Breaking News

Daily Archives: December 13, 2014

అరెవ్వా, ఆరె శ్రీధర్‌… సివిల్స్ కు ఎంపిక… “ఆక్షణం భయం… మరుక్షణం అనందం” – శ్రీధర్‌

(హారినాథ్‌ – ఆర్మూర్‌) సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించి ఇండియన్ రైల్వే లో ఐ.అర్.టీ.ఎస్ ఆఫీసర్  మన శ్రీధర్‌తో ‘నిజామాబాద్‌ న్యూస్‌.ఇన్‌‘ మాటమంతీ… మీ బాల్యం… ”ఉందో లేదో స్వర్గం, నా బాల్యం నాకిచ్చేయ్‌” అన్నది ఎంత నిజమో, కానీ అది నా జీవితంలో మాత్రం అది కష్టాలి కడలి అని చెప్పాగలను. భీంగల్‌ గ్రామంలో మాములు బీడీ కార్మి కుటుంబంలో జన్మించి ఉచితంగా చదువు చెప్పే శ్రీ సరస్వతి శిశ్యుమందిర్‌లో 5వ తరగతి వరకు చదువుకున్న. అప్పటికే నన్ను చదివించే స్థోమత ...

Read More »

అల్లం పుట్టిన రోజు వేడుకలు

నిజామాబాద్‌, డిసెంబరు 13, రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. టియూడబ్ల్యుజె మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు సభ ప్రాంగణంలోనే జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ, ఎంపి కవితతో కలిసి కేక్‌ కట్‌ చేసి ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కవిత అల్లంకు కేక్‌ తినిపించి శుభాకాంక్షలు తెలియిజేసారు. అనంతరం సభకు హాజరైన ప్రముఖులు, నాయకులు, జర్నలిస్టులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

ఉద్యమం నుంచి వచ్చిన వారికే భవిష్యత్తు… అల్లం నారాయణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌

నిజామాబాద్‌, డిసెంబరు 13, తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన సంస్థలకు మంచి భవిష్యత్తు ఉంటుందని, అకోవకు చెందినదే టియూడబ్ల్యుజే మాత్రమేనని రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. శనివారం నిజామాబాద్‌లోని విజయలక్షి గార్డెన్‌లో టియూడబ్ల్యుజే జిల్లా మహాసభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన అల్లం నారాయణ, నిజామాబాద్‌ ఎంపీ కవిత జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల తరుపున ప్రాతినిధ్యం వాహించిన టియూడబ్ల్యుజె మాత్రమేనని ప్రతి ఒక్కరు ...

Read More »

జిల్లా బ్రాండ్‌ అంబాసిడర్‌ నిఖిత్‌జరీనా

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 13, నిజామాబాద్‌ జిల్లాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా అంతర్జాతీయ మహిళ బాక్సర్‌ నిఖిత్‌ జరీనాను ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ రోనేఆల్డ్‌రాస్‌ ప్రక్టటనను విడుదల చేసారు. జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రవాణ శాఖ ప్రత్యేక కార్యచరణను సిద్దం చేసింది. దీని కోసం జిల్లాలో ఉన్న జాతీయ రహదారితో పాటు రాష్ట్ర రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు జరినాను అంబాసిడర్‌గా నియమించారు. ఈ మేరకు ఆమె జిల్లాలోని వివిద ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలపై ప్రచారం చేస్తుందని కలెక్టర్‌ తెలిపారు. అలాగే ...

Read More »

లారి ఢీకొని మ‌హిళ మృతి

  ఆర్మూర్, డిసెంబ‌ర్11 : ఆర్మూర్ మండ‌లం మామిడిప‌ల్లి చౌర‌స్తా వ‌ద్ద లారీ ఢీ కొన‌డంతో ఒక మ‌హిళ మృతి చెందిన‌ట్లు ఆర్మూర్ ఎస్సై జ‌గ‌దీష్ తెలిపారు. వివ‌రాల్లోకి వెళితే నిజామాబాద్ నుండి నిజామాబాద్ వైపు వెళ్ళే ఎంహెచ్ 34 ఎపి 4509 అనె నెంబ‌ర్ గ‌ల లారీ డీకొన‌డంతో మ‌హిళ మృతి చెందిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

Read More »

