Breaking News

Tag Archives: nizamabad haritaharam

వర్షాలు కురుస్తున్నందున మొక్కలు నాటడానికి చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఋతు పవనాలతో వర్షాలు కురవడం ప్రారంభమైనందున హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదేశించారు. శుక్రవారం ఆయన మాక్లూర్‌ మండలం చిన్నా పూర్‌ గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలోని నర్సరీని, ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో డ్వామా ఆధ్వర్యంలోని నర్సరీ, నిజామాబాద్‌ మండలం మల్కాపూర్‌ గ్రామంలో నర్సరీలను పరిశీలించి మొక్కలను గమనించారు. నర్సరీలలో టేకు, సుగంధం, చింత, ఈత, పూల మొక్కలు, పారిజాతం, కానుగ, మునగ, ...

Read More »

హరితహారం లక్ష్యానికి ప్రణాళిక సిద్దం చేయాలి

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఈ యేడు చేపట్టే హరితహారం లక్ష్యాన్ని సాధించేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం తన చాంబర్లో డిఆర్‌డిఏ అటవీశాఖ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం 484 లక్షల మొక్కలను నాటాలని ప్రభుత్వం నిర్దేశించిందని, లక్ష్యానికి అనుగుణంగా డిఆర్‌డిఏ అటవీ శాఖ అధికారులు సమన్వయంతో ఇప్పటి నుండే కసరత్తు చేయాలని ఆయన ...

Read More »