Breaking News

Tag Archives: Nizamabad

నిజామాబాద్‌లో సిఎం జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు పుట్టినరోజు సందర్బంగా నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల‌ గణేష్‌ గుప్త చేతుల‌మీదుగా అర్బన్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌లో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో తెరాస నిజామాబాద్‌ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నుడ చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, రెడ్‌ కో చైర్మన్‌ యస్‌. ఏ. అలీం, నుడ డైరెక్టర్లు, కార్పొరేటర్లు, తెరాస నాయకులు, కార్యకర్తలు నగర ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Read More »

బార్లకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా…

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా యందు 12 కొత్త బార్లకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. కాగా దరఖాస్తుల‌ స్వీకరణ 16వ తేదీ మంగళవారంతో ముగిసినట్టు జిల్లా ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ అధికారి డాక్టర్‌ నవీన్‌ చంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే వచ్చిన దరఖాస్తుల‌ వివరాలు వెల్ల‌డించారు. 1 .నిజామాబాద్‌ కార్పొరేషన్ – 7 బార్లకు గాను 23 దరఖాస్తులు 2. ఆర్మూరు మున్సిపాలిటీ – 1 బార్లకు గాను 14 దరఖాస్తులు 3. ...

Read More »

పల్లె ప్రగతి పనులు వెనకబడితే చర్యలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి పనుల్లో వెనుకబాటు కనిపిస్తే సంబంధిత అధికారుల‌పై చర్యలుంటాయని అదేవిధంగా నాటిన ప్రతి మొక్కను బ్రతికించే విధంగా చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం సంబంధిత అధికారుల‌తో సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించి హరితహారం, ఉపాధి హామీ పథకం పనుల‌పై పు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్క పెరిగే విధంగా చర్యలు తీసుకోవాల‌ని, ఒక్క ...

Read More »

బి.టి. రోడ్డు పనుల‌కు భూమిపూజ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని 35, 16 వ డివిజన్‌ శివాజీ చౌక్‌, ల‌లిత మహల్‌ టాకీస్‌ వద్ద, 49 వ డివిజన్ ల‌తీఫ్‌ బజార్‌ వద్ద బి.టి రోడ్డు పనుల‌ను నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల‌ గణేశ్‌ గుప్త భూమిపూజ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో నగర మేయర్‌ నీతూ కిరణ్‌, నుడ చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, స్థానిక తెరాస నాయకులు పంచారెడ్డి సురేష్‌, అంకర్‌ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్‌ ప్రారంభం ...

Read More »

మార్క్‌ఫెడ్‌ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో రూ 63.53 ల‌క్షల‌తో నిర్మించే మార్క్‌ఫెడ్‌ భవన నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. మంగళవారం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ 50 సంవత్సరాలు అయినప్పటికీ మార్కెట్‌ కార్యాల‌యానికి సొంత భవనం లేనందున రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ జిల్లా వాసి మార గంగారెడ్డి కృషి వ‌ల్ల‌ భవన నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. త్వరలోనే ...

Read More »

17న 5.30 ల‌క్షల‌ మాస్‌ ప్లాంటేషన్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల‌ 17న 5 ల‌క్షల‌ 30 వేల‌ మాస్‌ ప్లాంటేషన్‌కు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల‌ని‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం సాయంత్రం సంబంధిత అధికారుల‌తో సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా 17 న నిర్వహించే మాస్‌ ప్లాంటేషన్‌పై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రెస్టీజ్‌గా తీసుకొని ప్రణాళిక ప్రకారం ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కల‌కు తగ్గకుండా నాటించడానికి ఒక రోజు ...

Read More »

విద్యలో ఉన్నత వర్గాల‌కు దీటుగా బీసీ విద్యార్థులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసి రెసిడెన్షియల్‌ హాస్టల్స్‌ ద్వారా బిసి విద్యార్థుల‌ను ఉన్నత వర్గాల‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల‌ మంత్రి గంగుల‌ కమలాకర్‌ తెలిపారు. సోమవారం తన పర్యటనలో భాగంగా ఆయన మాక్లూర్‌ మండలం దాస్‌ నగర్‌లో గల‌ మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్‌ బాలికల‌ పాఠశాల‌లో పర్యటించి విద్యార్థినిలు, ఉపాధ్యాయులు, అధికారుల‌తో ముఖాముఖి మాట్లాడారు.   వాటితోపాటు సదుపాయాలు, సన్న బియ్యం, ఆంగ్ల మాధ్యమం, తదితర ఏర్పాట్లు చేయడం ...

