Breaking News

Daily Archives: December 3, 2014

సర్వే చేసి అర్హులకు పెన్షన్లు ఇవ్వండి… కలెక్టర్‌

నిజామాబాద్‌ అర్భన్‌, నవంబరు 3, ఆసరా పెన్షకు వచ్చిన ధరఖాస్తులపై వెంటనే సర్వే చేసి కొత్తగా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు పెన్షన్లను వెంటనే అందించాలని జిల్లా కల్టెకర్‌ రోనాల్డ్‌రాస్‌ మండల అధికారులకు ఆదేశించారు. బుధవారం మండల అధికారులతో విడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రభుత్వం నుంచి కొత్తగా జారీ చేసిన ఆసరా పథకం వివరాలను అధికారులకు తెలియజేసారు. ప్రభుత్వ నిబంధనాల మేరకు వృద్దప్య, వితంతు, వికలాంగుల, ప్రతిభావంతుల పెన్పస్లతో పాటు చేనేత, గీత కార్మికుల పెన్షన్ల కోసం వచ్చిన ...

Read More »

హక్కుల కోసం పోరాడాలి… కలెక్టర్‌ రాస్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 3, విభిన్న ప్రతిభావంతులకు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం తరపున అంద చేస్తామని జిల్లా కలెక్టరు డి.రోనాల్డ్‌ రోస్‌ అన్నారు. బుధవారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో వివిధ సంక్షేమ శాఖలు ఏర్పాటు చేసిన ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌ రోస్‌, నగర మేయర్‌ ఆకుల సుజాత జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం విభిన్న ప్రతిభావంతులనుద్దేశించి కలెక్టర్‌ ప్రసంగిస్తు ఆత్మనూన్యత భావాన్ని విడనాడి ఇతరులపై ఆధారపడకుండా మీ హక్కుల కోసం పోరాడాలని, ప్రభుత్వం ...

Read More »

వేత‌న స‌వ‌ర‌ణకు నిర‌స‌న‌గా ( చిమ్ని) పోగ గోట్ట‌ము ఎక్కిన ఎన్‌డిఎస్ఎల్‌ కార్మికులు

బోధ‌న్‌, న‌వంబ‌ర్‌03:  వేత‌న సవ‌ర‌ణకు నిర‌స‌న‌గా ఎన్‌డిఎస్ఎల్ కార్మికులు బుధ‌వారం పోగ‌గోట్టం(చిమ్ని)ని ఎక్కి నిర‌స‌న తెలిపారు. ఎన్‌డిఎస్ఎల్‌కు చెందిన మోచి సాయిలు, శంక‌ర్ అనే ఇద్ద‌రు కార్మికులు ఉద‌యం ఏడు గంట‌ల‌కే పోగ గోట్టం ఎక్కి నిర‌స‌న తెలిపారు. ప్యాక్ట‌రీ యాజ‌మాన్యం 2010 సెప్టెంబ‌ర్ నెల‌లో 2400 రూపాయాలు వేత‌న స‌వ‌ర‌ణ‌చేసింది. ప్ర‌తి మూడు యేళ్ళుకు ఒక‌సారి వేత‌న స‌వ‌ర‌ణ చేయ‌వ‌ల‌సి ఉంటుంది. 13నెల‌లు గడిచిపోతున్న నేటికి వేత‌న స‌వ‌ర‌ణ చేయ‌క‌పోవ‌డంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. గ‌త నెల‌లో కార్మికులు సమ్మెకు చేయ‌డానికి నోటీసు ...

Read More »

ఎంవీఐ కార్యాల‌యాన్ని సంద‌ర్శించిన డిటీసి

  ఆర్మూర్, డిసెంబ‌ర్ 03 : ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని స్థానిక ఎంవీఐ కార్యాల‌యాన్ని డిటీసి రాజార‌త్నం బుధ‌వారం సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆర్మూర్ ఎంవీఐ అశ్వ‌త్ ఉమార్ ను కార్యాల‌య ప‌నితీరును గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా డిటీసి రాజార‌త్నం మాట్లాడుతూ కార్యాల‌యాన్ని స‌దార‌ణంగా సంద‌ర్శించ‌డానికి విచ్చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ ల కు సంబందించి ఏదైనా సందేహాలు ఉంటే ప్ర‌జ‌లు కార్యాల‌యానికి వ‌చ్చి సందేహాలు తీర్చుకోవాల‌న్నారు.

