం తెలిసిందే. కాగా కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణ పరిధిలోని 13 వ వార్డులో ఆదివారం నంగునూరు నాగరాజు (48) అనే వ్యక్తి కరోనా బారిన పడి మృతి చెందాడు. అంతేకాకుండా మరికొంతమంది కోవిడ్ ల‌క్షణాలు ఉన్నవారు ఇప్పటికే వైద్య సహాయం పొందుతున్నారు. కరోనా కోసం టేక్రియల్‌ గ్రామ ప్రజలు నంగునూరు నాగరాజు చిత్రపటానికి ...

Read More »

అక్కడ ఒంటిపూట లాక్‌ డౌన్‌

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో మంగళవారం నుండి ఒంటిపూట లాక్‌ డౌన్‌ విధించారు. ఉదయం 6 గంటల‌ నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వ్యాపార సంస్థలు తెరిచి ఉంచాల‌ని అలాగే కూరగాయల‌ మార్కెట్‌ ఒంటి గంట వరకు ఉంచాల‌ని ఒంటిగంట నుండి రాత్రి 8 గంటల‌ వరకు గ్రామస్తులు స్వచ్చందంగా లాక్‌ డౌన్‌ విధించారు. గ్రామ ప్రజల‌ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గ్రామంలోని ప్రజలు ఎవరూ కూడా కరోనా బారిన పడకుండా తమ తమ ...

Read More »

స్ట్రెయిన్‌ వైరస్‌ లక్షణాలు ఇవే

నిజామాబాద్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూరప్‌ దేశాలను ఇప్పుడు కొత్త రకం స్ట్రెయిన్‌ వణికిస్తోంది. కొత్త రకం వైరస్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్త రకం కరోనా ఇప్పుడు బ్రిటన్‌ని కలవరపాటుకి గురిచేస్తోంది. బ్రిటన్‌లో 1000 కి పైగా కేసుల్లో కొత్త రకం కరోనా వైరస్‌ కొనుగొబడిందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. వేగంగా వైరస్‌ కేసులు పెరిగిపోతుండటంతో బ్రిటన్‌లో టైర్‌-4 లాక్‌ డౌన్‌ విధించింది బోరిస్‌ ప్రభుత్వం. ఇందులో భాగంగా లండన్‌, సౌత్‌ ఈస్ట్‌ ఇంగ్లాండ్‌లో కఠినమైన ...

Read More »

మంచి భోజ‌నం అందించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ కోవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌ను జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. గురువారం జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా మాక్లూర్‌ కోవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌, పి హెచ్ సిల‌ ను సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. ఐసోలేషన్‌ సెంటర్‌ వద్ద అంబులెన్స్‌ ఎ్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాల‌ని, 108 అందుబాటులో లేకుంటే ప్రైవేటు అంబులెన్స్‌ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఐసోలేషన్‌ సెంటర్లో ...

Read More »

5 కరోన కేసుల‌ నిర్ధారణ

నిజాంసాగర్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలో నవోదయ విద్యాల‌యంలో ఇద్దరు, సింగీతం గ్రామంలో ఇద్దరు, అవుసుల‌ తండాలో ఒకరికి బాన్సువాడ ప్రభుత్వ హాస్పటల్‌లో ఆర్‌ టి పి ఆర్‌ టెస్టులు చేయగా కరోన నిర్ధారణ అయినట్లు మండల‌ వైద్య అధికారి రాధాకిషన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిజాంసాగర్‌ మండలంలో మొత్తం కరోన కేసులు 26 కాగా వీరిలో కోలుకున్న వారు ముగ్గురు అని తెలిపారు.

Read More »

నిజాంసాగర్‌లో ముగ్గురికి కరోన

నిజాంసాగర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని జవహర్‌ నవోదయ విద్యాయంలో ఇద్దరికీ, సింగీతం గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల‌ వైద్యాధికారి రాధాకిషన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిజాంసాగర్‌ మండలంలో మొత్తం కేసుల‌ సంఖ్య 21 కాగా ఇద్దరు కోలుకున్నారని, ప్రస్తుతం 19 కరోన కేసులు యాక్టివ్‌గా ఉన్నాయన్నారు.

