Breaking News

Monthly Archives: December 2014

2014లో కీలక ఘట్టాలు…

నిజామాబాద్‌ ప్రతినిధి జనవరి – 13 భారత మహిళా క్రికెట్‌ ఏ జట్టుకు నిజామాబాద్‌కు చెందిన మహిళ క్రికెటర్‌ స్నేహామోరె ఎంపిక అయింది. 20న బాల్కోండలో అర్థరాత్రి దొంగలు భీభత్సం సృష్టించారు. అయిదు ఇళ్లలో, రెండు దుకాణాలను లూటీ చేసారు. ఈ తరహా దోపిడీ జరగడం ఇదే మొదటిసారి. ఫిబ్రవరి – 9న జుక్కల్‌ చౌరస్తాలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పాప ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. 20న నిజామాబాద్‌ నగరంలోని గంగాస్థాన్‌కు చెందిన రఘువీర్‌రెడ్డి ముగ్గురు ...

Read More »

న్యూ ఇయర్‌ సంబరాలకు సిద్దం… యువత కేరింతలు షూరూ… మార్కెట్‌ అంతా బిజి బిజి

నిజామాబాద్‌, డిసెంబరు 31 ; 2014 సంవవత్సరం ముగియడంతో నూతన సంవత్సరం 2015కు స్వాగతం పలుకుతూ సర్వం సిద్దం అయింది. న్యూ ఇయర్‌ వేడుకలకు యువత సిద్దం అయి, రాత్రి పన్నెండు గంటలకు వివిధ రూపాల్లో వేడుకలను జరుపుకునేందుకు ముందస్తుగానే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే కేక్‌లు, టపాకాయాల మార్కెట్లు కోనుగోల్లు బిజి బిజిగా మారాయి. వైన్స్‌ల చుట్టు చేరి జనం మందును కోనుగోళ్లను ఇప్పటికే పూర్తి చేసారు. దీనికి తోడు తెల్లవారితే నూతన సంవత్సరంతో పాటు గురువారం రావడంతో దానికి తోడుగా వైకుంఠ ...

Read More »

గతవలోకనం…. గులాబీమయం… రాజకీయం… ఎత్తుపల్లాలు లేని ఓటరు నాడి

నిజామాబాద్‌ ప్రతినిధి – వై.సంజీవయ్య 2014వ సంవత్సరం రాజకీయ మార్పులతో పాటు ఏన్నో గుర్తులను తీపి చేదు అనుభవాలను మిగిల్చింది. ప్రధానంగా రాజకీయంగా కీలక మార్పులకు కారణం అయింది. తెలంగాణ ఉద్యమంలో జిల్లా కీలక పాత్ర పోషించడమే కాకుండా రాజకీయంగానూ ఆదే ముద్ర వేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సహకారంతో పాటు రాజకీయంగా సమూల మార్పులకు అవకాశం కల్పించింది 2014. పదేళ్లుగా తనదైన ముద్ర వేసుకున్న కాంగ్రెస్‌కు జిల్లాలో ఎదురు దెబ్బ తగిలింది. ఏకంగా సాధారణ ఎన్నికల్లో తోమ్మిది శాసన సభ నియోజకవర్గాల్లో తోమ్మిదింటిని టిఆర్‌ఎస్‌ ...

Read More »

భయం వదులు… శిఖిరం చేరూ… బైక్‌ రెజింగ్‌ పోటీలు

నిజామాబాద్‌ స్పోర్ట్స్‌, డిసెంబరు 31; నిజామాబాద్‌ నగరంలోని లక్ష్మి కళ్యాణ మండపం అవరణలో డౌ కూల్‌డ్రింక్‌ సంస్థ ఆధ్వర్యంలో భయం వదులు… శిఖిరం చేరూ… నినాదంతో యువతకు బైక్‌ రెజింగ్‌ పోటీలను నిర్వహించారు. జిల్లాకు చెందిన యువకులు ఈ రెజింగ్‌లో పాల్గొని తమ సత్తా చాటారు. సుమారు 20 మందికి పైగా యువకులు ఈ రెజింగ్‌లో పాల్గొన్నారు. యువకులు చేసిన బైక్‌ స్టంట్లు పలువురిని అకట్టుకున్నాయి. భయం వదులు, శిఖరం చేరూ నినాదంతో మండపం అవరణ అంతా కిటకిటాలాడింది.

