Breaking News

Tag Archives: Youth Congress

వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ

వర్ని, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌, రాష్ట్ర ఐటి సెల్‌ అధ్యక్షుడు మదన్‌ మోహన్‌ రావ్‌ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కూనీపూర్‌ రాజారెడ్డి ఆధ్వర్యంలో చింతకుంట అనాథ వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ మదన్‌ మోహన్‌ రావు ఎంతో మంది యువకుల‌కు ఉపాధి అవకాశాలు కల్పించారని, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రతి పట్టణం, ప్రతి ...

Read More »

న్యాయ్‌ యోజన పథకం వర్తింపజేయాలి

వర్ని, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్‌ గాంధీ వర్దంతి సందర్బంగా యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు గురువారం రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కూనీపూర్‌ రాజారెడ్డి ఆధ్వర్యంలో బాన్సువాడ నియోజకవర్గం మొస్రా మండలంలో ‘‘న్యాయ్‌ యోజన పథకం’’ వర్తింపజేయాల‌ని తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న చాలా మంది పేదల‌ను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాల‌ని డిమాండ్‌ చేశారు. నిరుపేదల‌కు న్యాయ్‌ యోజన పథకం వర్తింపజేయాల‌ని, దేశ వ్యాప్తంగా వచ్చే ఆరు నెల‌ల ...

Read More »

ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్ష పదవికి నామినేషన్‌

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్తి సంఘం ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ సోమవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి గాను ఐరేని సందీప్‌కుమార్‌, యుపి నుంచి వచ్చిన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కృష్ణరాజ్‌సింగ్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శికి మహ్మద్‌ ఆజం నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు నరేశ్‌, భరత్‌, రాహుల్‌, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

సంతాప సభలో పాల్గొన్న మాజీ మంత్రి

  రెంజల్‌, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కూనేపల్లి గ్రామానికి చెందిన యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నీరడి సతీష్‌ ఇటీవల మృతి చెందారు. గురువారం ఏర్పాటు చేసిన సంతాప సభలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పాల్గొని సతీష్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ సతీష్‌ మృతి పార్టీకి తీరని లోటని అతి తక్కువ సమయంలోనే పార్టీకి ఎన్నో సేవలుచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ ఎల్లవేళలా సహాయ ...

Read More »

పవన్‌ యువశక్తి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డి టోర్ని

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవన్‌ యువశక్తి ఆధ్వర్యంలో నెహ్రూ యువకేంద్ర సంఘటన నిజామాబాద్‌ వారి సహకారంతో జిల్లా స్థాయి కబడ్డి టోర్ని ఏర్పాటుచేసినట్టు నిర్వాహకులు తెలిపారు. స్వామి వివేకానంద 155వ జయంతిని పురస్కరించుకొని టోర్ని నిర్వహిస్తున్నామని ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆసక్తిగల జట్టు తమ ఎంట్రీలు పంపాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఫీజు రూ. 800 ఉంటుందన్నారు. డ్రా 11వ తేదీ సాయంత్రం తీయబడుతుందన్నారు. మొదటి బహుమతి రూ. 20 ...

Read More »

పిట్లంలో ఘనంగా యూత్‌కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం

  పిట్లం, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల కేంద్రంలో బుధవారం యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఇందిరాగాంధి విగ్రహం వద్ద మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిఖిల్‌గౌడ్‌ జెండా ఆవిష్కరణ చేసి, జాతీయ రహదారి వరకు కాంగ్రెస్‌ పార్టీ నినాదాలు చేస్తు ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం యువకులు బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా నిఖిల్‌గౌడ్‌ మాట్లాడుతూ ఇందిరాగాంధీ 1960లో యువజన కాంగ్రెస్‌ను ...

