Breaking News

Tag Archives: Nizamabad

10 పాజిటివ్‌ కేసులు, 1 మరణం

నిజామాబాద్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నిజామాబాద్‌ జిల్లాలో 10 కోవిడ్‌ కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఫలితాలు వచ్చిన శాంపిల్స్‌ 54, వీటిలో నెగెటివ్‌ రిపోర్ట్స్‌ 37, నమోదైన పాజిటివ్‌ కేసు 10 అని తెలిపారు. అలాగే నమోదైన మరణాలు 1, పంపిన శాంపిల్స్‌ 14, ఫలితాలు రావాల్సిన శాంపిల్స్‌ 14 అని వివరించారు. వైద్య శాఖ సిబ్బంది స్పందించి తగు నియంత్రణ చర్యలు ...

Read More »

బియ్యం, శనగలు పంపిణీ

నిజామాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆత్మ నిర్భర్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 23.వ డివిజన్‌లో డివిజన్‌ కార్పొరేటర్‌ మల్లేష్‌ యాదవ్‌ 63 మంది వల‌స కూలీల‌కు కేంద్రప్రభుత్వం పంపిన 10 కిలోల‌ బియ్యం, 2 కిలోల‌ శనగలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వల‌సకార్మికుల‌ను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ఎవరు కూడా తిండి లేకుండా ఉపవాసం ఉండకూడదని, ఒక్కొక్కరికి పది కిలోల‌ బియ్యం, రెండు కిలోల‌ శనగలు డివిజన్‌లోని వల‌సకూలీల‌కు పంపినందుకు ...

Read More »

సమగ్ర నివేదిక వెంటనే సమర్పించాలి

నిజామాబాద్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్లో కోవిడ్ వ‌ల్ల‌ మృతిచెందిన ఒక వ్యక్తి శవాన్ని ఆటోలో తరలించినట్లు హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ దృష్టికి రాగా ఆ విషయంపై దర్యాప్తు చేసి నివేదిక అందించేందుకు ఒక కమిటీని నియమించినట్లు తెలిపారు. శనివారం గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పమనాల‌జీ హెడ్‌ ఆఫ్‌ ద డిపార్టుమెంట్‌ డాక్టర్‌ వివి రావు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (జనరల్‌ మెడిసిన్‌) డాక్టర్‌ పి. ...

Read More »

కార్మికుల‌కు రెయిన్‌ కోట్లు

నిజామాబాద్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో పారిశుద్య కార్మికుల‌కు నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ రెయిన్‌ కోట్లు పంపిణీ చేశారు. నగర మున్సిపాలిటీలో పని చెస్తున్న పారిశుద్ధ్య కార్మికుల‌ ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్న రెయిన్‌ కోట్లను కార్మికుల‌కు అందించారు. నగరంలో నిత్యం పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుల‌ ఆరోగ్య, సంరక్షణ కోసం తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తల‌ను కార్మికులు పాటించి అనారోగ్యం బారినపడకుండా ఉండాల‌ని సూచించారు. ఇచ్చిన రెయిన్‌ కోట్లను ఉపయోగించాల‌ని ...

Read More »

24 వరకు వందశాతం పూర్తికావాలి

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో ఎంపిడివోలు మరియు ఏపీఓల‌తో ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ పనుల‌ పురోగతిపై జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారంలో నాటే మొక్కలు 5 మీటర్లకు ఒక్క మొక్క ఉండేలా చూడాల‌ని, సంవత్సరం తరువాత చూస్తే అందంగా కనపడాల‌ని, నాటిన ప్రతి మొక్కా బతకాల‌ని, ప్రతి గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా కనీసం 2 వేల‌ మొక్కలు పెట్టాల‌ని, దర్పల్లిలో చాలా బాగా చేశారని, ...

