Breaking News

Tag Archives: rotary club

విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ

  కామారెడ్డి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోటరీ క్లబ్‌ ఆఫ్‌ కామరెడ్డి ఆద్వర్యంలో వాసవీ సేవాసమితి సౌజన్యంతో మంగళవారం పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటుపుస్తకాలు పంపిణీ చేశారు. జడ్పిహెచ్‌ఎస్‌ బస్వాపూర్‌ పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులకు నోటుపుస్తకాలు అందజేశారు. రోటరీక్లబ్‌, వాసవీ సేవాసమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు నోటుపుస్తకాలు అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు ఐత బాలకిషన్‌, ఉపాధ్యక్షుడు రాజేశ్‌, వాసవీసేవాసమితి ప్రతినిధులు కృష్నమూర్తి, ప్రధానోపాధ్యాయురాలు ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.

Read More »

మంచి అలవాట్లతో మానసిక కుంగుపాటు దూరం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంచి అలవాట్లను ఆచరిస్తే కుంగుబాటును దరిచేరనీయకుండా ప్రశాంత జీవనాన్ని కొనసాగించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వద్దనుంచి ఆయన ర్యాలీ ప్రారంభించారు. అనంతరం జరిగిన రోటరీ క్లబ్‌ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. కుంగుబాటును తగ్గించుకోవడం, సంతోషంగా ఉండడం గురించి కొన్ని విషయాలు వివరించారు. నేటి ఆధునికజీవన శైలిలో పెద్దల నుంచి పిల్లల వరకు కుంగుబాటుకు గురవుతున్నారని, తల్లిదండ్రులు, సమాజం ...

Read More »

మహిళ ఉపాధ్యాయులకు సన్మానం

  బీర్కూర్‌, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లాలోని రోటరీ క్లబ్‌లో పిఆర్‌టియు, లయన్స్‌ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో మహిళ ఉపాధ్యాయులను సన్మానించారు. ఇందులో భాగంగా బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాలకు చెందిన రజిత, చంద్రకళ, నాగమణి తదితరులను శాలువాతో ఘనంగా సన్మానించినట్టు పిఆర్‌టియు మండల అధ్యక్షుడు విఠల్‌ యాదవ్‌ తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్వేత, డిఇవో తదితరులున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, లయన్స్‌ క్లబ్‌ ...

Read More »

రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో వితరణ

  కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో మంగళవారం మాచారెడ్డి మండలం ఎల్పుగొండ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పలు వస్తువులు అందజేశారు. పల్లాలు, గ్లాసులు, కుర్చీలు, టేబుల్‌, నీటి క్యాన్‌లను విరాళంగా అందజేశారు. దాతగా ఎజి బాపురావు ఆర్తిక సాయం చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు కృష్ణమూర్తి, కార్యదర్శి లక్ష్మినర్సింలు, ప్రతినిధులు శ్రీశైలం, గంగారెడ్డి, బాలకిషన్‌, సుధాకర్‌, శోభన్‌గౌడ్‌, నారాగౌడ్‌, ప్రధానోపాద్యాయుడు అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో డిక్షనరీల పంపిణీ

  కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలోగురువారం కామారెడ్డి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 70 డిక్షనరీలను అందజేశారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు పి.సత్యం కూతురు వివాహాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీచేసినట్టు తెలిపారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాద్యాయుడు మాట్లాడుతూ రోటరీ క్లబ్‌ ఆద్వర్యంలో చేస్తున్న సామాజిక కార్యక్రమాలను ప్రశంసించారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణమూర్తి, లక్ష్మినర్సింలు, కోశాదికారి సత్యం, ప్రతినిదులు డాక్టర్‌ బాల్‌రాజు, ధనుంజయ్‌, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read More »

రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

  కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో కామారెడ్డి రోటరీ క్లబ్‌ ఆద్వర్యంలో బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కళాశాలకు చెందిన 30 మంది విద్యార్థులు శిబిరంలో రక్తదానం చేశారు. విద్యార్థులు, యువకులు రక్తదానంపై ఉన్న అపోహలు విడనాడి రక్తం ఇచ్చేందుకు ముందుకు రావాలని రెడ్‌క్రాస్‌ సంస్థ ప్రతినిధి చంద్రకాంత్‌రావు అన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు కృష్ణమూర్తి, రోటరీ అసిస్టెంట్‌ గవర్నర్‌ హరిస్మరణ్‌రెడ్డి, ప్రతినిదులు బాల్‌కిసన్‌, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

రోటరీ ఆధ్వర్యంలో సిమెంట్‌ బెంచీల బహుకరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్టుమార్టం గది వద్ద కూర్చోవడానికి రోటరీ క్లబ్‌ ప్రతినిదులు నాలుగు సిమెంట్‌ బెంచీలను ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌, క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణమూర్తి, సిరిగాద నర్సింలు, రోటరీ ప్రతినిదులు డాక్టర్‌ బాల్‌రాజు, డాక్టర్‌ వెంకటరాజం, శ్రీశైలం, ధనంజయ, గంగారెడ్డి, రాజేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

రోటరీక్లబ్‌ ఆద్వర్యంలో హరితహారం

  కామారెడ్డి, సెప్టెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం రోటరీక్లబ్‌, ఆదిత్య నర్సింగ్‌ హోం సంయుక్త ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, వైద్యులు అజయ్‌, హరికిషోర్‌, రోటరీక్లబ్‌ అధ్యక్షుడు కృష్ణమూర్తిలు మొక్కలు నాటి నీరుపోశారు. సిరిసిల్లా రోడ్డులోని డివైడర్‌ల మధ్యలో మొక్కలునాటి వాటికి కంచెలు ఏర్పాటు చేశారు. మొక్కలునాటి పర్యావరణ సమతుల్యం కాపాడాలని, స్వచ్చమైన గాలి పీల్చుకునేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు విధిగా నాటాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కైలాష్‌ ...

Read More »