Breaking News

Tag Archives: mayor neetu kiran

పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు భూమిపూజ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో వివిధ డివిజన్లలో అభివద్ధి పనులను నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ భూమిపూజ చేసి ప్రారంభించారు. మంగళవారం నగరంలోని 52, 51, 57, 31 డివిజన్లలో సీసీ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను సుమారు 40 లక్షల నిధులతో అభివద్ధి పనులకు డిప్యూటి మేయర్‌ ఇద్రిస్‌ ఖాన్‌ స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. నగర అభివద్ధిలో భాగంగా ప్రతి రోజు డివిజన్లలో పనులను ప్రారంభిస్తున్నామని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే ...

Read More »

గడువు అక్టోబర్‌ 30కి పెంచారు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ శాఖ, ఐ.టి శాఖ మాత్యులు కెటిఆర్‌ నిర్వహించిన మున్సిపల్‌ మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సులో నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ పాల్గొన్నారు. సోమవారం మేయర్లు, కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు సమావేశంలో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్టం స్వచ్ఛ నిర్వహణలో ముందు భాగంలో ఉండటానికి తీసుకోవలసిన చర్యల గురించి ఆదేశాలిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి నాటికి రాష్ట్రంలో అన్ని మున్సిపల్‌ కార్పోరేషన్లలో, మున్సిపాలిటీలలో చెత్త నిర్వహణ, చెత్త ...

Read More »

ఆరోగ్యం, స్వచ్ఛత కోసమే ఆ నిర్మాణాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల నగరంలోని గౌతమ్‌ నగర్‌ వాటర్‌ ట్యాంక్‌ వద్ద, జిజి కాలేజి గ్రౌండ్‌, అర్సపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఓపెన్‌ జిమ్‌ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అర్సపల్లిలో మెటల్‌ రోడ్డు నిర్మాణం, పబ్లిక్‌ టాయిలెట్స్‌, దుబ్బ చౌరస్తాలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నిజామాబాద్‌ నగరంలోని పాలీటెక్నిక్‌ కళాశాల మరియు గంగస్థాన్‌ కాలనీల్లో ఒపెన్‌ జిమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని, ...

Read More »

కార్మికుల‌కు శిక్షణ

నిజామాబాద్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రకృతి వైపరీత్యాల‌ (డిజాస్టర్‌ మెనేజ్‌ మెంట్‌) సమయంలో పని చేసేవిధంగా కార్మికుల‌కు నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ శిక్షణ ప్రారంభించారు. మున్సిపల్‌ శాఖ మంత్రివర్యులు కెటిఆర్‌ అదేశాల‌మేరకు ప్రతి నగరపాల‌క సంస్థలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల‌కు ఇబ్బందులు కల‌గకుండా ఉండటానికి పని చేసేవిధంగా సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఎటువంటి పరిస్థితుల్లో అయిన నగర ప్రజల‌కు సేవ‌లు అందించే విదంగా అగ్నిమాపక సిబ్బందితో కలిసి పని చేయటానికి ఉత్సాహవంతులైన కార్మికుల‌కు ...

Read More »

కార్మికుల‌కు రెయిన్‌ కోట్లు

నిజామాబాద్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో పారిశుద్య కార్మికుల‌కు నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ రెయిన్‌ కోట్లు పంపిణీ చేశారు. నగర మున్సిపాలిటీలో పని చెస్తున్న పారిశుద్ధ్య కార్మికుల‌ ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్న రెయిన్‌ కోట్లను కార్మికుల‌కు అందించారు. నగరంలో నిత్యం పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుల‌ ఆరోగ్య, సంరక్షణ కోసం తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తల‌ను కార్మికులు పాటించి అనారోగ్యం బారినపడకుండా ఉండాల‌ని సూచించారు. ఇచ్చిన రెయిన్‌ కోట్లను ఉపయోగించాల‌ని ...