Read More »

న్యూఇయర్‌ తనిఖీలు… న్యూసెన్స్‌ చేస్తే కేసులు; సిఐ నర్సింగ్‌యాదవ్‌

నిజామాబాద్‌ క్రైం, డిసెంబరు 31; నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏలాంటి న్యూసెన్స్‌ చేసిన కేసులు నమోదు చేస్తామని నిజామాబాద్‌ నగర సిఐ నర్సింగ్‌యాదవ్‌ అన్నారు. రెండు రోజులుగా న్యూఇయర్‌ వేడుకలను పురస్కరించుకొని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మోటర్‌ సైకిళ్లపై ఇద్దరిని మించి ప్రయాణం చేయరాదని, మోటర్‌ సైకిళ్ల సైలెన్సర్లను తీయ్యారాదని, నగరంలో 60కిలో మీటర్లకు మించిన వేగంతో వేళ్లరాదని సూచనాలు చేసారు. ఈ మేరకు కంఠేశ్వర్‌ ప్రాంతంలో వాహనాల తనిఖీలను చేపట్టారు. లైసెన్స్‌ లేకుండా వాహనాలను నడిపి వారిని, వాహనాలకు ...

Read More »

ఊట్‌ప‌ల్లికి జిల్లాస్థాయి ప‌ర్యావ‌ర‌ణ మిత్ర అవార్డు

బోధ‌న్‌, డిసెంబ‌ర్‌30:  బోద‌న్ మండ‌లం ఊట్‌ప‌ల్లి మండ‌ల ప‌రిష‌త్ ప్రాథ‌మిక పాఠ‌శాల (తెలుగుమీడియం)కు 2013-14 సంవ‌త్స‌రానికి జిల్లా స్థాయి ప‌ర్యావ‌ర‌ణ మిత్ర అవార్డును మంగ‌ళ‌వారం స‌ర్వ‌శిక్షా అభియాన్ ఆర్‌వియం రాష్ట్ర కార్యాల‌యం- గోదావ‌రి అడిటోరియం హైద‌రాబాద్ నందు  అందించారు. ఈ అవార్డును రాష్ట్ర అడిష‌న‌ల్ డైర‌క్ట‌ర్ జి.గోపాల్‌రెడ్డి, ఆర్‌వియం రాష్ట్ర మానిట‌రింగ్ అధికారి సురేష్‌బాబు, ప‌ర్య‌వ‌ర‌ణ మిత్ర రాష్ట్ర ప్రాజెక్టు కో-ఆర్డినేట‌ర్ ఇందిరా ప్ర‌కాష్ చేతుల మీదుగా ఊట్‌ప‌ల్లి ప్రాథ‌మిక పాఠ‌శాల ప్ర‌దానోపాద్యాయులు ఎన్‌.సంజీవ్‌కుమార్‌, ఇంచార్జి ఉపాద్యాయులు ధ‌న్‌రాజ్‌కు ప్ర‌శంసాప‌త్రంతోపాటు ప‌ర్యావ‌ర‌ణ మిత్ర అవార్డును  ...

Read More »

జోగినిలకు ఆసరా… సఫాయిల కార్మికుల వేతనాల పెంపు… పిడమర్తి రవి, ఛైర్మన్‌, రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్‌

నిజామాబాద్‌, డిసెంబరు 30; రాష్ట్రంలో ఉన్న జోగినిలందరికి ఆసరా పథకం ద్వారా పెన్షన్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని, అందుకు వారి సమస్యలను కెసిఆర్‌ దృష్టికి తీసుకువెళతానని, అలాగే గ్రామంలో పని చేసే సఫాయి కార్మికుల వేతనాలను పెంచేందుకు ప్రయత్నాలుచేస్తానని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. మంగళవారం జిల్లాకు వచ్చిన ఆయన దళిత విద్యవంతుల వేదిక, సంసఘ వికాస స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యంలో టిఎన్‌జివోస్‌ భవన్‌లో జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో జోగిని వ్యవస్థ ఉండటం ...

Read More »

హామిలను టిఆర్‌ఎస్‌ నెలబెట్టుకుంది… ఎస్సీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పిడమర్తి రవి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30, టిఆర్‌ఎస్‌ ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అన్నింటి నెరవెరుస్తు తనమ మాటపై కట్టుబడిందని, ఇప్పటి వరకు ఇచ్చిన మాట ప్రకారం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని పథకాలను అమలు చేస్తోంది అని రాష్ట్ర ఎస్‌సీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పెడమర్తి రవి అన్నారు. నిజామాబాద్‌లోని నగరంలో ఆర్‌ అండ్‌ బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పేదలకు గృహ నిర్మాణం కోసం, వృద్ధులు, వికలాంగులకు ఫింఛన్‌ ...