Read More »

ప్రజా సేవకు ఎల్ల‌ప్పుడూ సిద్ధం

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో మృతిచెందిన ముగ్గురు కోవిడ్‌ 19 పేషెంట్ల మృతికి డాక్టర్లు, నర్సులు లేదా పారా మెడికల్‌ సిబ్బంది నిర్లక్ష్యం గాని, ఆక్సిజన్‌ కొరత గాని కారణం ఎంతమాత్రం కాదని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ గురువారం నిజామాబాద్‌ జిల్లాలో మృతిచెందిన ముగ్గురిలో ఒకరు జాక్రాన్‌ పల్లి గ్రామానికి చెందిన 75 సంవత్సరాల‌ వయసున్న మహిళ అని, తీవ్రమైన అస్వస్థతకు ...

Read More »

35వ డివిజన్‌లో చక్కగా మొక్క‌లు నాటారు

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా నగరంలోని 35వ డివిజన్‌ నాందేవ్‌వాడలో నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ మొక్కలు నాటి నీరుపోశారు. మైదానమంత వరుస క్రమంలో చక్కగా మొక్కలు నాటారు. మేయర్‌ వెంట కమిషనర్‌ జితేష్‌.వి. పాటిల్‌, కార్పొరేటర్‌ మాస్టర్‌ శంకర్‌, మున్సిపల్‌ ఇంజినీర్‌ ఆనంద్‌ సాగర్‌, ఏ.ఇ. శంకర్‌, అలీం, సునీల్‌ ఇతర సిబ్బంది ఉన్నారు.

Read More »

అప్రమత్తంగా ఉండి అన్ని చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ మహమ్మారి అతి వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం ముఖ్యంగా వైద్య మరియు రెవెన్యూ శాఖకు చెందిన అధికారులంతా అప్రమత్తంగా ఉండాల‌ని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌ తన చాంబర్‌లో వైద్య శాఖ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లాలో కూడా రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయని, ప్రణాళికా బద్ధంగా మనం ముందుకు వెళ్ళితే దానిని కట్టడి చేయగలుగుతామన్నారు. జిల్లా ఆసుపత్రిలో టెస్టులు ...

Read More »

పనులు గుర్తించడంలో వెనకబడి ఉన్నారు

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌ అండ్‌ బి, పంచాయతీ రాజ్‌, ఇర్రిగేషన్‌, ఎడ్యుకేషన్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ తదితర శాఖల‌కు సంబంధించి ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ క్రింద చేపట్ట గలిగే అన్నిపనుల‌కు సంబంధించిన ఎస్టిమేట్లు తయారు చేసి, సాంక్షన్‌ ఆర్డర్స్‌ తీసుకుని, వెంటనే పనులు ప్రారంభించాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారుల‌కు ఆదేశాలు జారీచేశారు. గురువారం జిల్లాలోని రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్‌, ఇర్రిగేషన్‌, గిరిజన సంక్షేమం, విద్యా శాఖ ఇంజనీరింగ్‌ అధికారుల‌తో నిర్వహించిన సెల్‌ కాన్ఫెరెన్సులో మాట్లాడారు. ఇర్రిగేషన్‌ శాఖకు ...

Read More »

గ్రీనరీ, బ్యూటిఫికేషన్‌ బాగుంది

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరిత హారంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సారంగాపూర్‌ జిల్లా జైల్లో మొక్కలు నాటి నీరుపోశారు. జైల్‌ నర్సరీలో పెంచిన మొక్కలు పరిశీలించారు. గ్రీనరీ, బ్యూటిఫికేషన్‌ బాగుందని, బాగా మెయింటెన్‌ చేస్తున్నారని సూపరింటెండెంట్‌ని అభినందించారు. కలెక్టర్‌ వెంట జైల్‌ సూపరింటెండెంట్‌ ప్రమోద్‌, డిప్యూటీ జైల‌ర్‌ ప్రకాష్‌, సిబ్బంది ఉన్నారు.

