Breaking News

Tag Archives: Nizamabad

కాఫీరైట్స్‌ను అతిక్రమిస్తే చర్యలు

-కెబుల్‌ అపరేటర్లకు హెచ్చరిక -విఈఐసి అధ్యక్షుడు రత్నాకర్‌ -నిజామాబాద్‌, ఫిబ్రవరి 04: కేబుల్‌ టివి ఆఫరేటర్లు ఇష్టరాజ్యంగా వ్యవహారిస్తున్నరని, కాఫీ రైట్స్‌ నిబంధనాలను పూర్తిగా ఉల్లంగిస్తున్నరని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామాని విజిలెన్స్‌ం అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఫర్‌ ఇండియన్‌ కాఫీరైట&్స(విఈఐసి) అధ్యక్షులు సిహెచ్‌.రత్నాకర్‌ అన్నారు. బుధవారం నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత ప్రభుత్వ నిబంధనాలు కాఫీరైట్స్‌ చట్టం ప్రకారం ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయించి ఫైరసీ కోర్టుకు పంపడం జరుగుతుందన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 40కి పైగా కేంద్రాల్లో కాఫీ ...

Read More »

డాక్టర్‌ శ్రీనివాస్‌కు ఉత్తమ చరిత్ర పరిశోధన అవార్డు

  ఆర్మూర్‌, ఫిబ్రవరి 04: నందిపేట్‌ మండలం సిద్దాపూర్‌ గ్రామానికి చెందిన డాక్టర్‌ బి.శ్రీనివాస్‌కు ఉత్తమ చరిత్ర పరిశోధన అవార్డును అందజేసారు. శ్రీనివాస్‌ ప్రస్తుతం భీమ్‌గల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర అధ్యపకునిగా విధులు నిర్వహిస్తున్నారు. ఎ.పి.లోని పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం రెండు రోజుల పాటు చరిత్ర పరిశోధనపై సదస్సును నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రలకు చెందిన రెండు వందల మంది అధ్యపకులు పాల్గొన్నారు. వీరు విశ్వవిద్యాలయం సదస్సుకు తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. వారు అయా ప్రాంతీయత, తదితర సమస్యలు, చరిత్రపై పత్రాలను సమర్పించారు. నిజామాబాద్‌ ...

Read More »

4న మంత్రి ఈటెల రాక

ఆర్మూర్‌, ఫిబ్రవరి 03: ఆర్మూర్‌ నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ బుధవారం పర్యటించినున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలను ఆర్మూర్‌ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ లింగాగౌడ్‌ తెలిపారు. ఆర్మూర్‌లోని పర్యటక కేంద్రం అయిన నవనాథ సిద్దుల గుట్ట దేవాలయాన్ని సందర్శించి అక్కడ పూజలు నిర్వహిస్తారని, అనంతరం పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్‌ నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గోనాలని కోరారు. మాక్లూర్‌లోనూ పర్యటన మాక్లూర్‌ మండల కేంద్రంలో ఈనెల 4న మంత్రి ఈటెల రాజేందర్‌, ఆర్మూర్‌ ...

Read More »

గిరిరాజ్‌ పీజీ కోర్సులో అపరాధ రుసుముతో ధరఖాస్తులు

  నిజామాబాద్‌ అర్బన్‌, ఫిబ్రవరి 03: ప్రభుత్వ గిరిరాజ్‌ కళాశాలలో పోస్టు గ్రాడియట్‌(పీజీ) ఆర్‌ఆర్‌సీడీఈల్లో పీజీ కోర్సుల్లో ఈ నెల 20 వరకు అపరాధ రుసుము రూ.500లతో ధరఖాస్తులు చేసుకోవాలని కళాశాల పీజీ కోర్సు సెంటర్‌ కో-ఆర్డినేటర్‌ రంజిత తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన వారు పరీక్ష రుసుము ఈ నెల 20లోగా చెల్లించాలన్నారు. పీజీ మొదటి సంవత్సరం పరీక్ష ఫీజు రూ.1070 డీడీ రూపంలో చెల్లించాలన్నారు. కళాశాల వెబ్‌సైట్‌ నుంచి పరీక్ష ధరఖాస్తు ఫారం డౌన్‌లోడ్‌ చేసుకొని, పూర్తి వివరాలను పొందుపరిచి ...

