Breaking News

Daily Archives: November 21, 2014

జీపీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఆర్మూర్, నవంబర్ 21 గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ మండలంలోని గోవింద్ పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం గోవింద్ పేట్ జీపీ కార్మికులు పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సర్పంచ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సిఐటియు ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ గ్రామ సఫాయి సిబ్బంది 6 గురు పని చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి రూ.3.500 వేతనం ఇవ్వాలని తీర్మాణం చేసినప్పటికీ గత నాలుగు ...

Read More »

రాష్ర్టస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ కి విజయ్ విద్యార్థుల జట్టు

ఆర్మూర్ నవంబర్ 21 22వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన విజయ్ హైస్కూల్ విద్యార్థుల జట్టు రాష్ర్టస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల వైస్ ప్రిన్సిపల్ విజయలక్ష్మీ శుక్రవారం తెలిపారు. ఈ సందర్బంగ ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ లోని దాస్ నగర్ లోని నవ్యభారతి గ్లోబస్ పాఠసాలలో నిర్వహించిన 22వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో వాతావరణం, శీతోష్ణస్థితి, సమాజసంస్కృతి అనే అంశాలపై ప్రాజేక్టును ప్రదర్శించిన టి. హనికా, ఎ. శివాణి, ఎస్. అనూష, ఎస్. వైష్ణవి, ...

Read More »

13,14న జరిగే మహాసభలను విజయవంతం చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21్‌ : వచ్చేనెల 23, 24 న జరిగే మహాసభలను విజయవంతం చేయాలని ఎఐటియుసి నాయకులు ఓమయ్య ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. కార్మకుల హక్కుల్ని కాపాడాటానికి ప్రాంతీయ సంఘాలన్ని పోరడాలని అయన తెలిపారు. అధిక ధరలు, అవినీతి, కార్మిక వ్యతిరేక ప్రపంచీకరణ విధానాలతో ప్రజల అస్తులను, ప్రకృతి వనరులను వ్యక్తులు సంస్ధలకు ఉదారంగా దొచిపెడుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వలకు దొపిడివర్గాలకు హెచ్చరికలు పంపి కార్మక హక్కులు కాపాడటానికి జరుగుతున్న పోరాటల్లో ఎఐటియుసి అగ్రభాగాన నిలబడుతుందని తెలిపారు. ఈ సభను విజయవంతం ...

Read More »

పభుత్వం వ్యవసాయరంగా అభివృద్దికి నిధులు కేటాయించాలి

  నిజామాబాద,్‌ నవంబర్‌ 21 : ప్రభుత్వం వ్యవసాయరంగ అభివృద్దికి నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఎఐకెఎంఎస్‌ జిల్లా అధ్యక్షులు సుధాకర్‌ అరోపించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో అయన విలేకరులతో మాట్లాడుతూ 20న మాధవనగర్‌లో గ్రామభివృద్ది కమిటిలో తీర్మానలు వేయడం జరిగిందని పేర్కొన్నారు. డిసెంబర్‌ 24న హైదరాబాద్‌లో రాష్ట్రవ్యాప్త రైతు అత్మహత్యల విచారణకు జిల్లా నుండి అత్మహత్య చేసుకున్న కుటుంబికులందరు హాజరుకావాలని అయన అన్నారు. చనిపోయిన రైతుకుటంబాలకు ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని 421, జివోను అములు చేయాలని కోరారు. గతంలో కేసిఅర్‌ ప్రభుత్వం ...

Read More »

నగరపాలనలో ఉత్తమమైన సేవలు అందించుటకు బదిలీలు

  నిజామాబాద్‌, నవంబరు 21, నగర పాలక సంస్ధలో ఉత్తమమైన సేవలు ప్రజలకు అందించుటకు బదిలీలను చేపట్టడం జరిగిందని నగరమేయర్‌ అకులసుజాత స్పష్టం చేశారు. శుక్రవారం కార్పొరేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా నగరమేయర్‌ అకులసుజాత మాట్లాడుతూ జిల్లా ఎంపి.కవిత,అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌గుప్త సహాయసహకారాలతో ఈ పట్టణాన్ని అభివృద్ది పథములో నడుపుటకుగాను ఉన్నామని పేర్కొన్నారు. ఎంతో కాలంగా ఒకేచోట పని చేస్తున్న వర్క్‌ఇన్స్‌పేక్టర్లను అసిస్టెంట్‌ ఇంజనీర్లను ఒకజోన్‌నుండి మరోక జోన్‌కి బదీలీలు చేయడం జరిగిందని తెలిపారు. పెన్షున్లు,అహారభద్రత కార్డుల తనఖీలు కొరకు నగరపాలక ...

