Breaking News

Daily Archives: November 2, 2014

ప్రాచీన సంస్కృతి పరంపరను రక్షించాలి -స్వామి శ్రీ బ్రహ్మానంద సరస్వతి

కామారెడ్డి, నవంబర్‌ 2 : ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, ధర్మాన్ని రక్షించి భావితరాలకు అందించాలని బ్రహ్మ మహావిద్యాలయం (అర్షగురుకులం) స్వామిజీ శ్రీ బ్రహ్మానంద సరస్వతి అన్నారు. ఆర్యసమాజం వ్యవస్థాపకుడు మహార్షి దయానంద 132వ బలిదానోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని ఆర్యనగర్‌లో గల ఆర్యసమాజ మందిరంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మానంద సరస్వతి మాట్లాడారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని, సేవించాలన్నారు. వృద్ధాశ్రమాల సంస్కృతిని ప్రోత్సహించవద్దన్నారు. ఉమ్మడి కుటుంబాలలో వున్న మాధుర్యాన్ని ఆస్వాదించాలని, ఈ సంస్కృతిని భావి తరాలకు పరంపరగా బోధించారు. ముఖ్యంగా ...

Read More »

త్వరలో చెరువుల పునరుద్దరణ – మంత్రి హరిష్‌రావు

   నిజామాబాద్‌ నవంబరు 2: తెలంగాణలోని ప్రతి గ్రామంలో త్వరలో చెరువుల పురరుద్దరణకు చర్యలు చేపట్టాలని రాస్త్ర నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్‌ రావు అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం విడియో కార్పరెన్స్‌లో జిల్లా అధికారులతో మాట్లడారు . జిల్లాల వారిగా ణ్రాశికలు తయారు చేయాలని, డిసెంబరు మొదటి వారంలో ఈ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. రాస్త్ర వ్యాప్తంగా 45 వేల చెరువుల, కుంటలు ఉన్నాయని, వీటిలో ఈ యేడు 20 శాతం మేరకు అంటే 9 వేల చెరువులను పునరుద్దరణ పనులను ...

Read More »

పేదల అభివృద్దే ప్రభుత్వ ద్యేయం

బాన్సువాడ, నవంబర్‌02: అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో చేపడుతున్న సర్వేపై కొందరు రాజకీయ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నరని విమర్శించారు. బాన్సువాడలో నూతనంగా ఏర్పాడు చేసిన ప్రేస్‌ క్లబ్‌ కార్యాలయాన్ని ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్దికి వేల కోట్ల నిధులు కేటాయించారని స్పష్టం చేశారు. అర్హులను గుర్తించడానికే ప్రభుత్వం సర్వే చేస్తుందని ...

Read More »

గోదాం నిర్మాణానికి స్థల పరిశీలన

బోధన్‌, నవంబర్‌02: బోధన్‌ మండలం ఊట్‌పల్లిలో సోసైటీ గోదాం నిర్మాణానికి ఆదివారం సొసైటీ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా అమ్దాపూర్‌ సొసైటీ చైర్మెన్‌ కృష్ణ మాట్లాడుతూ గోదాం నిర్మాణానికి 10లక్షలు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఈ గోదాంను సొసైటీ పరిధిలో ఉన్న ఊట్‌పల్లిలో నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. సొసైటీ నిర్మాణ పనులు త్వరలోనే చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట ఊట్‌పల్లి సర్పంచ్‌ మారయ్య, సొసైటీల ఎఈ నరేష్‌, మాజీ ఎంపీటీసీ విఠల్‌గౌడ్‌, సొసైటీ కార్యదర్శి రాజేశ్వర్‌, గ్రామస్తులు ఉన్నారు.

Read More »

అమ్దాపూర్‌లో స్వచ్చ బారత్‌

బోధన్‌, నవంబర్‌2: బోధన్‌ మండలం అమ్దాపూర్‌లో ఆదివారం గ్రామస్తుల ఆధ్వర్యంలో స్వచ్చ భారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్న పాఠశాల పరిసరా ప్రాంతాలలో పిచ్చిమొక్కలు, ముండ్లపోదలు తోలగించారు. దేశ ప్రదాని నరేందమ్రోడి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అమ్దాపూర్‌ సొసైటీ చైర్మెన్‌ కృష్ణ తెలిపారు. గ్రామంలోని కాలనీ రోడ్ల వెంబడి ఉన్న పిచ్చి మొక్కలు తోలగించి శుభ్రం చేశారు. ఈ కార్యమ్రంలో ఊట్‌పల్లి సర్పంచ్‌ మారయ్య, మాజీ ఎంపీటీసీ విఠల్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌ సత్యనారాయణ, సొసైటీ కార్యదర్శి రాజేశ్వర్‌, ...

Read More »

బంది అయన గోదావరి

బాన్సువాడ,(కె.పండరినాథ్‌), నవంబర్‌02: మన రాష్ట్రప్రభుత్వ చేతగాని తనాన్ని పొరుగురాష్ట్రాలు అదునుగ తీసుకుంటున్నాయి. ఏం చేసిన అడ్డుకునే స్థితిలో లేదనే భావనతో నీటి ప్రవహాలకుఅడ్డుకట్టలువేసిఒడిసిపట్టుకుంటున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు గోదావరి, దాని ఉపనదులపై ప్రాజెక్టులు నిర్మించి నీటిని బందిస్తున్నాయి.ఫలితంగా ఉత్తర తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర బరితెగించి అడుగడుగునా కట్టిన ఆనకట్టలతో గోదావరి బంది అయింది. అక్రమ కట్టడాలపై మనవారు గగ్గోలు పెడుతున్న మహారాష్ట్ర జంకులేకుండా బాబ్లీతో సహా 14 ప్రాజెక్టులను అక్రమంగా నిర్మించింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ...

Read More »