Breaking News

Tag Archives: police commissioner

పిల్ల‌ల‌కు కానుకగా ఇవ్వాలి

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో హరితహారం కార్యక్రమాన్ని పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ పోలీస్‌ కార్యాల‌యం మరియు పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో మొక్కలు నాటి నీరుపోసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదివారం తెలంగాణకు హరితహారం కార్యక్రమం సందర్భంగా మొక్కలు నాటాల‌ని ఆలోచన మేరకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి మన పిల్ల‌ల‌కు కానుకగా ఇవ్వాల‌ని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ పోలీస్‌ కార్యాల‌యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ అదనపు ...

Read More »

లాక్‌ డౌన్‌ అతిక్రమించిన వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 129 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 94, ఆటోలు 32, ఫోర్ వీల‌ర్స్‌ 3 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు బుధవారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »

ఆరెంజ్‌ జోన్‌లో తప్పక నిబంధనలు పాటించాలి

నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ 19 నేపథ్యంలో నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలోని నిజామాబాద్‌ డివిజన్‌ స్థాయిలో పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిజామాబాద్‌ డివిజన్‌ ఏసిపి శ్రీనివాస్‌ కుమార్ వెల్ల‌డిరచారు. నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలోని 1వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ మొదలుకొని 6వ టౌన్‌, రూరల్‌ పిఎస్‌లో ముమ్మరంగా పోలీసు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వాహనాల‌ తనిఖీలు, చెక్‌పోస్టు, పికెటుతో పాటు ప్రతి పోలీసు స్టేషన్‌ పరిధిలో మూడు స్పెషల్‌ స్క్వాడ్స్‌ నియమించడం జరిగిందన్నారు. ...

Read More »

లాక్‌ డౌన్ ఉల్లంఘించిన వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 131 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 111, ఆటోలు 19, ఫోర్ వీల‌ర్స్‌ 1 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు శనివారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »

105 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 105 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 87, ఆటోలు 17, ఫోర్ వీల‌ర్స్‌ 1 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు బుధవారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »

148 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 148 వాహనాలు సీజ్‌ చేసి కేసులు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 132, ఆటోలు 15, ఫోర్ వీల‌ర్స్‌ 1 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు మంగళవారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »

169 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 169 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 164, ఆటోలు 3, ఫోర్ వీల‌ర్స్‌ 2 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు సోమవారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »

249 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 249 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 222, ఆటోలు 26, ఫోర్ వీల‌ర్స్‌ 1 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు గురువారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »

24 ల‌క్షల‌ భారీ జరిమానాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడిలో భాగంగా నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోదన్‌, డివిజన్‌ స్థాయిలో పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.   నిజామాబాద్‌లో మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 24 వరకు సీజ్ చేసిన వాహనాల‌కు గాను మొత్తం 24 ల‌క్షల‌ 28 వేల‌ 100 రూపాయల‌ జరిమానాలు విధించినట్టు తెలిపారు. మొత్తం లాక్‌ డౌన్‌ కేసులు 170 రిపోర్టు కాగా, ...

Read More »

డయల్‌ 100కు 1855 ఫోన్‌కాల్స్‌

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో డయల్‌ 100కు 1855 ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్టు కమీషనర్‌ కార్తికేయ మంగళవారం తెలిపారు. జూన్‌ 10, 2018 నుంచి జూలై 9, 2018 వరకు కాల్స్‌ అందినట్టు ఆయన తెలిపారు. ఇందులో శారీరక హింసల కింద – 80 కేసులు, ప్రమాదాల కేసులు- 410, ఆస్తి తగాదాల కేసులు-29, ఆత్మహత్య, ఆత్మహత్య ప్రయత్నం కేసులు- 43, ఇతర కేసులు-1288, తప్పుడు కాల్స్‌- 5 కేసులు నమోదైనట్టు ...

Read More »

ప్రజలకు ఇబ్బంది కలిగించేవారిని ఉపేక్షించము

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలను ఇబ్బంది కలిగించేవారిని ఉపేక్షించేది లేదని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ అన్నారు. సోమవారం కమీషనర్‌ నగరంలో పలు ప్రాంతాలను సందర్శించారు. ప్రధానంగా గంజ్‌, న్యాల్‌కల్‌ చౌరస్తా, దేవి థియేటర్‌ చౌరస్తా, గాంధీ గంజ్‌, వీక్లి మార్కెట్‌, సాయిరెడ్డి పెట్రోల్‌ పంప్‌, తిరుమల థియేటర్‌, పూలాంగ్‌ రైతుబజార్‌, జిల్లా పరిషత్‌ రోడ్డు, రైల్వే కమాన్‌, న్యాల్‌కల్‌ రోడ్లతోపాటు ఇతర రద్దీ ప్రాంతాలను కమీషనర్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయా ప్రాంతాల్లో రోడ్డుపై ...