Read More »

విద్య కాషాయకరణను మానుకోవాలి… లిబరేషన్‌ జాతీయ నాయకులు మూర్తి

నిజామాబాద్‌ అర్భన్‌, డిసెంబర్‌ 30; నరేంద్రమోడి ప్రభుత్వం దేశంలో విద్య వ్యవస్థను విద్య కాషాయకరణ చేసేందుకు కుట్ర చేస్తుందని, దీనిని వెంటనే విరమించుకోవాలని సిపిఎం(ఎంఎల్‌) లిబరేషన్‌ కేంద్ర కమిటి సభ్యులు ఎన్‌.మూర్తి డిమాండ్‌ చేసారు. ఎఐఎస్‌ఏ ఆధ్వర్యంలో విద్యరంగ సమస్యలపై సదస్సును నిర్వహించారు. మంగళవారం పాత అంబేద్కర్‌ భవన్‌లో సదస్సు జరిగింది. ప్రైవేటికరణ పేరుతో విద్య వ్యవస్థను మతమాడ్యంలోకి మారుస్తున్నరని విమర్వించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్స్‌ జిల్లా అధ్యక్షులు జి.లక్ష్మినారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా ...

Read More »

5వ రోజుకు కార్మికుల సమ్మె

నిజామాబాద్‌ అర్భన్‌, డిసెంబరు 30; సుఖ్‌జిత్‌ స్టార్స్‌ మిల్‌లోని కార్మికులు చేస్తున్న సమ్మె నేటితో అయిదో రోజుకు చేరింది. గత అయిదు రోజులుగా కార్మికుల సమస్యల పరిష్కారించాలని కోరుతూ సమ్మె చేస్తున్నా సంగతి తెలిసిందే. ఇప్పటికే డిసిఎల్‌ వ్ద పది సార్లుకు పైగా చర్చలు జరిగిన ఫలితం లేకుండా పోయింది. దీంతో కార్మికులు తప్పనిసరై సమ్మెకు దిగారు. 15 రోజులకు ముందే తమ సమస్యలు పరిష్కారించాలని లేనిచో సమ్మె చేస్తామని యాజమన్యానికి నోటీసు ఇచ్చారు. యజమాన్యాలు దిగి రాకపోవడంతో సమ్మె దిగారు. ఈ సందర్భంగా ...

Read More »

రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ… నేరాల అదుపుపై సమీక్ష

నిజామాబాద్‌ క్రైం, డిసెంబరు 30; నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కాచిగూడా రూరల్‌ డీఎస్పీ జగదీశప్ప సోమవారం స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా స్టేషన్‌లోని పోలీసు స్టేషన్‌లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. నేరాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రధానంగా స్టేషన్లలో జరుగుతున్న నేరాల తీరు, నేరాస్థుల కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. స్టేషన్‌లోని 3 ప్లాట్‌ఫామ్స్‌పై నేరాల అదుపునకు పోలీసులను మూడు షిఫ్టులుగా నియమించడం జరిగింది. నేరస్తులు అధునాతన పద్దతిలో నేరాలకు పాల్పడుతున్నందున ప్రయాణికులకు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ...

Read More »

కేసిఆర్‌ పాలనపట్ల ప్రజల్లో అసంతృప్తి : మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 తెలంగాణా ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సామాన్య ప్రజలు, రైతుల్లో అప్పుడే అసంతృప్తి వ్యక్తమవుతోందని మాజీ మంత్ర పి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక రైతులకు, సామాన్య ప్రజలకు, ఉద్యోగులు, కార్మికులకు అన్నివర్గాల వారికి న్యాయం జరిపించేలా తన హయాంలో ఏఒక్కరు నష్టపోవలసిన అవసరంలేదని ప్రజలను ఎన్నికల సమయంలో భరోసా ఇచ్చిన కేసిఆర్‌ ఆరు నెలలు గడిచినా సామాన్య ప్రజల సమస్యల పరిష్కరించడంలో ఇంకా ఒక్క అడుగు ముందుకు వేయడంలేదని అన్నారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్‌ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల ...

Read More »

ఏన్ని సంఘాలున్న పని చేసేవారికే ప్రాతినిధ్యం ఎంపి కవిత

నిజామాబాద్‌, డిసెంబరు 28; ప్రజా స్వామ్య దేశంలో ఏ రంగంలోనైనా ఏ పరిశ్రమలోపైనా ఏన్ని సంఘాలైన పెట్టుకోవచ్చవని, అందుకు అందరికి అవకాశాలున్నాయని, అయినప్పటినిక ప్రజ సంక్షేమానికి పని చేసిన వారికే ప్రజల్లో గుర్తింపు ఉంటుందని, వారే మనుగడ సాగిస్తారని నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. ఐజెయు అనుబంధ సంస్థ టియుడబ్ల్యుజె జిల్లాప్రథమ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె ప్రసంగించారు. అంతకు ముందే జ్యోతి ప్రజల్వన చేసిన జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఏంతె ఉందని, వారి సహకారంతోనే ప్రజలు ...