Read More »

ప్రతి ఒక్కరు సేవా దృక్పథాన్ని అల‌వరుచుకోవాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరూ సేవాదృక్పథాన్ని అల‌వర్చుకోవాల‌ని విశ్రాంత ఐఎఎస్‌ అధికారి, తెలంగాణ ప్రభుత్వ పూర్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరి వినోద్‌ కె అగర్వాల్‌ ఉద్బోదించారు. క్రమశిక్షణ, పట్టుదల‌ అంకితభావంతో ముందుకు సాగితే జీవితంలో రాణిస్తారని ఆయన పేర్కొన్నారు. ల‌యన్స్‌ క్లబ్‌ తేజస్వి రీజియన్‌ సమావేశం ఆదివారం బర్దిపూర్‌ వద్ద గల‌ అమృతా గార్డెన్స్‌లో జరిగింది. కార్యక్రమానికి విశ్రాంత ఐఎఎస్‌ అధికారి వినోద్‌ కె అగర్వాల్‌ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ల‌యన్స్‌ ...

Read More »

మనుషులు చెట్టంత ఎదగాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనిషి చెట్టులాగా పరోపకార భావనతో ఎదగాల‌ని చెట్టంత మనుషులుగా కావాల‌ని జిల్లా కేంద్ర గ్రంథాయం అధికారి తారకం అన్నారు. ఆదివారం హరిదా రచయితల‌ సంఘం ఆధ్వర్యంలో సియం కేసిఆర్‌ జన్మదినం పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్ పిలుపు మేరకు నిర్వహించిన ‘‘కోటి వృక్షార్చన’’ కవి సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హరిదా రచయితల‌ సంఘం అద్యక్షుడు ఘనపురం దేవేందర్‌ మాట్లాడుతూ తెలంగాణ హరితహారాన్ని స్వప్నించి ...

Read More »

సారంగాపూర్‌లో పోలీసు కళాజాత

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల‌ మేరకు పోలీసు కళా జాతా కార్యక్రమం నిజామాబాద్‌ 6 వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సారంగపూర్‌ గ్రామంలో శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్తుల‌కు పలు అంశాల‌పై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్‌ మోసాల‌ గురించి జాగ్రత్తలు, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్‌ లేకుంటే ప్రయాణించ‌రాదని, ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తప్పకుండా జాగ్రత్తలు పాటించాల‌న్నారు. మోసపూరిత ప్రకటనల‌ను నమ్మవద్దని, అట్టి ప్రకటనల‌ను ...

Read More »

ముగిసిన మోబలైజేషన్‌ శిక్షణ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు పరిధిలోని ఆర్మూడ్‌ రిజర్వు సిబ్బందికి మోబలైజేషన్‌ శిక్షణ ముగింవు కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిధులుగా పోలీస్‌ కమీషనర్‌ కార్తీకేయ హాజరయ్యారు. ముందుగా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సిపి కార్తికేయ మాట్లాడుతూ ఆర్మ్‌డ్‌ బందోబస్తులో సిబ్బంది అందరూ బాగా విధులు నిర్వహించారని ప్రతి ఒక్కరిని అభినందించారు. ఫిబ్రవరి 1 నుండి 13వ వరకు మోబైలేజేషన్‌ శిక్షణ నిర్వహించడం జరిగిందని శిక్షణ కాలంలో ఫిజికల్‌ ఎక్సర్‌సైజ్‌, ...

Read More »

వచ్చిన మంచి పేరును నిలుపుకుంటూ సేవల‌ను విస్తృతం చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ సందర్భంగా అందించిన సేవల‌కు గాను ప్రజల‌ నుండి వచ్చిన మంచి పేరును, ప్రశంసను నిలుపుకుంటూ కెసిఆర్‌ కిట్‌ ద్వారా పెరిగిన డెలివరీ సంఖ్యకు నాణ్యతను జోడిస్తూ సేవ‌లు మరింత విస్తృతం చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వైద్యాధికారుల‌ను కోరారు. శనివారం నుండి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో వైద్యాధికారుల‌కు సిబ్బందికి మూడు రోజుల‌పాటు నిర్వహించే ‘‘దక్షత’’ శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లో పని ...

Read More »

12 కొత్త బార్లకు నోటిఫికేషన్‌ విడుదల‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో 12 కొత్త బార్లకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్టు జిల్లా ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ అధికారి డాక్టర్‌ నవీన్‌ చంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో 7, ఆర్మూరు మున్సిపాలిటీ 1, భీంగల్‌ మున్సిపాలిటీ 1, బోధన్‌ మున్సిపాలిటీ 3 బార్లకు కొత్తగా నోటిఫికేషన్ వెలువరించారు. దరఖాస్తు దాఖలు చేయటానికి ఈనెల‌ 16వ తేదీ చివరి తేదీ అని, డ్రా 18వ తేదీన ప్రగతిభవన్‌, నిజామాబాద్‌ యందు ఉంటుందన్నారు. దరఖాస్తు ...