Read More »

సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారీ

నందిపేట్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండాకురు గ్రామంలో కరోనా వైరస్‌ రావడంతో వైరసు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం సరఫరా చేసిన సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని శనివారం గ్రామం మొత్తం పిచికారీ చేశారు. స్థానిక మూడు గ్రామాల‌ ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల‌ రాణి మురళి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు గ్రామ వీదుల‌లో మురుగు కాలువల‌ పైన సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేశారు. కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, పంచాయతీ కారోబార్‌ అశోక్‌, గ్రామ పారిశుధ్య ...

Read More »

మద్యం దుకాణాలు తెరవడం సరికాదు

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో గుడి, బడి బంద్‌ ఉన్న వేళ మద్యం దుకాణాలు కూడా మూసివేయాల‌ని కోరుతూ తెలంగాణ విద్యార్ధి పరిషత్‌ టిజివిపి ప్రొబిషనల్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఎస్‌హెచ్‌వోకు వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్మిర్‌ కార్‌ రామకృష్ణ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కరోనా మహమ్మారి విజృంబిసున్న వేళ పట్టణ వాసులందరు స్వచ్ఛందంగా లాక్‌ డౌన్‌ విధించి ఇళ్లకే పరిమితమైన తరుణంలో మద్యం దుకాణాలు తెరిచి ఉంచడం సరికాదన్నారు. అఖిల‌పక్ష ...

Read More »

మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్‌

నిజాంసాగర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 5 ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేయగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల‌ వైద్యాధికారి రాధాకిషన్‌ తెలిపారు. ఇందులో నవోదయ విద్యాల‌యానికి చెందిన వారు ఉన్నారన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని కరోన పాజిటివ్‌ నిర్ధారణ కేసులు 16 కు చేరిందన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల‌ని, ఎవరైనా ఇంటి నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్క్‌ ధరించాల‌న్నారు. ఎవరైనా అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు రాకూడదని సూచించారు. ఎవరైనా ...

Read More »

అందరు సహకరించండి…

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారితో కామారెడ్డి పట్టణంలో రోజు రోజుకు కేసులు విపరీతంగా పెరగడంతో ఆగస్టు 5 తేదీ నుండి 14 తేదీ వరకు అన్ని దుకాణాలు స్వచ్చందంగా బంద్‌ పాటించడం జరుగుతుందని తెరాస పార్టీ సీనియర్‌ నాయకులు నిట్టు వేణు గోపాల్‌ రావు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌, ఛాంబర్స్‌ ఆఫ్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గజవాడ రవికుమార్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌ ఆండ్‌ ...

Read More »

5 నుంచి 14 వరకు లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్నందున ఆదివారం అఖిల‌ పక్షం (అన్ని రాజకీయ పార్టీలు) మరియు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సమావేశమయ్యారు. వైరస్‌ కట్టడి కొరకై ఈనెల‌ 5వ తేదీ నుంచి 14 వరకు స్వచ్చందంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాల‌ని నిర్ణయించారు. కావున ప్రజలు మరియు వర్తక వాణిజ్య సంస్థలు సహకరించి లాక్‌డౌన్‌ పాటించి కామారెడ్డి పట్టణాన్ని కరోనా బారినుండి కాపాడాల్సిందిగా కోరారు.

Read More »

స్వచ్చంద లాక్‌డౌన్‌ పాటిద్దాం

ఆర్మూర్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చందంగా ఆర్మూర్‌లో ప్రజలందరూ లాక్‌ డౌన్‌ పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాల‌ని మహ సర్వ సమాజ్‌ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. కాగా శుక్రవారం ఏసిపికి, ఆర్డీవోకి ఎమ్మార్వోకి, మునిసిపల్‌ కమిషనర్‌కి వినతి పత్రం అందజేసినట్లు అధ్యక్షుడు సుంకరి రవి, ఉపాధ్యక్షుడు పూజ నరేందర్‌, కోశాధికారి గుండెటి రాజశేఖర్‌, ముఖ్య సహాదారులు గడ్డం శంకర్‌, సభ్యులు అరే రాజేశ్వర్‌, జిమ్మీ రవి తెలిపారు.

Read More »