Breaking News

లోక్‌ అదాలత్‌ నిర్వహణ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 06,

శనివారం జిల్లా కోర్టులొ నేషనల్‌ లోక్‌ అదాలత్‌ ఆద్వర్యంలొ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా హాజరైన జిల్లా జడ్జి షమీం అక్తర్‌ మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారంలొ జిల్లాను మొదటి స్తానోలొ నిలపడావనికి శాయశక్తులా కౄషిచేస్తామని, గత సంవత్సరం కూడా లొక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారంలొ రాష్ట్రంలోనే మొదటి స్తానంలొ నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, ప్రజలు పాల్గొన్నారు.

Check Also

బుధవారం సెల‌వు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతిలో భాగంగా వచ్చే బుధవారం ప్రైవేట్‌గా పనిచేసే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *