Breaking News

Tag Archives: nizamsagar MLA

కల్హేర్‌ కో -ఆప్షన్‌ మెంబర్‌కు ఎమ్మెల్యే సన్మానం

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండల కేంద్రలోని టిఆర్‌ఎస్‌ కార్యక్రమంలో నూతన కో-ఆప్షన్‌ మెంబర్‌గా ఎన్నికైన మహమ్మద్‌ ఘానిని ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే కో ఆప్షన్‌ నెంబర్‌ ఘాని భూపాల్‌ రెడ్డిని శాలువాతో పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం భూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నాయకులు, పెద్దలు తదితరులున్నారు.

Read More »

గెలిపించండి అభివద్ధి చేస్తాం

ఎమ్మెల్యే హన్మంత్‌షిండే నిజాంసాగర్‌, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా చిన్న కొడప్‌గల్‌ జడ్పీటీసీ అభ్యర్థి అన్నారం వెంకట్‌ రాంరెడ్డి, ఎంపీటీసీ బోయిని రుక్మిణి బాయీని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ హన్మంత్‌ షిండే కోరారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే అభివద్ధి జరుగుతుందని అన్నారు. కెసిఆర్‌ పాలనలోనే గ్రామాల అభివద్ధి జరిగిందన్నారు. 70 సంవత్సరాలలో జరగని అభివద్ధి ఐదు సంవత్సరాలలో చేసి చూపించారన్నారు. ఆడపడుచుల ...

Read More »