Read More »

దరఖాస్తుల‌కు 20 జూలై చివరితేదీ

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల‌ సందర్భంగా ఆగస్టు 15, 2020 న ఇంటింటా ఇన్నోవేటర్‌ ఆన్‌లైన్‌ ఆవిష్కరణ ప్రదర్శన నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్‌ మరియు సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, తెలంగాణలోని అన్ని జిల్లాల‌లో ఒకేసారి ఆన్‌లైన్‌లో ఆవిష్కరణ ప్రదర్శన నిర్వహిస్తున్నాయని, ఈ ప్రదర్శన జిల్లా స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉంటుందని పౌరులు మరియు ఆవిష్కర్తల‌ ...

Read More »

నీరు నిలిచే ప్రాంతాల‌లో ఆయిల్‌ బాల్స్‌ వేయాలి

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని 11వ డివిజన్‌ హసద్బాబానగర్‌, దొడ్డి కొమరయ్య కాల‌నీ, భారత్‌ రాణి కాల‌నీలో గురువారం నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ పర్యటించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహర కార్యక్రమంలో ప్రజలందరు పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న మొక్కల‌ను ప్రతి ఇంటి ముందు నాటి వాటి సంరక్షణ బాద్యతల‌ను తీసుకోవాల‌ని సూచించారు. పర్యటనలో కాల‌నీ వాసులు మేయర్‌ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల‌ను సంబందిత అధికారుల‌తో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు. వర్షాకాలంలో వ్యాదులు ...

Read More »

మిగిలిన పనులు వెంటనే పూర్తిచేయాలి

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ బైపాస్‌ రోడ్డులోని గిరిరాజ్‌ కాలేజీ వద్ద నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి గురువారం సంబంధిత అధికారుల‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణం దాదాపు పూర్తయినందున మిగిలిన పనులు వెంటనే పూర్తి చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఎస్‌.సి, ఆర్‌డబ్ల్యుఎస్‌ రాజేంద్ర కుమార్‌, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ రాజేశ్వర్‌ రెడ్డి, డిఈ రాంబాబు, ఎన్‌పిడిసిఎల్‌, డిఈ వెంకటరమణ. ఏఈ ...

Read More »

రూరల్‌ నియోజకవర్గంలో కలెక్టర్‌ పర్యటన

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని మోపాల్‌ మండంలో జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి బుధవారం పర్యటించారు. ఇందులో భాగంగా ఠానా ఖుర్డు, కాస్‌ బాగ్‌ తాండ, మోపాల్‌, మంచిప్ప గ్రామాల‌ను ఆకస్మికంగా సందర్శించారు. గ్రామాల‌లో పర్యటించి వైకుంఠధామం, కంపోస్టు షెడ్‌, డంపింగ్‌ యార్డ్‌, రైతు వేదికలు, విలేజ్‌ పార్క్‌, ఆర్‌అండ్‌బి రోడ్ల వెంబడి బోర్గాం నుండి మంచిప్ప వరకు ఏవిన్యూ ప్లాంటేషన్‌ పరిశీలిస్తూ నిర్మాణంలో ఉన్న పల్లె ప్రగతి పనుల‌ పురోగతి పరిశీలించారు. ...

Read More »

‘ఆల‌న’ ప్రారంభం

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లాలో అసంక్రమిక వ్యాధుల‌ నివారణలో భాగంగా ‘ఆల‌న’ కార్యక్రమాన్ని జిల్లా మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి చేతుల‌ మీదుగా బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. బాల్కొండ సామాజిక ఆరోగ్య కేంద్రంగా మరియు పిహెచ్‌సిలు కమ్మర్‌పల్లి, చౌట్‌పల్లి, వేల్పూర్‌, కిసాన్‌నగర్‌, మెండోరా, మోర్తాడ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌లో ఒక వాహనం ద్వారా వైద్య బృందం దీర్ఘకాలిక వ్యాధులు‌ ఉండి మంచం పట్టిన రోగుల‌కు చికిత్స చేయడం జరుగుతుందన్నారు. ...

