Tag Archives: selling centers

జైళ్లశాఖ విక్రయ కేంద్రం ప్రారంభం

  నందిపేట, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో నందిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాన్ని బుధవారం ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాస్‌ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా జైలర్‌ కళాసాగర్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని జైలుతోపాటు వరంగల్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ జైలు ఖైదీల ద్వారా తయారుచేయబడిన వస్తువులను విక్రయించడానికి జిల్లా కేంద్రాలతోపాటు మండలాలో కూడా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నందిపేటలో ప్రభుత్వ స్థలాన్ని చూయించినట్టయితే పెట్రోల్‌ …

Read More »

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

  నందిపేట, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రవిందర్‌ రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని ఐలాపూర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్‌ ఉమాకాంత్‌, సొసైటీ ఛైర్మన్‌ లక్ష్మినారాయణతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారుల బెడద నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఏగ్రేడ్‌ ధాన్యానికి రూ. …

Read More »

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించి లబ్దిపొందాలని మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య, రామన్నపేట్‌ సొసైటీ ఛైర్మన్‌ పిప్పర లింబాద్రి, వైస్‌ఛైర్మన్‌ శోభన్‌రెడ్డి, షెట్పల్లిలో సొసైటీ ఛైర్మన్‌ రాజేందర్‌రెడ్డి, వైస్‌ఛైర్మన్‌ నిమ్మ రాజిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రామన్నపేట్‌ సొసైటీ పరిధిలోగల సుంకెట్‌ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపిపి ప్రారంభించగా, షెట్పల్లిలో సొసైటీ ఛైర్మన్‌ రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం …

Read More »