Read More »

నగరంలో మన్యం వీరుడి జయంతి

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 123వ జయంతిని నిజామాబాద్‌ నగరంలోని కోటగల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్‌ దండు నీతూ కిరణ్,‌ సీతారామరాజు విగ్రహానికి పూల‌మాల‌ వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ సిరిగారి ధర్మపురి, తెరాస నాయకులు ఆంతిరెడ్డి దేవేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

దోమల‌ బెడద తగ్గించటానికి

నిజామాబాద్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల‌ నిర్మూల‌నకు దోమల‌ బెడద తగ్గించటానికి ఫాగ్గింగ్‌ మెషీన్లను జోన్‌ కార్యాల‌యాల‌కు నగర మేయర్‌ దండూ నీతుకిరణ్‌ అందజేశారు. నగర ప్రజల‌కు ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించడానికి గురువారం నగరంలోని 6 మున్సిపల్‌ జోన్లకు 2 చొప్పున దోమల‌ మందు మెషిన్లను మొత్తం 12 మెషీన్లు అందించారు. దోమల‌ మెషీన్ల ద్వారా ప్రతి రోజు 12 డివిజన్లలో దోమల‌ మందు స్ప్రే చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. నిలువ ఉన్న నీళ్లలో దోమలు ...

Read More »

దోమలు వృద్ధి కాకుండా ఆయిల్‌ బాల్స్‌

నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులు ప్రబల‌కుండా ప్రతి ఆదివారం 10 గంటల‌కు 10 నిమిషాల‌ కార్యక్రమం అని నిజామాబాద్‌ నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ అన్నారు. మంత్రి వర్యులు కెటిఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం10 గంటల‌కు పది నిమిషాలు కేటాయించే కార్యక్రమాన్ని మారుతి నగర్‌ పరిసరాల్లో నిర్వహించారు. నిలువ ఉన్న నీటిలో దోమలు వృద్ధి కాకుండా ఆయిల్‌ బాల్స్‌ వేశారు. మేయర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌. వి.పాటిల్‌, కార్పొరేటర్లు విక్రమ్‌ ...

Read More »

రైల్వే అండర్‌ బ్రిడ్జి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో ఎల్ల‌మ్మ గుట్ట వద్ద రూ. 20 కోట్లతో జరుగుతున్న రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌ పనుల‌ను శనివారం నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల‌ అధికారుల‌తో కలిసి పరిశీలించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్‌ నగరంలోని ఎల్ల‌మ్మగుట్ట రైల్వే కమాన్‌ వద్ద వర్షాకాలం వస్తే ట్రాఫిక్‌ సమస్య ఏర్పడితే వాహనాల‌ని గంజ్‌, ల‌లిత మహల్‌ థియేటర్‌ నుండి పంపేవారని, ప్రస్తుతం అటువంటి సమస్య రాకుండా కమాన్‌ పక్కనే మరో వంతెన నిర్మిస్తున్న ...

Read More »

నిజామాబాద్‌లో విస్తృతంగా పర్యటించిన అర్బన్‌ ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుని ఎమ్మెల్యే గణేష్‌ బిగాల‌, మేయర్‌ నీతూ కిరణ్‌, అధికారుల‌తో కలిసి పరిశీలించారు. 7వ డివిజన్‌లో 35 ల‌క్షల‌ రూపాయతో (టియుఎఫ్‌ఐడిసి నిధులు) నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనుల‌ను పరిశీలించారు. తిరుమల‌ టాకీస్‌ చౌరస్తా వద్ద డిసిల్టేషన్‌ పనుల‌ని (మురుగు క్వాలో పూడికతీత) పనుల‌ని పరిశీలించారు. బోధన్‌ రోడ్డులో 60 ల‌క్షల‌ రూపాయల‌తో నిర్మిస్తున్న క‌ల్వ‌ర్టు నిర్మాణ పనుల‌ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ...

Read More »