Read More »

పరీక్ష ఫీజు గడువు పెంపు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 2016 సంవత్సరంలో అడ్మిషన్‌ తీసుకున్న మరియు అంతకన్నా ముందు అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థుల‌కు సప్లమెంటరీ పరీక్ష ఫీజు జూలై 31 వరకు పొడగించినట్టు కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2017లో అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థుల‌కు 5వ, 6వ సెమిస్టర్‌ పరీక్ష ఫీజు కూడా జూలై 31 వరకు పొడిగించినట్టు తెలిపారు. మరిన్ని వివరాల‌కు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సంప్రదించాల‌న్నారు. పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌ ...

Read More »

జూలై 25 వరకు పూర్తిచేస్తాం

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండలం, దుబ్బాక గ్రామంలో వైకుంఠ ధామాన్ని గ్రామంలోని దాతల ‌సహకారంతో అన్ని హంగుల‌తో, అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని, ఇది మండలానికి ఒక మాడల్‌గా తయారుచేసి జులై 25వ తేదీ వరకు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డికి సర్పంచ్‌ శిరసు వెంకటేష్‌ వివరించారు. దీనికి దుబాయ్‌లో నివాసం ఉంటున్న దుబ్బాక గ్రామస్థుల‌ వారి ఆర్థిక సహాయంతో వైకుంఠ రథం, స్థానికులు జగన్మోహన్‌ రెడ్డి సహకారంతో 10 శవర్లు మరియు ...

Read More »

అర్హత పరీక్ష గడువు పెంపు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత లేకున్నా 18 సంవత్సరాల‌ వయసు నిండిన వారు డిగ్రీలో ప్రవేశం పొందే ప్రవేశ అర్హత పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి జూలై 31 వరకు గడువు పెంచినట్లు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజనల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే డిగ్రీ బిఏ, బికాం, బిఎస్‌సిలో ప్రవేశం పొందేందుకు జూలై 31 వరకు అడ్మిషన్‌ పొందవచ్చన్నారు. అదేవిధంగా పిజి ...

Read More »

లోన్లు రికవరీ చేయడం కూడా అంతే ముఖ్యం

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో బాంకర్లతో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అగ్రిక‌ల్చ‌ర్‌ లోన్లు, కోవిడ్‌ లోన్లు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలోన్ల పై మాట్లాడారు. అగ్రిక‌ల్చ‌ర్‌ లోన్ల శాతం తక్కువగా ఉన్నదని, దీనిని పెంచి రైతుల‌కు సకాలంలో ఉపయోగపడేలా చూడాల‌న్నారు. అదే విధంగా కోవిడ్‌ లోన్‌తో పాటు మరి కొన్ని ప్రభుత్వ లోన్లు కొన్ని బ్యాంకులు ఇవ్వడం లేదని, లేదా అతి తక్కువగా ఇస్తున్నారని బ్యాంకుల‌ వారీగా సమీక్షించారు. ...

Read More »

ఆ రెండు క‌ల్లు దుకాణాల‌తో కష్టాలు

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర ప్రజల‌కు అసౌకర్యం కలిగిస్తున్న క‌ల్లు దుకాణం ఇక్కడి నుండి తొల‌గించి మరోచోటకు మార్చాల‌ని 7 వ వార్డు కార్పొరేటర్‌ సుక్కమధు జిల్లా కలెక్టర్‌కు మంగళవారం విన్నవించారు. నగర నడిబొడ్డున రెండవ, మూడవ క‌ల్లు దుకాణాల వ‌ల్ల‌ ఇక్కడి మహిళలు, విద్యార్థులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన కలెక్టర్‌కు వివరించి వినతి పత్రం సమర్పించారు. నిత్యం రాకపోకలు కొనసాగించే ముఖద్వారం ఇరువైపులా ఉండడం వల‌న కాల‌నీలోకి వెళ్లే తమకు ముఖ్యంగా విద్యార్థుల‌పై ...

Read More »