Read More »

ఆసుప‌త్రి స‌ల‌హా క‌మిటీ స‌భ్యుడిగా ఆర్మూర్ ఎంపీపీ పోతు న‌ర్స‌య్య‌

ఆర్మూర్, న‌వంబ‌ర్21 : జిల్లా కేంద్రంలోని ప్ర‌భుత్వ‌ ఆసుప‌త్రి స‌ల‌హా మంగ‌డ‌లి స‌భ్యుడిగా ఆర్మూర్ ఎంపీపీ పోతు న‌ర్స‌య్య‌ను గురువారం నియ‌మింగారు. జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ ధ‌ఫేదార్ రాజు అధ్య‌క్షుడిగా కొన‌సాగే ఈ క‌మిటీలో జిల్లాలోని ఇద్ద‌రు ఎంపీపీల‌కు స్థానం ఉండ‌గా, అందులో త‌న‌ను ఎంపిక చేయ‌డంతో ఎంపీపీ పోతు న‌ర్స‌య్య రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి, ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశ‌న్న‌గారి జీవ‌న్ రెడ్డిల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Read More »

గ‌గ్గుప‌ల్లి గ్రామంలో స్వ‌చ్ఛ‌భార‌త్

ఆర్మూర్, న‌వంబ‌ర్21 : ఆర్మూర్ మండ‌లంలోని గ‌గ్గుప‌ల్లి గ్రామంలో స‌ర్పంచ్ రాస జ‌గ‌దీష్ ఆద్వ‌ర్యంలో శుక్ర‌వారం స్వ‌చ్ఛ‌భార‌త్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అథితులుగా త‌హాసిల్దార్ శ్రీధ‌ర్, విఆర్వోలు, గ్రామ పాల‌క‌వ‌ర్గం, గ్రామాభివృ స‌భ్యులు పాల్గొని గ్రామంలో ఉన్న చెత్త చెదారాన్ని చీపుర్ల‌తో ఊడ్చి శుబ్ర‌ప‌రిచి, పిచ్చిమొక్క‌ల‌ను తొల‌గించారు. ఈ సంద‌ర్బంగా త‌హాసిల్దార్ శ్రీధ‌ర్ మాట్లాడుతూ ప్ర‌తీ ఒక్క‌రు ఈ కార్య‌క్ర‌మాన్ని విధిగా భావించి వారి ప‌రిస‌రాల‌ను శుద్ధి చేసుకోవాల‌న్నారు. అలా శుభ్ర‌ప‌ర‌చుకుంటే ఎలాంటి అనారోగ్యాలు ద‌గ్గ‌ర‌కు రావ‌ని ఆయ‌న సూచించారు.

Read More »

మంద‌కృష్ణ‌ను విమ‌ర్శిస్తే సంహిచేది లేదు

  ఆర్మూర్, న‌వంబ‌ర్20 : మంద‌కృష్ణ మాదిగ‌ను విమ‌ర్శిస్తే సహించేదిలేద‌ని ఎంఆర్ పీఎస్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి తెడ్డు ర‌వి కిర‌ణ్ శుక్ర‌వారం అన్న‌రు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా టిఎన్ జీవోలు ఎంఆర్ పీఎస్, మాదిగ‌ల‌కు అనుకూల‌మా వ్య‌తిరేక‌మా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. గైని గంగారాం ఒక ప‌క్క‌ టిఎన్ జీవో జిల్లా అధ్య‌క్షుడుగా, మ‌రో ప‌క్క మాల మ‌హానాడు పేరుతో ఎంఆర్ పీఎస్ ఉద్య‌మాన్ని త‌ప్పుప‌డుతూనే మందకృష్ణ మాదిగ‌ను ఆదారం లేకుండా వ్య‌క్తిగ‌త ఆరోప‌న‌లు చేయ‌డం స‌రికాద‌ని ఆయ‌న తెలిపారు. ...

Read More »

తెలంగాణ యునివ‌ర్సిటీ రిజిష్ట్ర‌ర్ ను వెంట‌నే బాద్య‌త‌ల నుండి త‌ప్పించాలి -పీడిఎస్ యు డిమాండ్

ఆర్మూర్, న‌వంబ‌ర్20 :తెలంగాణ విశ్వ‌విద్యాల‌యంలో రిజిష్ట్ర‌ర్ గా విదులు నిర్వ‌ర్తిస్తున్న రిజిష్ట్ర‌ర్ ను వెంట‌నే విధుల నుండి తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ పీడిఎస్ యు నాయ‌కులు ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ చౌర‌స్తావ‌ద్ద రిజిష్ట్ర‌ర్ దిష్టిబొమ్మ‌ను ద‌హ‌ణం చేశారు. ఈ సంద‌ర్బంగా పీడిఎస్ యు జిల్లా కార్య‌ద‌ర్శి నిమ్మ‌ల నిఖిల్ మాట్లాడుతూ కేవ‌లం ఇంట‌ర్ అర్హ‌త క‌లిగి దొంగ స‌ర్టిఫికేట్ల‌తో రిజిష్ట్ర‌ర్ గా బాద్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న రిజిష్ట్ర‌ర్ ను వెంట‌నే విధుల నుండి తొల‌గించాల‌ని ఆయ‌న కోరారు. కోర్టులో కేసు న‌డుస్తున్న‌ప‌టికీ అత‌నిని యునివ‌ర్సిటీ రిజిష్ట్ర‌ర్ ...

Read More »