Breaking News

Daily Archives: December 6, 2014

ఘనంగా అంబేద్కర్ వర్దంతి వేడుకలు

  ఆర్మూర్, డిసెంబర్ 6 రాజ్యాంగ నిర్మాత దళిత బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 58వ వర్గదంతిని పట్టణంలోని దళితులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి దళిత ఐక్య సంఘటన అధ్యక్షుడు గుమ్మడి చంద్రయ్య, టిఏమ్మార్పీఏస్ రాష్ర్ట ఉపాద్యక్షుడు కోక్కెర భూమన్నలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీన వర్గాలకు అంబేద్కర్ చేసిన సేవలను వారు కోనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత ...

Read More »

భాద్య‌తలు స్వ‌క‌రించిన ఎస్సై జ‌గ‌దీష్‌  

ఆర్మూర్‌రూర‌ల్‌: ఎస్సైల బ‌దిలిలో భాగంగా ఆర్మూర్ కు నూత‌నంగా ఎస్సైగా  జ‌గ‌దీష్ భాద్య‌త‌లు స్వీక‌రించారు. గ‌తంలో మోర్తాడ్ ఎస్సైగా వీధులునిర్వహించిన‌ట్లు ఆయ‌న పేర్కోన్నారు.  నిర్వంచారు.ఆర్మూర్‌లో ఎస్సైగా వీధులు నిర్వహించిన ఎస్సై రాజేష్ హైద‌రాబాద్‌కు బ‌దిలీయ్య‌రు.

Read More »

‘మహా’ఫార్మా సెజ్‌ కు చేదు గుళిక…. ఫార్మా పరిశ్రమలను ఆకర్శిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

బాన్సువాడ, డిసెంబరు 6. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం ఔత్సాహికుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ని’బంధ’నాలను పరళీరృతం చేస్తూ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఓ కరంగా ఎర్రతివాచి పరిచిందనే చెప్పాలి. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం అత్యంతప్రాధాన్యత ఇవ్వడం రాష్ట్రంలోనే కారుండా అంర్జాతీయ స్థాయిలో ఔత్సాహికులను రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ వైపు దృష్టి సారిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమయ్యే అన్ని వసతులను జాప్యం లేకుండా ఇచ్చేందుకు ఆయా శాఖల అధాకారులను బాధ్యులను చేస్తూ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ...

Read More »

అత్యవసర సేవలపై దృష్టి…. కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 06: అత్యవసర 108 వైద్య సేవలపై సంబంధిత అధికారులు మరింత దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ ఆధ్యక్షతన 108 ఆత్యవసర సేవలపై సమీక్ష సమావేశము నిర్వహిరచినారు. ఈ సమావేశరలో జివికెఇఎమ్‌ఆర్‌ఐ ప్రోగ్రామ్‌ మేనజర్‌ ఆజీజ్‌ గారు నవరబరు నెలకు సరబరధిరచిన సమాచారరను వివరిరచినారు. నిజామాబాదు జిల్ల్లాలో నవరబరు నెలలో మొత్త్తము 3,107 ఆత్యవసర సేవలను ఆరదిరచారు.ఆరదులో గర్బిణి సంబంధిత ఆత్యవసర సేవలు 1279 ఆందించారు. జిల్ల్లాలో 108 ఆత్యవసర సేవలను జిల్ల్లా ప్రజలు వినియోగించుకోవలసిందిగా జిల్ల్లా ...

Read More »

బిజెపి ఆద్వర్యంలొ అంబెద్కర్‌కు ఘన నివాలి.

నిజామాబాద్‌, డిసెంబర్‌ 06, జిల్లా బిజెపి కార్యాలయంలొ పార్టీ రాష్ట్ర ఉపాదయక్షులు దిలీప్‌ ఆద్వర్యంలొ ఆంబెద్కర్‌కు ఘనంగా నివాలులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంబెద్కర్‌ భారత రాజ్యాంగ నిర్మాత అని, దేశానికి ఆయన చేసిన కౄషి మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

లోక్‌ అదాలత్‌ నిర్వహణ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 06, శనివారం జిల్లా కోర్టులొ నేషనల్‌ లోక్‌ అదాలత్‌ ఆద్వర్యంలొ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా హాజరైన జిల్లా జడ్జి షమీం అక్తర్‌ మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారంలొ జిల్లాను మొదటి స్తానోలొ నిలపడావనికి శాయశక్తులా కౄషిచేస్తామని, గత సంవత్సరం కూడా లొక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారంలొ రాష్ట్రంలోనే మొదటి స్తానంలొ నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, ప్రజలు పాల్గొన్నారు.

Read More »

విద్యార్తులందరికి అందత్వ పరీక్షలు – జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6, విద్యార్థులందరికి అందత్వ పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్‌ డి. రోనాల్డ్‌ రోస్‌ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ ఛాంబరులో జిల్లా అంధత్వ నివారణ సొసైటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంబర్భంగా కలెక్టర్‌ మాట్టాడుతూ, పాఠశాలల్లోని అందరు విద్యార్థులకు అంధత్వ పరీక్షలు నిర్వహించాలని, ఇందుకు గాను ఉపాధ్యాయులందరికి అవసరమైన శిక్షణ అందిచాలన్నారు. ఈ కార్యక్రమం సరైన పద్ధతిలో నిర్వహించుటకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అదేశించారు. ఎన్‌జిఓల సహాయంతో క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు నిర్వహించి ...

Read More »

వ్వవసాయ అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాలిక

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6, జాతీయ సుస్థిర వ్వవసాయ ఉత్పత్తి పథరం ద్వారా జిల్లాలో చేపట్టే కార్యక్రమాలకు కార్యాచరణ ప్రణాలిక జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన అమోదించడం జరిగింది.శుక్రవారం కలెక్టర్‌ ఛాంబరులో నేషనల్‌ మిషన్‌ ఫర్‌ సస్టేనబుల్‌ వ్యవసాయంపై సమావేశాన్ని జిల్లా కలెక్టర్‌ డి. రోనాల్డ్‌ రోస్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో 23014-15 సంవత్సరానికి జాతీయ సుస్థిర వ్యవసాయ ఉత్పత్తి పథకం ద్వారా జిల్లాలో వ్యవసాయం, పండ్ల తోటలు, పశుసంపద, చేపల పెంపకం, భూమి, నీటి యాజమాన్యం తదితర కార్యక్రమాల నిర్వహణ, అభివృద్ధిపై 108.99 లక్షల ...

Read More »

ఒలపింక్‌ ఆసోసియేషన్‌ డైరెక్టర్‌గా లింగన్న

నిజామాబాద్‌, డిసెంబరు 6, జిల్లా ఒలపింక్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌గా గోర్కంటి లింగన్న ఎంపిక అయ్యారు. రెండు రోజుల క్రితం జరిగిన అసోసియేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసి లింగన్న డైరెక్టర్‌గా గెలుపోందారు. ప్రస్తుతం హామ్‌ రేజ్లింగ్‌ అసోసియేషన్‌కు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అదే విధంగా యువజన సంఘాల సమితి జిల్లా కార్యవర్గంలో కీలక భూమిక పోషిస్తున్నారు.

Read More »