Read More »

తల్లిదండ్రుల పాద సేవా మహోత్సవం

    బాన్సువాడ, డిసెంబర్‌ 29-బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో సోమవారం తల్లిదండ్రుల పాద సేవా మహోత్సవం నిర్వహించారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి,ఆయన సోదరుడు శంభురెడ్డితో కలిసి తల్లి పాపమ్మకు పాద సేవా చేసుకున్నారు.ప్రస్తుతం ఆమె వయస్సు 102 సంవత్సరాలుగా కుటుంబీకులు వెల్లడించారు.తల్లిదండ్రులను దైవసమానులుగా పూజించాలని ఈ సందర్భంగా వక్తలు ఉద్భోధించారు.అనాదిగా వస్తున్న సంప్రదాయాలను పాటించి భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. మంత్రితో పాటు పలువురు ప్రముఖులు వారి తల్లిదండ్రులకు పాద సేవా నిర్వహించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో జీయర్‌స్వామి,సువర్ణభూమి డెవలాపర్స్‌ ఎగ్సిక్యూటివ్‌ ...

Read More »

అర్హులంద‌రికీ పించ‌న్ లు అంద‌జేస్తాం

ఆర్మూర్, డిసెంబ‌ర్23 : అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ పించ‌న్ లు అంద‌జేస్తామ‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి జిల్లా అద్య‌క్షుడు ఈగ గంగారెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం ఆర్మూర్ ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన  విలేఖ‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ తెరాస ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమ ప్ర‌భుత్వ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. గ‌త ప్ర‌భుత్వాలు కేవ‌లం రూ. 200 ల‌ను అంద‌జేస్తే తెరాస ప్ర‌భుత్వం ఆస‌రా ప‌థ‌కం కింద అర్హులైన వృద్ద‌, వితంతువుల‌కు రూ. 1000, విక‌లాంగుల‌కు రూ. 1500 ల‌ను అంద‌జేస్తున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. దేశం లో ఏ ...

Read More »

అంద‌కారంలో ఆర్మూర్ మున్సిప‌ల్…. సుమారు కోటి ర‌పాయ‌ల బ‌కాయిలు… విద్యుత్ ను నిలిపివేసిన విద్యుత్ అదికారులు… తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌లు

ఆర్మూర్, డిసెంబ‌ర్23 :    విద్యుత్ బిల్లు ను చెల్లించ‌క‌పోవ‌డంతో ఆర్మూర్ మున్సిప‌ల్ కార్యాల‌యానికి విద్యుత్ అధికారులు విద్యుత్ ను నిలిపివేశారు. దీంతో ఆర్మూర్ మున్సిప‌ల్ కార్యాల‌యం అంద‌కారంలోకి వెళ్లిపోయింది. సుమారు కోటి రూపాయ‌ల విద్యుత్ బ‌కాయిలు చెల్లించాల్సి ఉండ‌గా మున్సిప‌ల్ పాల‌క‌వ‌ర్గం మాత్రం విద్యుత్ బ‌కాయిల‌ను చెల్లించ‌క‌పోవ‌డంతో విద్యుత్ అదికారులు విద్యుత్ ను నిలిపివేశారు. దీంతో మున్సిప‌ల్ కార్యాల‌య సిబ్బంది చీక‌ట్లోనే విదులు నిర్వ‌హిస్తున్నారు. దీనికితోడు మున్సిప‌ల్ కార్యాల‌య ఆవ‌ర‌ణ లో ఉన్న మీసేవ లో సైతం విద్యుత్ ను నిలిపివేయ‌డంతో ప్ర‌జ‌లు ...

Read More »

ఫీజు రియంబ‌ర్స్ మెంట్ ను అమ‌లు చేయాలి -పిడిఎస్యూ డిమాండ్

ఆర్మూర్, డిసెంబ‌ర్24 : రాష్ట్ర ప్ర‌భుత్వం ఫీజు రియంబ‌ర్స్ మెంట్ ప‌థ‌కాన్ని అమ‌లు చేసి నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని పిడిఎస్యూ జిల్లా కార్య‌ద‌ర్శి నిమ్మ‌ల నిఖిల్ డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం ఫీజు రియంబ‌ర్స్ మెంట్ ను విడుద‌ల చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల విద్యార్థులు ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు. ప్ర‌భుత్వం మొద‌టి ద‌శ‌లో రూ. 500 ల‌కోట్లు విడుద‌ల చేసి ఆ త‌రువాత విడుద‌ల చేయ‌డం లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం ఫాస్ట్ ప‌థ‌కాన్ని వెంట‌నే అమ‌లు చేసి స్కాల‌ర్ షిప్ ల‌ను ముంజూరు చేయ‌క‌పోవ‌డంతో ప్రైవేట్ విద్యా సంస్థ‌ల ...