Read More »

బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా వెంకట్రావు

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 03: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: టీఎస్‌ఎస్‌పీ డిచ్‌పల్లి ఏడో బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా జి.వెంకట్రావును నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా పని చేస్తున్న రామాంజనేయులు అనారోగ్యంతో ఉండటంతో అయనను హైదరాబాద్‌కు బదిలీ చేసారు. ఈయన స్వయంగా ఉన్నతాధికారులకు విన్నవించడంతో ఈ బదిలీలు జరిగినట్లు కమాడెంట్‌ శ్రీనివాసరావు తెలిపారు.

Read More »

ప్రభుత్వ పాఠశాలలో సామాగ్రి అపహరణ

రెంజల్‌, ఫిబ్రవరి 02: రెంజల్‌ మండలకేంద్రంలోని జిల్లా పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 3 చైర్స్‌, 1 టేబుల్‌, 2 బల్లలు,1 సైకిల్‌ను దొంగిలించారు. సోమవారం ఉదయం పాఠశాల తెరిచి చూడగా వస్తువులు అపహరణకు గురయ్యాయని గమనించిన ప్రధానోపాధ్యాయుడు రెంజల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. ప్రధానోపాధ్యాయుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై టాటాబాబు తెలిపారు. మోటారు సైకిల్‌ అపహరణ రెంజల్‌, ఫిబ్రవరి 02: రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన కటికె ఆనంద్‌ ...

Read More »

ఏసీబీ డీఎస్పీగా నరేందర్‌రెడ్డి

  నిజామాబాద్‌ అర్బన్‌, ఫిబ్రవరి 02: నిజామాబాద్‌ రెంజ్‌ ఎసిబి డీఎస్పీగా నరేందర్‌రెడ్డి నియమాకం అయ్యారు. ఇంచార్జి డిఎస్పీగా పని చేసిన రవికుమార్‌ను హైదరాబాద్‌కు బదిలీ చేసారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నరేందర్‌రెడ్డి ఏసీబీ హైదరాబాద్‌ కేంద్ర కార్యాలయంలో పని చేసారు. ఈయన ఒకటి, రెండు రోజుల్లో నిజామాబాద్‌ డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించినున్నారు.

Read More »

అధ్యక్షా…. ఇదేమిటీ

  -మీకు నిబంధనాలు వర్తించవా నిజామాబాద్‌ అర్బన్‌, ఫిబ్రవరి 02: ప్రజాస్వామ్యంలో రాజ్యంగం కల్పించిన హక్కుల పరిధిలోనే ప్రజలచే ఎన్నుకోనబడిన ప్రజా ప్రతినిధులు నిబంధనాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అది రాజ్యంగ బద్దంగా ఎన్నికైన నాయకులే అ నిబంధనాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహారించడం ఎమరుపాటు కాదా.. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.? మన నిజామాబాద్‌ నగర పాలక సంస్థ డిప్యూటి మేయర్‌ వాహనాన్ని చూస్తే ఈ నిబంధనాలు ఎవరికైనా గుర్తుకు రాకమానవు. నిన్ననే నోటి దురుసు వ్యవహరించిన ఈయన ఏకంగా కార్మికులకు బహిరంగంగానే క్షేమాపణ ...

Read More »

3న సిగ్గు, బిడియంపై సదస్సు

  నిజామాబాద్‌ అర్బన్‌, ఫిబ్రవరి 01: గల్ఫ్‌ ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌(జి.ఐ.ఓ.) నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిగ్గు, బిడియం అనే అంశంపై సదస్సును నిర్వహిస్తున్నట్లు జీఐవో నగర అధ్యక్షురాలు నాజియాఫాతిమా తెలిపారు. జీఐవో కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫిబ్రవరి 3న ఉదయం 11 గంటలకు లిమ్రా గార్టెన్‌లో సదస్సు ప్రారంభమవుతుందని చెప్పారు. పాశ్చాత్య సంస్కృతి, పెట్టుబడిదారి విధానంలో పడి విద్యార్థినులు ఎలా పెడతోవ పడుతున్నారనే అంశంపై కూడా చర్చించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు మహిళలు, విద్యార్థినులు పాల్గొనాలని కోరారు.

Read More »

టీఎన్‌జీవోఎస్‌ క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ

  నిజామాబాద్‌, జనవరి 31: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌(టిఎన్‌జీవోస్‌) యూనియన్‌ నిజామాబాద్‌ జిల్లా శాఖ ఆధ్యర్యంలో రూపొందించిన 2015 క్యాలెండర్‌, డైరీని కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌, జేసీ రవీందర్‌రెడ్డిలు సంయుక్తంగా ఆవిష్కరించారు. టీఎన్‌జీవోఎస్‌ జిల్లా ఆధ్యక్షుడు గైని గంగారాం ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్‌, రాష్ట్ర నాయకులు డి.నరహరి, అమృత్‌ కుమార్‌, జిల్లా నాయకులు ప్రసాద్‌, పీవీ శివరావు, సుధాకర్‌, సుమన్‌ తదితరులు పాల్గోన్నారు.

