Breaking News

Tag Archives: nizamabad school bus

కాలం చెల్లిన బస్సులు నడుపొద్దు

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలం చెల్లిన పాఠశాల బస్సులను నడిపితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్లో రవాణా, పోలీస్‌, కార్మిక శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 968 పాఠశాలల బస్సులు ఉన్నాయని వీటిలో 189 బస్సులు 15 సంవత్సరాలు పైబడినవని తెలిపారు. వీటిని నడపకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకా 779 ఇది బస్సులకు ఫిట్‌నెస్‌ ధ్రువీకరించవలసి ఉండగా 348 బస్సులకు ధ్రువీకరించామని ...

Read More »