Read More »

యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయండి

బీర్కూర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల కాంగ్రెస్‌ సభ్యులు, ఆయా గ్రామాల ప్రజలు విజయవంతం చేయాలని బాన్సువాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ హైమద్‌ అన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలోని కామప్ప చౌరస్తాలో ఘనంగా వేడుకలు నిర్వహించి జెండా ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమానికి బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కాసుల బాల్‌రాజు పాల్గొంటారన్నారు. పార్టీ కార్యకర్తలు, యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులు విజయవంతం చేయాలని కోరారు.

Read More »

విఓఎల సమ్మెకు యూత్‌ కాంగ్రెస్‌ మద్దతు

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐకెపి విఓఎలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు కామారెడ్డి మండల యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. శనివారం యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరేశ్‌ ఆద్వర్యంలో దీక్ష శిబిరంలో పాల్గొని మద్దతు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి ఊరూరా తిరిగి తెలంగాణ ఆడపడుచులను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమం నడిపించిన ఐకెపి విఓఎలను ముఖ్యమంత్రి విస్మరించడం గర్హణీయమన్నారు. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట దాటవేయడం సమంజసం ...

Read More »

జిల్లా ఎస్పీని కలిసిన యువజన సంఘాలు

  కామారెడ్డి, అక్టోబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కొత్త జిల్లాగాఆవిర్భవించిన నేపథ్యంలో ఎస్‌పిగా బాధ్యతలు స్వీకరించిన శ్వేతారెడ్డిని పలువురు యువజన సంఘాల సభ్యులు సోమవారం కలిసి అభినందనలు తెలిపారు. యూత్‌ కాంగ్రెస్‌ మైనార్టీ నాయకులు, ప్రయివేటు పాఠశాలల ప్రతినిదులు ఎస్‌పిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

జిల్లా ఎస్పీని కలిసిన యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు

  కామారెడ్డి, అక్టోబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఏర్పాటు నేపథ్యంలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్వేతారెడ్డిని గురువారం కామారెడ్డి యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతలు కాపాడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కన్నయ్య, శ్రీనివాస్‌, షేరూ, విష్ణు, నర్సింగ్‌, ప్రభాకర్‌, కిషన్‌ తదితరులున్నారు.

Read More »

నేడు యువజన కాంగ్రెస్‌ జిల్లా సమావేశం

నిజామాబాద్‌ సిటీ: యువజన కాంగ్రెస్‌ జిల్లా సమావేశం సోమవారం కాంగ్రెస్‌ భవన్‌లో నిర్వహిస్తున్నట్లు యువజన కాంగ్రెస్‌ నిజామాబాద్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు బంటు రాము తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి యువజన కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌ఛార్జి హర్షవర్ధన్‌ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌ యాదవ్‌ వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ భవన్‌లో జరిగే యువజన కాంగ్రెస్‌ సమావేశానికి నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని యువజన కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు రామకృష్ణ ...

Read More »

షంషాబాద్‌ విమానశ్రాయానికి రాజీవ్‌గాంధీ పేరు పెట్టాలి – అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించిన యువసేన నాయకులు

బోధన్‌, నవంబర్‌23: షంషాబాద్‌ విమానశ్రాయానికి మాజీ పీ.యం రాజీవ్‌గాంధీ పేరు పెట్టాలని ఆదివారం బోదన్‌ పట్టణ కాంగ్రెస్‌ యువసేన నాయకులు అంబేద్కర్‌ విగ్రహనికి వినతిపత్రం సమర్పించారు. షంషాబాద్‌ విమానశ్రాయానికి ఎన్‌టీఆర్‌ పెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నమని హెచ్చరించారు. ఎన్‌టీఆర్‌ పేరు పెట్టడానికి నిరసనగా ఎపీ సీయం. చంద్రబాబుకు, తెలంగాణ రాష్ట్ర నాయకులకు, టీడీపీ నాయకులకు బుద్ది చెప్పాలని అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించారు. విమానశ్రాయానికి రాజీవ్‌గాంధీ పేరును యదాథతంగా కొనసాగించాలని కోరారు. లేని యేడల కాంగ్రెస్‌ యువసేన ఆధ్వర్యంలో అందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ ...

Read More »