Breaking News

Tag Archives: nizamsagar distributary 25

నిజాంసాగర్‌ కాలువలో మహిళ శవం లభ్యం

  బీర్కూర్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ గ్రామ శివారులో గల నిజాంసాగర్‌ ప్రధాన కాలువ డిస్టిబ్యూటరీ 25 వద్ద శుక్రవారం మహిళ శవం గుర్తించినట్టు ఎస్‌ఐ అనిల్‌రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం గాంధారి మండలం ముధోల్‌ గ్రామ పంచాయతీ గల నర్సాపూర్‌ గ్రామానికి చెందిన తోట లక్ష్మి (50) గురువారం బోర్లం క్యాంప్‌ గ్రామ శివారులో గల తన స్వంత పొలానికి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళింది. ఈక్రమంలో సాయంత్రం కాలికి అంటిన బురద కడుక్కొనే ...

Read More »