Breaking News

Tag Archives: PDSU

ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి

ఆర్మూర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులు భర్తీ చేయాల‌ని, కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాల‌ని, కరోనా చికిత్సకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాల‌ని డిమాండ్‌ చేస్తూ పిడిఎస్‌యు, పివైఎల్‌, పివోడబ్ల్యు ఆధ్వర్యంలో ఆర్మూర్‌ ఆర్డీవో కార్యాల‌యం ఎదుట ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. పివోడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెక్క, పద్మ పివైఎల్‌ రాష్ట్ర నాయకులు సుమన్‌, పిడిఎస్‌యు అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌, ప్రియాంక, దీపిక, నిమ్మ నిఖిల్‌, ...

Read More »

కరోనా వారియర్స్‌గా జర్నలిస్టుల‌ను గుర్తించి ఆదుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ మహమ్మారికి గురై మరణించిన జర్నలిస్టుల‌కు 25 ల‌క్షల‌ ఆర్థిక సహాయం అట్లాగే జర్నలిస్టుందరికీ 10 ల‌క్షల‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చేయించాల‌ని, జర్నలిస్టు కుటుంబాల‌కు 6 నెలల‌ వరకు ప్రతీ నెల‌ 10 వేలు ఇవ్వాల‌ని డిమాండ్‌ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆర్‌డివో కార్యాల‌యం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర నాయకులు దేవారాం, పివైఎల్‌ రాష్ట్ర నాయకులు సుమన్‌, పిడిఎస్‌యు ఏరియా అధ్యక్షుడు అనిల్‌ ...

Read More »

లాక్‌డౌన్‌ వేళ మద్యం అమ్మకాలు ఆపివేయాలి

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ సమయంలో మద్యం అమ్మకాల‌ను ఆపివేయాల‌ని ప్రజా సంఘాల‌ (పిఓడబ్ల్యు, పిడిఎస్‌యు, పివైఎల్‌) ఆధ్వర్యంలో అడిషనల్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల‌ మహిళా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోదావరి, సంధ్యారాణి మాట్లాడుతూ లాక్‌డౌన్ వ‌ల్ల‌ ప్రజల‌ ఉపాధి దెబ్బతిని అనేక రకాల‌ కష్టాల‌ను అనుభవిస్తున్నారని, అయినప్పటికీ కరోనా వ్యాధి కట్టడి కోసం అందరూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారన్నారు. 45 రోజులు అనేక ఇబ్బందుల‌కు ఓర్చి లాక్‌ డౌన్‌ను జయప్రదం ...

Read More »

వల‌స కార్మికుల‌కు మజ్జిగ పంపిణీ చేసిన పిడిఎస్‌యు, పివైఎల్‌ నాయకులు

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్ మూలంగా కాలినడకన‌ తమ స్వస్థలాల‌కు వెళ్తున్న వల‌సకూలీల‌కు, ప్రజల‌ భద్రత కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న పోలీసు, రెవెన్యూ సిబ్బందికి పిడిఎస్‌యు, పివైఎల్‌ నాయకులు మజ్జిగ పంపిణీ చేశారు. ఆర్మూర్‌ నుండి జాతీయ రహదారి మీదుగా బాల్కొండ ముప్కాల్‌ పోచంపాడ్‌ చెక్‌ పోస్ట్‌ వరకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి ముత్తెన్న మాట్లాడుతు లాక్‌ డౌన్ మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలు, వల‌సకూలీల‌కు ...

Read More »

పివైఎల్‌, పిడిఎస్‌యు ఆధ్వర్యంలో బియ్యం సేకరణ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేద కుటుంబాల‌ను ఆదుకోవడం కోసం పివైఎల్‌, పిడిఎస్‌యు నాయకులు బియ్యం, నిత్యావసర వస్తువులు సేకరిస్తున్నారు. రెండవ దఫాలో మచ్చర్ల గ్రామంలో ఏఐకెఎంఎస్‌ రాజన్న, పివైఎల్‌ డివిజన్‌ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ చొరవతో దాతలు మరో 5 క్వింటాళ్ల బియ్యం, ఉంగరాల‌ రాకేష్‌, బ్రహ్మయ్య, ద్యావతి నారాయణ, గొల్ల‌ నవీన్‌లు రూ. 5 వేలు అందజేశారు. అట్లాగే దేగాం ప్రభు, అంక్సాపూర్‌ గంగమ‌ల్లు చెరో క్వింటాలు బియ్యం అందజేశారు. వారికి ధన్యవాదాలు తెలిపారు.

Read More »

కుల నిర్మూలన సదస్సు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ది సంఘం (పిడిఎస్‌యు) ఆర్మూర్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి రావ్‌ ఫూలే స్థాపించిన సత్యశోధక్‌ సమాజ్‌ 147 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్‌ పట్టణంలోని విజయ్‌ డీగ్రీ కళాశాలలో కుల నిర్మూలన సదస్సు నిర్వహించారు. సదస్సుకు పిడిఎస్‌యు డివిజన్‌ అధ్యక్షుడు ఎం. నరేందర్‌ అధ్యక్షత వహించగా, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ నాయకులు సుమన్‌ ముఖ్య వక్తగా హాజయ్యారు. ఈ సందర్భంగా ఆయన ...

