Breaking News

Tag Archives: votes

అర్బన్‌ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఓట్ల గల్లంతు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి. ఒక్క అర్బన్‌ నియోజకవర్గంలో 25 వేల మందికి ఓటరు జాబితాలో పేరు రాలేదు. దీంతో ఓటర్లందరు నిజామాబాద్‌ అర్బన్‌ రిటర్నింగ్‌ అధికారి, మునిసిపల్‌ కమీషనర్‌ జాన్సన్‌ను కలిసి నిలదీశారు. పూర్వాపరాలు పరిశీలించి సంబంధిత అధికారులను పిలిచి ఓటు రానివారి ఆధార్‌కార్డుతో పరిశీలించి వారికి న్యాయం చేయాలని ఆదేశించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న బిజెపి కేంద్ర కార్యవర్గ సభ్యులు హన్మంత్‌రెడ్డి మాట్లాడుతూ ...

Read More »

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

  కామారెడ్డి, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వివిధ ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో సేవలందిస్తున్న పలువురు మహిళలను సన్మానించారు. సదస్సుల్లో వక్తలు మాట్లాడుతూ నేటి పాలకుల విధానాల వల్ల పురుషాధిక్య సమాజంలో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సమాజంలో సగభాగమున్న సమానత్వం కోసం నేటికీ పోరాడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ...

Read More »

నోట్లరద్దు ప్రభావం ఓట్లపై ఉంటుందా?

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూలు ప్రకటించక ముందే ఎన్నికల వాతా వరణం కమ్ముకొంటోంది.ఈ రాష్ట్రం లో ఎలాగైనా పాగావేయాలని బిజెపి విశ్వప్రయత్నం చేస్తుండగా తాము ఏ మాత్రం వెనుకాడబోమని విప క్షాలు పోటీపడుతున్నాయి. కాంగ్రెస్‌ కూడా ఈరాష్ట్రంలో మెజారిటీ స్థానా లు సాధించుకోడానికి గట్టిగా వ్యూహా లు రచిస్తోంది. బిజెపి నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పార్టీ కార్యకర్తల నుంచి ఎంపిల వరకు సమావేశాలను నిర్వహించి ఎప్పటికప్పుడు రాజకీయ వాతావరణాన్ని విశ్లేషిస్తున్నారు. ప్రధానిమోడీ ఆరాష్ట్రంలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తుండగా ...

Read More »