Breaking News

Tag Archives: supporting datilt people

సీఎం కేసీఆర్ దళిత పక్షపాతి

డిచ్‌పల్లి : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దళిత పక్షపాతి అని దళిత సంఘాల ప్రజా ప్రతినిధులు ప్రశంసించారు. రాష్ట్ర రాజధానిలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ డిచ్‌పల్లిలోని దళిత సంఘాల ప్రజా ప్రతినిధులు ఆదివారం ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎడ్ల ఆనంద్, నీరడి పద్మరావ్ మాట్లాడుతూ కేసీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆలోచన ముఖ్యమంత్రికి ...

Read More »