Read More »

శ్రీచైతన్య స్కూల్‌ను వెంటనే సీజ్‌ చేయాలి

ఆర్మూర్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో గల శ్రీ చైతన్య స్కూల్‌ను సీజ్‌ చేయాలని గురువారం డీఈవో కార్యాలయం ఎదురుగా ధర్నా చేశారు. కార్యక్రమంలో పిడిఎస్‌యు ఆర్మూరు అధ్యక్షుడు నరేందర్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఆర్మూర్‌ డివిజన్‌ కార్యదర్శి సిద్ధల నాగరాజ్‌ మాట్లాడుతూ పిల్లలను, తల్లిదండ్రులను మోసం చేస్తున్న బ్రిలియంట్‌ పేరుతో నడపబడుతున్న శ్రీ చైతన్య కార్పొరేట్‌ స్కూల్‌ని వెంటనే సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. డిఇవోకు వినతి పత్రం అందజేశారు. దీనికి డిఇవో స్పందించి విషయాన్ని ఆర్‌జెడి దష్టికి ...

Read More »

బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భగత్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం పిడిఎస్‌యు, పివైఎల్‌ నిజామాబాద్‌ డివిజన్‌ ఆధ్వర్యంలో గన్‌పూర్‌ గ్రామంలో గాంధీవిగ్రహం వద్ద భగత్‌సింగ్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డివిజన్‌ అధ్యక్షులు సాయినాథ్‌ మాట్లాడుతూ భగత్‌సింగ్‌ తన 12 ఏళ్ల వయసు నుంచి దేశం పట్ల అమితమైన ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అని, జలియన్‌వాలాబాగ్‌ ఉదంతం జరిగిన తర్వాత అక్కడికి వెళ్లి అక్కడ రక్తంతో తడిసిన మట్టి తీసుకొని ఇంటికి వెళ్లి సీసాలో పోసుకుని ...

Read More »

జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని పిడిఎస్‌యు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కల్పన, గౌతంకుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై నిజామాబాద్‌ ఇంటర్మీడియట్‌ అధికారికి వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశంపై హామీ ఇచ్చి అదికారంలోకి వచ్చినా ఇంతవరకు నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తుందని, దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా జోక్యం చేసుకొని విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న ...

Read More »

బ్లూమింగ్‌బడ్స్‌ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని సుభాష్‌నగర్‌లోగల బ్లూమింగ్‌బడ్స్‌ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని పిడిఎస్‌యు నగర అధ్యక్షుడు రాము డిమాండ్‌ చేశారు. మంగళవారం పిడిఎస్‌యు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ గుర్తింపులేకుండా బ్లూమింగ్‌ బడ్స్‌ పాఠశాల స్తాపించి తల్లిదండ్రుల వద్ద పెద్ద మొత్తంలో పీజులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యాశాఖాధికారులు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎక్కడా కూడా పాఠశాల నడపవద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా, నోటీసులు జారీచేసినా బెదరకుండా ప్రభుత్వ నిబందనలు ...

Read More »

ఫీజు బకాయిల విడుదల కోసం కదంతొక్కిన విద్యార్థులు

  కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తు మంగళవారం పిడిఎస్‌యు ఆధ్వర్యంలో విద్యార్థులు కదం తొక్కారు. పట్టణంలో భారీ ర్యాలీ, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఆజాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వం కెజి నుంచి పిజి ఉచిత విద్య అని మాటలు చెబుతూ చేతల్లోకొచ్చేసరికి కనీసం విద్యార్థులకు సంబంధించిన పీజు బకాయిలు, స్కాలర్‌సిప్‌లు విడుదల చేయకపోవడం గర్హణీయమన్నారు. వీటివల్ల పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ...

Read More »

పిడిఎస్‌యు నూతన కార్యవర్గం ఎన్నిక

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిడిఎస్‌యు నూతన కార్యవర్గాన్ని బుధవారం నగరంలోని వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో ఎన్నుకోవడం జరిగింది. పిడిఎస్‌యు 21వ మహాసభలో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా సి.హెచ్‌. కల్పన, ప్రధాన కార్యదర్శిగా గౌతం కుమార్‌, ఉపాధ్యక్షులుగా ప్రశాంత్‌, నరేందర్‌, రాజేశ్వర్‌, సహాయ కార్యదర్శులుగా సంతోష్‌, కార్తీక్‌, వై.ఆకాశ్‌, కోశాధికారిగా ప్రియాంకలతో పాటు 16 మంది సభ్యులుగా, 9 మందిని ఆఫీస్‌ బేరర్స్‌గా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం పిడిఎస్‌యు రాష్ట్ర ...