Read More »

ఘ‌నంగా ప్ర‌పంచ విక‌లాంగుల దినోత్స‌వం

  ఆర్మూర్, డిసెంబ‌ర్ 03 : ప‌్ర‌పంచ విక‌లాంగుల దినోత్స‌వాన్నిపుర‌స్క‌రించుకొని స‌ర్వ‌శిక్ష అభియాన్ ఆద్వ‌ర్యంలో ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అథితులు గా హాజ‌రైన ఎంపీపీ పోతు నర్స‌య్య, ఎంపీడీవో ప్ర‌వీణ్ కుమార్ మాట్లాడుతూ విక‌లాంగులు మ‌నోస్తైర్యం కోల్పోకూడ‌ద‌ని, మ‌నిషి త‌లుచుకుంటే సాధించ‌లేనిది ఏదీ లేద‌ని, ఏదైనా సాధించ‌డానికి అంగ‌వైక‌ల్యం అడ్డు కాద‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స‌ర్వ‌శిక్ష అభియాన్ స‌భ్యులు, తెరాస నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, విక‌లాంగులు త‌దీత‌రులు పాల్గొన్నారు. నోటు పుస్త‌కాలు, పెన్నుల పంపినీ ...

Read More »

త‌హాసీల్దార్ కార్యాల‌యాన్ని సంద‌ర్శించిన ఆర్డీవో

    ఆర్మూర్, డిసెంబ‌ర్ 03 : ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని త‌హాసిల్దార్ కార్యాల‌యాన్ని బుధ‌వారం ఆర్డీవో యాదిరెడ్డి సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న త‌హాసీల్దార్ శ్ర‌ధ‌ర్ ను మండ‌లంలోని వివిధ గ్రామాల వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం రెవెన్యూ అధికారుల‌తో సమావేశం నిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా అదికారుల‌కు విధుల ప‌ట్ట శ్రద్ద చూపాల‌ని ఆయ‌న సూచించారు. లేని యెడ‌ల క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. అనంత‌రం కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో నూత‌నంగా నిర్మిస్తున్న భ‌వ‌నాన్ని ప‌రిశీలించారు.

Read More »

మాలలను దగా చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

వేల్పూర్‌, డిసెంబర్‌ 2, తెలంగాణాలో మాలలను ఓటు బ్యాంకుగా వాడుకోని అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాలలను దగా చేసే విధంగా ఎస్‌సీ వర్గీకరణ చేయాలని అసెంబ్లీలో తీర్మానించడాన్ని మాల మహానాడు ఖండిస్తోంది. ఎస్‌సీ వర్గీకరణ చెల్లు బాటు కాదని సమంజసం కాదని సుప్రీంకోర్టు ఇంతకు ముందు తీర్పు ఇచ్చిన విషయాన్ని మర్చిపోచిన సీఎమ్‌ కేసీఆర్‌, కాంగ్రెస్‌ తెలంగాణ బిజేపి పార్టీట మాల కులస్తులను మోసగించే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఎస్‌సీ లో 54ఉపకులాలు ఉండగా కేవలం మాదిగల ఒత్తిడికి తలొగ్గి ఎప్‌పీ వర్గీకరణ చేయాలని ...

Read More »

దేవక్కపేట్‌లో స్వచ్ఛ భారత్‌

ీంగల్‌, నవంబరు 3, భీమ్‌గల్‌ మండల కేంద్రంలో దేవక్కపేట గ్రామంలో గల ప్రాథమిలోన్నత పాఠశాలలో ప్రధాపోపాధ్యాయులు గంగాదాస్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్‌ చేపట్టారు. అ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వచ్ఛ భారత్‌లో విధిగా పాల్గోని పరిసరిలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గంగాదాస్‌, ఉపాధ్యాయులు శ్రీలత, నవ్య శ్రీ, పాఠశాల చైర్మన్‌ సంగ్యా తదితరులు పాల్గొన్నారు.

Read More »

కోనాపూర్‌ పాఠశాలలో స్వచ్ఛ భారత్‌

కమ్మర్‌పల్లి, నవంబరు 3, కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్‌ గ్రామంలో గల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సుహాసిని ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్‌ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి చీపుర్లతో చెత్తను ఊడ్చి పాఠశాల ఆవరణను శుభ్రపరిచి పిచ్చిమొక్కలను తిలగించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని విధిగా భావించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజ్‌ కుమార్‌, నరేందర్‌, రామకృష్ణ, కవిత, శారద తదితరులు పాల్గొన్నారు.

Read More »

బీడి కార్మికులకు జీవన భృతిని ప్రకటించాలి -తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా

వేల్పూర్‌, డిసెంబర్‌ 1, బీడి కార్మికులకు 1000 రూపాయల జీవన భృతిని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వేల్పూర్‌ మండల కేంద్రంలో ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో సోమవారం ధర్నాను నిర్వహించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అనేక బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీడి కార్మికులకు 1000 రూపాయల జీవన భృతిని అందచేస్తామని హామీ ఇచ్చి, బడ్జెట్‌ సమావేశంలో బీడి కార్మికుల జీవన భృతికి నిధులు కేటాయించకపోవడం దుర్మార్గం అని, ఇప్పటికైనా అధికారులు స్పందించి బీడి కార్మికులకు జీవన భృతిని 1000 రూపాయలను ...

Read More »