Read More »

ద‌ర‌ఖాస్తుదారుల‌లో అర్హుల‌ను గ‌ర్తించండి

ఆర్మూర్, డిసెంబ‌ర్23 : గ‌్రామాల‌లో స్వీక‌రించిన పించ‌న్ ద‌ర‌ఖాస్తుల‌లో గ్రామ కార్య‌ద‌ర్శులు ఇంటింటికి తిరిగి అర్హుల‌ను గుర్తించాల‌ని ఎంపీడివో ప్ర‌వీణ్ కుమార్ తులిపారు.  ఆర్మూర్ మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో గ్రామ కార్య‌ద‌ర్శులు, కారోబార్ల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించారు.  ఆయ‌న మాట్లాడుతూ గ్రామాల‌లో వృద్దులు, విక‌లాంగులు, వితంతువులైన వారు అర్హులైన‌ట్లయితే రెండ‌వ స‌ర్వేలోగుర్తించాల‌ని పేర్కొన్నారు.  2014-15 సంవ‌త్స‌రానికి గాను 13వ ఆర్ధిక సంఘం నిధుల కోసం కార్య‌దర్శులు ప్ర‌ణాళికలు సిద్దం చేసుకోవాల‌న్నారు.  ఒక వ్య‌క్తికి రూ. 429.17పై చొప్ప‌న 2011 సంవ‌త్స‌రం జ‌నాభ ప్ర‌కారం గ్రామాల‌కు నిధులు మంజూరవుతామ‌ని ...

Read More »

ఉద్యోగ సంఘం రాష్ట్ర అద్య‌క్షుడిగా మామిడి నారాయ‌ణ -తెలంగాణ ఉద్యోగ సంఘం ఏక‌గ్రీవంగా ఎన్నిక – హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న ఉద్యోగులు, మండల ప్ర‌జ‌లు

ఆర్మూర్, డిసెంబ‌ర్23 : జ‌క్రాన్ ప‌ల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన మామిడి నారాయ‌ణ అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ ఉద్యోగ సంఘం రాష్ట్ర అద్య‌క్షునిగా ఎంపికైయ్యారు. నిరుపేద కుటుంబంలో జ‌న్మించిన నారాయ‌ణ 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు అర్గుల్ లోని జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో చ‌దువుకున్నారు. ఆర్మూర్ లో ఇంట‌ర్ మీడియ‌ట్, హైద‌రాబాద్ లో డిగ్రీ వ‌ర‌కు చ‌దువుకున్నారు. అనంత‌రం హైద‌రాబాద్ లోని  ఉస్మానియా యూనివ‌ర్సిటి లో ఎంఎస్ సీ పూర్తి చేశారు. చ‌దువు పూర్తైన త‌రువాత గురుకుల పాఠ‌శాల అద్యాప‌కుడిగా నియ‌మించ‌బ‌డ్డారు. ప్ర‌స్తుతం మెద‌క్ ...

Read More »

మొద‌లైన క్రిస్మస్ వేడుక‌లు

ఆర్మూర్, డిసెంబ‌ర్24 : ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని టిఆర్ఎస్వీ ఆద్వ‌ర్యంలో సోమ‌వారం రాత్రి సెమి క్రిస్మ‌స్ వేడుక‌లను ఘ‌నంగా నిర్వ‌హించారు. ప‌ట్ట‌ణంలోని హౌజింగ్ బోర్డ్ కాలొనీ టిఆర్ఎస్వీ కార్యాల‌యంలో టిఆర్ఎస్వీ ఆర్మూర్ మండ‌ల అధ్య‌క్షుడు మాల్యాల న‌ర్సారెడ్డి ఆద్వ‌ర్యంలో వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. కేక్ క‌ట్ చేసి ఒక‌రికొక‌రు తినిపించుకుంటూ క్రిస్మస్ పండుగ‌ను జ‌రుపుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిఆర్ఎస్వీ నాయ‌కులు రేవంత్ రెడ్డి, ప్ర‌వీణ్, పురుషోత్తం, ఉద‌య్, నిఖిల్, గంగామోహ‌న్, విజ‌య్, వినిత్, ప‌వ‌న్ త‌దీత‌రులు పాల్గొన్నారు.    

Read More »