Read More »

ఫిబ్రవరి 5,6 వ తేదీల్లో వర్సిటీలో సైన్స్‌ వర్క్‌షాప్‌

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 01: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌, ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ సంయుక్తంగా తెలంగాణ యూనివర్సిటీలో వైద్య సేవల్లో సహజ ఉత్పత్తుల పాత్ర అన్న అంశంపై రెండు రోజుల లెక్చర్‌ వర్క్‌షాప్‌ను ఫిబ్రవరి 5, 6 వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ వర్క్‌షాప్‌నకు కో-ఆర్టినేటర్‌గా ప్రొఫెసర్‌ నసీం, ఆర్గనైజింగ్‌ సెట్రరీలుగా డాక్టర్‌ ఎం.సత్యనారాయణ, డాక్టర్‌ అహ్మద్‌, అబ్దుల్‌ అలీమ్‌ఖాన్‌ వ్యవహరిస్తారు. ఈ వర్క్‌షాప్‌లో రిసోర్స్‌పర్సన్‌గా ప్రొఫెసర్‌ జే.ఎస్‌ యాదన్‌ ...

Read More »

బాధ్యతలు స్వీకరించిన డ్వామా పీడీ

నిజామాబాద్‌ అర్భన్‌, జనవరి 31: జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా), ఈజీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వెంకటేశ్వర్లు బాద్యతలు స్వీకరించారు. ఈయన డిప్యూటి కలెక్టర్‌ హోదాలో ఉన్నారు. ప్రభుత్వం అయనను పీడీగా నిజామాబాద్‌కు బదిలీ చేసింది. జడ్పీ సీఈవో రాజారాం ఇప్పటి వరకు పిడిగా ఇంచార్జిగా కొనసాగారు. సీఈవో నుంచి వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. పిడిగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు ఖమ్మం జిల్లా వాస్తవ్యులు. ఆదిలాబాద్‌ డిప్యూటీ తహసీల్దార్‌, ఆర్డీవోగా, అ తర్వాత నిజామాబాద్‌ జిల్లాలోని కామారెడ్డి ఆర్టీవోగా పని చేశారు. కామారెడ్డి నుంచి ...

Read More »

ప్రతి ఆడబిడ్డ నా తోబుట్టువే : ఎంపీ కవిత

  నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 31: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఆడబిడ్డ నా తోబుట్టువేనని, అందుకే ప్రతి బిడ్డకు అండగా ఉంటానని నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యురాలు కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్బయ కేంద్రాన్ని ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేకంగా నిర్భయ చట్టాన్ని అమలు చేయడమే కాకుండా వారి సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నారని అన్నారు. అలాగే తెలంగాణ మహిళల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవెరుస్తానని అన్నారు. ప్రభుత్వం ...

Read More »

వివాహ వేడుకలకు హాజరైన నారా లోకేష్‌

  నిజామాబాద్‌, జనవరి 31: నిజామాబాద్‌ నగరంలోని ఆర్మూర్‌ రోడ్డులోని లక్ష్మీీ కళ్యాణ మండపంలో జరిగిన ఓ వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతనయుడు తనయుడు తెదేపా యువ నేత నారా లోకేష్‌ హాజరయ్యారు. ఆర్మూర్‌ మాజీ శాసనసభ్యురాలు టిడిపి రాష్ట్ర మహిళ నాయకురాలు అన్నపూర్ణమ్మ అక్క మనువడి వివాహానికి హాజరయ్యారు. ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, టిడిపి నేతలతో పాటు నారా లోకేష్‌లు నూతన వధూవరులను ఆశీర్వదించారు. లోకేష్‌ను కలిసిన కార్యకర్తలు వివాహా వేడుకలకు హాజరైన నారా లోకేష్‌ను జిల్లాకు చెందిన నేతలు, ...