Read More »

పాఠశాలల బంద్‌ ప్రశాంతం

  బీర్కూర్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో పిడిఎస్‌యు ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాలల బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. పిడిఎస్‌యు ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి బాల్‌రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య పేరిట సుమారు 4 వేల పాఠశాలలు మూసివేయడానికి రంగం సిద్దం చేయడం అన్యాయమన్నారు. ప్రస్తుతం ఆయా గ్రామాల ప్రభుత్వ పాఠశాలలో వ్యక్తిగత మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం అంతంత మాత్రంగానే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న ఫీజురీయంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు ...

Read More »

నల్ల బ్యాడ్జీలతో నిరసన

  గాంధారి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట గురువారం పిడిఎస్‌యు ఆధ్వర్యంలో విద్యార్థులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు కృష్ణ, ప్రేమ్‌సింగ్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలపడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అన్నారు. దీనికి విరుద్దంగా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులను అక్రమ అరెస్టులు చేయడం తగదన్నారు. దీనికి తెరాస భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. అక్రమ అరెస్టులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు ...

Read More »

పిడిఎస్‌యు ఆధ్వర్యంలో బాలుర పాఠశాల ఎదుట ధర్నా

  కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని గత నాలుగురోజులుగా అమలుచేయకపోవడాన్ని నిరసిస్తూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుడు గత నాలుగురోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో వారు పస్తులుంటున్నారన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుని విదుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఖాళీ ప్లేట్లతో పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి ...

Read More »

ఎంపి ఇంటి ముట్టడి..

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 06, నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫి రియింబర్సీమెంట్‌ను వెంటనే విడుదల చేయించాలని డిమాండ్‌ చేస్తు పిడిఎస్‌యు ఆధ్వర్యంలో నిజామాబాద్‌ ఎంపి కవిత ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి అవినాష్‌ మాట్లాడుతూ రాష్ట్ర సాధన మొదలు ఇప్పటి వరకు విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీ-అంబర్స్‌మెంట్‌ను విడుదల చేయకపోవడం విచారకరమన్నారు. దీంతొ కళాశాలల యజమాన్యాలు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ...

Read More »

విద్యార్థుల‌ను అన్ని విదాలు గా ఆదుకోవాలి

ఆర్మూర్, జ‌న‌వ‌రి 05 : ప్ర‌భుత్వం వ‌స‌తి గృహాల్లో చ‌దువుకునే విద్యార్థుల‌ను అన్ని విదాలుగా ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని పిడిఎస్ యూ నాయ‌కులు సుమ‌న్ అన్నారు. సోమ‌వారం ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని కుమార్ నారాయ‌న భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ప్ర‌భుత్వ సంక్షేమ వ‌స‌తి గృహాల‌లో స‌న్న బియ్యం అందించ‌డం హ‌ర్షింనీయ‌మ‌న్నారు. వ‌స‌తి గృహంలో ఉండి చ‌దువుకునే విద్యార్థుల‌కు స‌న్న బియ్యంతో పాటు మెస్, కాస్మోటిక్ చార్జీల‌ను పెంచాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌స్తుతం విద్యార్థుల‌కు అందిస్తున్న చార్జీలు ఏమాత్రం స‌రిపోవ‌డం లేద‌న్నారు. ...

Read More »

కెసీఆర్‌ దిష్టి బొమ్మ దగ్దం

నిజామాబాద్‌ న్యూస్‌.ఇన్‌,(నిజామాబాద్‌) జనవరి 03: విద్యరంగ సమస్యలను పరిష్కారించాలని నిజామాబాద్‌ నగరంలోని బస్టాండు సమీపంలో పిడిఎస్‌యూ ఆధ్వర్యంలో శనివారం కెసిఆర్‌ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్బంగా పిడిఎస్‌యూ రాష్ట్ర నాయకురాలు సరిత మాట్లాడారు. విద్యార్ధుల ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాల ఫలితమే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కారణమన్నారు. అలాంటి విద్యార్థుల సమస్యలను తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం సిగ్గు చేటు అన్నారు. ఫీజు రీ-అంబర్స్‌మెంట్లను తక్షణమే విడుదల చేస్తామన్నా ముఖ్యమంత్రి, విషయంపై నిమ్మకు నీరెత్తి నట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా తన ...

Read More »

అందరికి సమాన విద్యాకల్పించాలని పోస్టర్లు అవిష్కరణ

బొధన్‌, నవంబర్‌1: అందరికి సమాన విద్యా కల్పించాలని పీడీఎస్‌యు ఆధ్వర్యంలో శనివారం పోస్టర్ల అవిష్కరించారు.ఈ సందర్భంగా పీడీఎస్‌యు జిల్లా ప్రదాన కార్యదర్శి బాలరాజ్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సమాన విద్యా కల్పించాలని, కామన విద్యా విదానాన్ని కొనసాగించాలని, ప్రభుత్వం విద్యా విదానాన్ని బలోపేతం చేయాలని, ప్రైవేటు, కార్పోరేటర్‌ విద్యా విదానాన్ని వ్యతిరేకించాలని కోరుతూ ఈనెల 2నుంచి 27వరకు అఖిల బారత విద్యా పోరాట యాత్రలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోరాట యాత్రలకు విద్యార్థులందరు మద్దతూ తెలుపాలని కోరారు.

Read More »