Breaking News

Tag Archives: snake bite

మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థికి పాముకాటు

రెంజల్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని షహానా గురువారం ఉదయం పాముకాటుకు గురైంది. దీంతో హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. విషయం బయటకు పొక్కకుండా పాఠశాల ప్రధానోపాద్యాయురాలు అఫ్రోజ్‌ కహ్కష జాగ్రత్త పడ్డారు. మీడియాకు తెలియడంతో పాఠశాలకు వెళ్ళి ఆరాతీశారు. అయినా ఏమి జరగలేదంటూ సమాధానం దాటవేశారు. ఏమి చెప్పాలో తెలియక ఉన్న వాస్తవాన్ని చెప్పుకొచ్చి జరిగిన సంఘటన ఒప్పుకుంది. అనంతరం బాలిక ఆరోగ్యం మెరుగు పడ్డట్లు సిబ్బంది పేర్కొన్నారు. పాఠశాల ఆవరణలో ...

Read More »

పాముకాటుతో మహిళ మృతి

  గాంధారి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం గండివేట్‌ గ్రామంలో పాముకాటుతో ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే… గ్రామానికి చెందిన కోలగడ్డ లచ్చవ్వ (40) తన ఇంట్లో పడుకొని ఉండగా గురువారం అర్ధరాత్రి పాముకాటుకు గురైంది. దీంతో హుటాహుటిన బంధువులు, గ్రామస్తులు బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తిరిగి మృతదేహాన్ని బాన్సువాడకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి భర్త పది సంవత్సరాల ...

Read More »

పాముకాటుతో విద్యార్థిని మృతి

  – తెవివిలో సంతాపసభ డిచ్‌పల్లి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో ఎంఎ ఎకనామిక్స్‌ రెండో సంవత్సరం చదువుతున్న కె.నిరోశ అనే విద్యార్థిని తన స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని ఉసిరిగాయలపల్లిలో పాముకాటుతో మృతి చెందింది. మంగళవారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో విషసర్పం కాటువేయడంతో మృతి చెందిందని కుటుంబీకుల ద్వారా తెలిసింది. ఈ సంఘటనతో యూనివర్సిటీలో విషాదం నెలకొంది. వర్సిటీ కళాశాల భవనం ముందు ఏర్పాటు చేసిన సంతాపసమావేశంలో వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.సాంబయ్యతో సహా అధ్యాపకులు, ...

Read More »

స్కూల్ డ్రెస్‌లో పాము, మరణించిన చిన్నారి

గాంధీ నగర్: తన స్కూలు యూనిఫాంలో ఉన్న పాము కరవడంతో అర్మితా బింఝ్వర్ అనే ఎనిమిదేళ్ల బాలిక మరణించింది. గుజరాత్‌లోని పంచమల్ జిల్లా రింగానియా గ్రామంలో జరిగిందీ సంఘటన. ఎప్పుడూ తన తల్లిదండ్రులే ఆ పాపకి స్కూలు యూనిఫాం వేస్తారు. కాని ఆ రోజు స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో, స్కూలుకు త్వరగా చేరుకోవాలనే తొందరలో తానే బట్టలు వేసుకుంది. కాసేపటికి నురగలు కక్కుతూ కింద పడిపోయింది. ఆ బాలిక శరీరంపై పాము కాటును గమనించిన తల్లిదండ్రులు అర్మితాను ఆసుపత్రికి తరలించారు. పాము కాటుకు విరుగుడు ...

Read More »