Breaking News

Daily Archives: December 7, 2014

బిజేపి లో చేరిన టిడిపి నాయుకులు

  ఆర్మూర్, డిసెంబ‌ర్7 : టీడిపి ఆర్మూర్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు గాండ్ల సాగ‌ర్ శ‌నివారం త‌న అనుచ‌రులు స‌మారు 30 మందితో క‌లిసి బిజేపి రాష్ట్ర ప్ర‌దాన కార్య‌ద‌ర్శి ప్ర‌మోద్ కుమార్, బిజేపి జాతీయ కౌన్సిల్ మెంబ‌ర్ పుప్పాల శివ‌రాజ్ స‌మ‌క్షంలో బిజేపిలో చేరారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌మోద్ కుమార్ సాగ‌ర్ కు పార్టీ కండువా క‌ప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. అనంత‌రం పార్టీలో చేరిన కార్య‌క‌ర్త‌ల‌కు పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల‌ని సూచించారు.

Read More »

అంబేద్క‌ర్ ఆశ‌యాలు నెర‌వేరుస్తాం

    ఆర్మూర్, డిసెంబ‌ర్07 : దేశ ప్ర‌దాని న‌రేంద్ర మోధీ పాల‌న‌లోనే బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ ఆశ‌యాలు నెర‌వేరుతాయ‌ని బిజేపి రాష్ట్ర ప్ర‌దాన కార్య‌దర్శి ప్ర‌మోద్ కుమార్ అన్నారు. శ‌నివారం ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని బిజేపి ఆర్మూర్ అసెంబ్లీ క‌న్వీన‌ర్ నూతుల శ్రీనివాస్ రెడ్డీ స్వ‌గృహంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. అంబేద్క‌ర్ వ‌ర్ధంతి సంద‌ర్బంగా ద‌ళితుల‌ను పెద్ద ఎత్తున పార్టీలోకి చేర్చుకోవాల‌ని పార్టీ పిలుపునిచ్చింద‌ని చెప్పారు. అందులో బాగంగా రాష్ట్ర నాయ‌కులు ...

Read More »

మెగా లోక్అదాల‌త్ కు అనూహ్య‌స్పంద‌న‌

  ఆర్మూర్, డిసెంబ‌ర్ 7 : ఆర్మూర్ యున్సిఫ్ కోర్టులో శ‌నివారం మండ‌ల న్యాయ సేవా సంస్థ ఆద్వ‌ర్యంలో 2వ జాతీయ మెగా లోక్అదాల‌త్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా కోర్టులో పెండింగ్ లోఉన్న కేసుల‌ను రాజీప‌డి ప‌రీష్క‌రించుకునేందుకు క‌క్షీదారులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. కోర్టు ఆవ‌ర‌ణ‌లో జూనియ‌ర్ సివిల్ జ‌డ్జ్ గ‌జ‌వాడ వేణు, అడీష‌న‌ల్ జ‌నియ‌ర్ సివిల్ జ‌డ్జి కె .జ‌య‌రాం రెడ్డీలు వివిద ర‌కాల కేసుల్లోని క‌క్షీదారుల‌కు వివ‌రించి అప్ప‌టిక‌ప్పుడు కేసుల‌ను ప‌రీష్క‌రించారు. ఈ సంద‌ర్బంగా 157 కేసుల‌లోని క‌క్షీదారుల మ‌ద్య రాజీకుదిర్చి ...

Read More »

వేయిల సంఖ్య‌లో ఒక్క‌టి కానున్న జంట‌లు

-జిల్లాకు పెళ్లి క‌ళ‌ -నేడు వేల సంఖ్య‌లో పెళ్లిళ్లు -ఫంక్ష‌న్ హాల్స్ ఫుల్ ఆర్మూర్, డిసెంబ‌ర్07 : మంచి ముహూర్తాలు కావ‌డంతో శ‌నివారంతో పాటు ఆదివారం వేల సంఖ్య‌లో జంట‌లు ఒక్క‌టి కానున్నారు. ఎటు చూసినా పెళ్లి బాజాల‌తో సంద‌డీ క‌నిపిస్తోంది. దీంతో జిల్లా పెళ్లి క‌ళను సంత‌రించుకుంది. దాదాపు అన్ని ఫంక్ష‌న్ హాళ్లకు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేశారు. దీంతో జిల్లాకు పెళ్లి క‌ళ వ‌చ్చింది. శ‌నివారం, ఆదివారం మంచి ముహూర్తాలు ఉండ‌డంతో జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్య‌లో పెళ్లిలు . జ‌రుగుతున్నాయి. ...

Read More »