Read More »

సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్‌పిడివో

  రెెంజల్‌, జనవరి 31: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: రెంజల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో విధులు నిర్వహించే సిబ్బంది మరియు ఉపాధి హామీ సిబ్బంది సమయానికి కార్యాలయంలో ఉండాలని, సామయపాలన పాటించని యెడల వేటు తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీరోజు కార్యాలయానికి సమయానికి వచ్చి విధులు సక్రమంగా నిర్వహించుకోవాలని, సమయానికి రాకుండా విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని అలాగే ఉపాధిహామీ సిబ్బంది కూడా సరైన సమయానికి వచ్చి ఉపాధి హామీ ఫీల్డుకు వెళ్ళి పర్యవేక్షించాలని వారు ...

Read More »

చట్టాన్ని దుర్వినియోగం చేస్తే చర్యలు: ఎస్పీ

  నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 31: జిల్లాలో సమాచార హక్కు చట్టాన్నిెవరైనా దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. చట్టం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాద్యత అధికారులు, ఆర్టీసీ యాక్టు ఉద్యమకారులతో పాటు ప్రతీ ఒక్కరిపైనా ఉందని అన్నారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌ ఉమెన్స్‌ కళాశాలలో ఆర్టిఐ యాక్టుపై రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సదస్సు ముగిసింది. ముగింపు కార్యక్రమానికి హాజరైన ఎస్పీ మాట్లాడుతూ ఆర్టీఐ యాక్టు చట్టంపై లోతైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో ...

Read More »

స్వావలంబన్‌ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలి

  -డిప్యూటీ ఎంఆర్‌వో నారాయణ బాన్సువాడ, జనవరి 30: మరణానంతరం వచ్చే కొండంతా భీమాకన్నా సుఖ జీవనానికి పొందే గోరంతా పింఛన్‌ కోసం ”స్వావలంబన్‌ పథకాన్ని” ప్రభుత్వం ప్రారంభించడం హర్షనీయమని వర్ని మండల ఉప తహసీల్దారు నారాయణ అన్నారు. వర్ని మండల కేంద్రంలో స్వావలంబన్‌ పథకం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ స్వావలంబన్‌ పథకం ప్రజల పాలిట ఓ వరంలాంటిదన్నారు. ఈ విషయమై ప్రజలకు ఈ పథకం గూర్చి అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయిలో సదస్సులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అవగాహన ...

Read More »

వాసవి క్లబ్‌ ఆధ్వర్యంలో గాంధీ వర్దంతి వేడుకలు

  నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 30: నిజామాబాద్‌ ‘వాసవిక్లబ్‌’ ఆద్వర్యంలో శుక్రవారం గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నగరంలోని గాంధీ చౌక్‌లో గల గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మదాని శ్రీధర్‌ మాట్లాడుతూ మన జాతిపిత త్యాగం దేశ ప్రజలు గగుర్తు ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న పరిస్తితుల రిత్యా యువత గాంధీ మార్గాన్ని విడుస్తున్నారని, ఈ ప్రమాదాన్ని గమనించి వారికి గాంధీజీ పోరాటాలపై, శాంతి సామరస్యంపై యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ...

Read More »

‘తెలంగాణ జాగృతి’ ఆద్వర్యంలో గాంధీ వర్ధంతి వేడుకలు

  నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 30: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకోని శుక్రవారం నగరంలోని గాంధీ చౌక్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి, నేతలు నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరు గాంధీ మార్గంలో పయనించాలని, శాంతి సందేశంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని జాగృతి అధ్యక్షుడు లక్ష్మిి నారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంను సాధించుకున్నమని, బంగారు తెలంగాణ సాదించుకునేందుకు గాంధీ మార్గంలో ప్రతి ఒక్కరు పని చేసి తెలంగాణ అభివృద్దికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ...

Read More »

ఖిల్లా రామాలయంలో నేటి నుంచి బ్రహ్మూెత్సవాలు

డిచ్‌పల్లి, జనవరి 30: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: నిజామాబాద్‌ జిల్లా ఖిల్లా డిచ్‌పల్లి రామాలయంలో శుక్రవారం నుండి బ్రహ్మూెత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. శుక్రవారం సాయంత్రం పుణ్యవచనం అంకురార్పణం, అఖండ దీపారాధన, రక్షాబంధనం, నివేదన, హారతి, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాదాలు ఇతర కార్యక్రమాలు ఉంటాయన్నారు. శనివారం ఉదయం గజారోహనం అగ్ని ప్రతిష్ట, సాయంత్రం దేవతా వాహనం నిత్య హోమం, హనుమంత సేవ. ఆదివారం మద్యాహ్నం 2 గంటలకు ...

Read More »