Read More »

ఆయుధాల చట్టాలపై అవగాహన సదస్సు

నిజామాబాద్‌ టౌన్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయుధాల చట్టాలపై శనివారం నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డిసిపి లా అండ్‌ ఆడర్‌ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఆయుధాల చట్టం, ఎక్స్‌క్లోజివ్‌ చట్టం, ఎక్స్‌క్లోజివ్‌ సబ్‌స్టెన్షన్‌ చట్టం గురించి ప్రతి ఒక్క పోలీసు అధికారులకు అవగాహన ఉండాలని, ఈ చట్టాల నియంత్రణలో పోలీసుల పాత్ర కీలకమైందని, అదేవిధంగా ఆయుధాల చట్టాలపై అవగాహన తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ...

Read More »

పోలీసు కమీషనర్‌కు కృతజ్ఞతలు తెలిపిన బిజెపి నాయకులు

నిజామాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయకు సోమవారం బిజెపి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. వీరహనుమాన్‌ విజయయాత్రను పురస్కరించుకొని నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శోభాయాత్రకు అనుమతులు ఇచ్చి అన్ని రకాలుగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కమీషనర్‌ను కలిసిన వారిలో విహెచ్‌పి విభాగ్‌ సంఘటన కార్యదర్శి పిట్ల స్వామి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జాలిగం గోపాల్‌, కార్పొరేటరు న్యాలం రాజు, బిజెవైఎం నగర అధ్యక్షుడు రోషన్‌ బోరా, హిందూ వాహిని రాష్ట్ర ...

Read More »

సకల నేరస్తుల సమగ్ర సర్వే

  కామరెడ్డి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సకల నేరస్తుల సమగ్ర సర్వేలో భాగంగా గురువారం కామారెడ్డి జిల్లాలో జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి ఆద్వర్యంలో సర్వే నిర్వహించారు. రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా నేరస్తుల వివరాలు సేకరించి దానికి సాంకేతిక పరిజ్ఞానం జోడించి నేరాలు అదుపులోకి తెచ్చేందుకు సర్వే నిర్వహిస్తున్నట్టు ఎస్‌పి పేర్కొన్నారు. ఇది హైదరాబాద్‌లో మంచి ఫలితాన్ని ఇచ్చిందని, ఈ ఫలితాన్ని అన్నిజిల్లాల్లో ...

Read More »

క్రైస్తవులకు పోలీసు కమీషనర్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ కమీషనరేట్‌ పరిధిలోగల క్రైస్తవులందరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆనందోత్సాహాల నడుమ పండుగలు జరుపుకోవాలని, ఈర్ష్యా, ద్వేషం, అసూయ విడనాడి ప్రేమ అనే దీపం వెలిగించి ఇతరులకు వెలుగునివ్వాలని కమీషనర్‌ ఆకాంక్షించారు. అదేవిధంగా పండగను పురస్కరించుకొని ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమాన్ని బుధవారానికి వాయిదా వేసినట్టు స్పష్టం చేశారు.

Read More »

డయల్‌ యువర్‌ సిపికి 1117 ఫిర్యాదులు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ నిర్వహించే డయల్‌ యువర్‌సిపికి 10.11.2017 నుంచి 09.12.2017 వరకు 1117 ఫిర్యాదులు అందినట్టు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. భౌతిక దాడుల విషయంలో 40 కేసులు, రోడ్డు ప్రమాదాల్లో 362 కేసులు, ఆస్తి తగాదాలకు సంబంధించి 12 కేసులు, ఆత్మహత్య, ఆత్మహత్య ప్రయత్నాలకు సంబంధించి 34 కేసులు, తప్పుడు ఫోన్‌ కాల్స్‌ విషయంలో 13 కేసులు, ఇతర కేసులు 658 నమోదైనట్టు కమీషనర్‌ తెలిపారు. జిల్లా ...

Read More »

సోమవారం డయల్‌ యువర్‌ సిపి

  నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమం యధావిధిగా ఉంటుందని కమీషనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు 08462-228433 నెంబరుకు ఉదయం 10 గంటల నుంచి 11 వరకు కమీషనర్‌కు నేరుగా ఫోన్‌చేసి తమ సమస్యలు తెలియజేయాలని, ఫోన్‌ చేసేటపుడు చుట్టుపక్కల ఎలాంటి శబ్దం లేకుండా చూసుకోవాలని, సమయ పాలన పాటించి ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలని కమీషనర్‌ సూచించారు.

Read More »

హోంగార్డులకు అండగా ఉంటాం

  – నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కమీషనరేట్‌ పరిధిలో పనిచేస్తూ మృతి చెందిన హోంగార్డు కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. శుక్రవారం పోలీసు క్యాంపు కార్యాలయంలో విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. కె.రాంపవార్‌ ఈయేడాది సారంగాపూర్‌ వద్ద విధులు నిర్వహిస్తు మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులకు హోంగార్డు స్వచ్చంద సంస్థ ద్వారా హోంగార్డుల ఒకరోజు ...

Read More »