Read More »

ప్రశ్నించే వారే వినియోగదారులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పండించే వారే రైతులు, పోరాడే వారే సైనికులు, ప్రశ్నించే వారే వినియోగదారులు అని తెలంగాణ వినియోగదారుల‌ ఫోరం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కన్వీనర్‌, కో-కన్వీనర్‌ తాళ్లపల్లి రాజు, ధర్మపురి శ్రవణ్‌ అన్నారు. ఈ మేరకు స్థానిక శ్రీ చైతన్య పాఠశాల‌లోని విద్యార్థుల‌కు వినియోగదారుల‌ చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడైతే ప్రతిఒక్క వినియోగదారుడు తన హక్కుల‌ను తెలుసుకుని కొనుగోలు చేసే ప్రతి ఒక వస్తువు నాణ్యత ...

Read More »

కెసిఆర్‌పై క్రిమినల్‌ కేసులు పెట్టాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఆర్మూరు ఐద్వా సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి సబ్బని ల‌త మాట్లాడుతూ నాగార్జున సాగర్‌లో బుధవారం టిఆర్‌ఎస్‌ నిర్వహించిన సభలో సిఎం కేసిఆర్‌ మాట్లాడుతుండగా కొందరు మహిళలు (ఉపాధి హామీ ఫీల్్డ‌ అసిస్టెంట్లు) తమను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ ప్లకార్డుడు ప్రదర్శించారని, దాంతో అసహనానికి, ఆగ్రహానికి గురైన సిఎం కేసిఆర్‌ మహిళల‌ను కుక్కులు అంటూ దూషించారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా మహిళలంతా కేసిఆర్‌ తీరుపై మండిపడుతున్నారన్నారు. మహిళల‌ను ...

Read More »

ప్రత్యేక నిధుల‌ అభివృద్ధి పనులు మే చివరికల్లా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక నిధుల‌తో మంజూరు చేసిన పనుల‌న్నీ మే చివరికల్లా పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఇంజనీరింగ్‌ అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం క్యాంప్‌ కార్యాల‌యం నుంచి సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా సంబంధిత అధికారుల‌తో పనుల‌ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిడిఎఫ్‌, ఎస్‌డిఎఫ్‌, ఎంపీ లాడ్స్‌ తదితర నిధుల‌తో మంజూరు చేసిన పనుల‌ను ఆల‌స్యం చేయకుండా, ఇంకా ఎక్కడైనా ప్రారంభం కాకుండా ఉంటే వెంటనే ప్రారంభించి ...

Read More »

రెండవ డోసు తప్పక తీసుకోవాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌:19 వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ తీసుకున్న వారు 13 ఫిబ్రవరి రోజు రెండవ డోస్‌ తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ చివరి రోజున జిల్లా కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, డిఆర్‌డిఓ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అంతకుముందు కలెక్టర్‌ క్యాంప్‌ ఆఫీస్‌లో సంబంధిత అధికారుల‌తో వ్యాక్సినేషన్‌ జరుగుతున్న విషయాల‌పై సంబంధిత అధికారుల‌తో సమావేశం నిర్వహించారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ ...

Read More »

నిజామాబాద్‌లో సాంస్కృతిక పోటీలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్ పిలుపుమేరకు హరిదా రచయితల ‌సంఘం ఆధ్వర్యంలో కళాశాల‌ విద్యార్థుల‌కు, పాఠశాల‌ విద్యార్థుల‌కు కోటి వృక్ష అర్చన (హరితహారం) అంశంపై కవి సమ్మేళనం, ఉపన్యాస పోటీ, వ్యాసరచన పోటీ, చిత్రలేఖనం, పాటల‌ పోటీ నిర్వహిస్తున్నట్లు హరిదా రచయిత సంఘం అధికార ప్రతినిధి నరాల‌ సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కవి సమ్మేళనం ఫిబ్రవరి 14 ఆదివారం ...

Read More »

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ విద్యార్థుల‌కు గమనిక

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్‌, ద్వితీయ సంవత్సరం 4వ సెమిస్టర్‌ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈనెల‌ 25వ తేదీ వరకు గడువు ఉందని నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే 300 రూపాయల‌ అపరాధ రుసుముతో ఫిబ్రవరి 28వ తేదీ వరకు చెల్లించవచ్చని, అభ్యర్థులు టిఎస్‌/ ఏపి ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ...

Read More »

చెత్త రహిత నగరనికై కృషి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని ఇంద్రపూర్‌లో ఏర్పాటు చేసిన తడిపొడి చెత్త అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ స్థానిక కార్పొరేటర్‌ సాయి వర్ధన్‌ పాల్గొని మాట్లాడారు. తడిపొడి చెత్త నిర్వహణపై మహిళల‌కు అవగాహన అవసరమని ప్రతి ఇంటి నుండి తడిపొడి చెత్త వేరుగా చేసి మున్సిపల్‌ కార్మికుల‌కు అందించాల‌ని చెప్పారు. డ్రైనేజీలో, రోడ్లపైన చెత్తను వేయరాదని, పరిశుభ్రమైన వాతావరణం, కాలుష్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల‌ని ...

Read More »