రాష్ట్రస్థాయి యోగ‌ పోటీల‌కు మాన‌స‌ విద్యార్థులు ఎంపిక‌

  ఆర్మూర్, డిసెంబ‌ర్12 : రాష్ట్రస్థాయి యోగ‌ పోటీల‌కు ఆర్మూర్ మండ‌లంలోని మామిడిప‌ల్లిలోని మాన‌స విద్యార్థులు ఎంపికైన‌ట్లు పాఠ‌శాల క‌ర‌స్పాండెంట్ మాన‌స గ‌ణేష్ తెలిపారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌ మాట్లాడుతూ పాఠ‌శాల‌లో చ‌దువుతున్న సాయికుమార్, భ‌ర‌త్, నిషాంత్, ప్ర‌శాంత్లు అండ‌ర్ 17 జిల్లా స్థాయి యోగ పోటీల‌లో లో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చి రాష్ట్రస్థాయికి ఎంపిక‌య్యార‌ని ఆయ‌న‌ అన్నారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 17,18,19మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో నిర్వ‌హిచ‌బోయే రాష్ట్రస్థాయి యోగా పోటీల‌లో పాల్గొంటార‌ని ఆయ‌న‌ పేర్కొన్నారు. అనంత‌రం ఎంపికైన విద్యార్థుల‌ను, మెలుకువ‌లు నేర్పిన ...

Read More »

బీసీ సంక్షేమ సంఘం ఆద్వ‌ర్యంలో దుప్ప‌ట్ల పంపిణి

  ఆర్మూర్, డిసెంబ‌ర్11: ప‌ట్ట‌ణంలోని బీసీ బాలిక‌ల వ‌స‌తీ గృహంలో బిసీ సంక్షేమ సంఘం ఆద్వ‌ర్యంలో రిటైర్డ్ ఎండీఓ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాద్య‌క్షుడు, ప్రోగ్రాం చైర్మ‌న్ ఆంజ‌నేయులు స్వంత క‌ర్చుల‌తో విద్యార్థుల‌కు దుప్ప‌ట్ల‌ను ఆర్మూర్ ఎంపీడిఓ ప్ర‌వీణ్ కుమార్, ఎంవీఐ అశ్వంత్ కుమార్ ల చేతుల‌మీదుగా పంపినీ చేశారు. ఈ సంద‌ర్బంగా వారు మాట్లాడుతూ ప్ర‌భుత్వ సంక్షేమ వ‌స‌తీ గృహాల్లో ఉంట చ‌దువుకునే వారు అదృష్ట‌వంతుల‌న్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాల‌న్నారు. విద్యార్థులు ఒక ల‌క్ష్యాన్ని ఎంచుకొని ఆ ల‌క్ష్య సాధ‌న ...

Read More »

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను త‌నీకీ చేసిన డిఈఓ

  ఆర్మూర్, డిసెంబ‌ర్11 : ఆర్మూర్ మండ‌లంలోని పెర్కిట్, మామిడిప‌ల్లి గ్రామాల్లోగ‌ల ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌ల‌ను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస చారి, డిప్యూటి డిఈఓ పోచాద్రి, ఆక‌ప్మికంగా త‌నికీ చేశారు. పాట‌శాల‌లోని రికార్డుల‌ను ప‌రిశీలించారు. వార్షిక ప‌ద్దుల‌ను త‌నీకీ చేశారు. ఈ సంద‌ర్బంగా డిఈఓ మాట్లాడుతూ అర్ధ వార్షిక సంవ‌త్స‌ర త‌నీఖీల్లో బాగంగా పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శిస్తున్న‌ట్లు చెప్పారు. పాఠ‌శాలలో త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌, బోద‌న‌, మౌళిక‌వ‌స‌తులు త‌దీత‌ర అంశాల‌ను ప‌రిశీలించిన‌ట్లు చెప్పారు. నిష్ణాతులైన ఉపాద్యాయులు పాఠ‌శాల‌ల్లో త‌ర‌గ‌తుల నిర్వాహ‌ణ‌, విద్యాబోద‌న‌ను ప‌రిశీలిస్తార‌ని చెప్పారు. సాయంత్రం ...

Read More »

స‌ద‌రం క్యాంపు వాయిదా

  ఆర్మూర్, డిసెంబ‌ర్11 : ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం లోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో విక‌లాంగులకు ఈ నెల 10,11ల‌లో నిర్వ‌హించబోయే స‌ద‌రం క్యాంపును ఈ నెల 17,18 తేదీల‌కు వాయిదా వేసిన‌ట్లు ఆర్మూర్ ఎంపీడీవో ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు.

Read More »

అంద‌కారం లో ఆర్మూర్ మున్సిప‌ల్

  ఆర్మూర్, డిసెంబ‌ర్11 : ఆర్మూర్ మున్సిప‌ల్ కార్యాల‌యం అంద‌కారంలోకి వెళ్ళిపోయింది గ‌త కొంత కాలంగా విద్యుత్ బిల్లు చెల్లించనందున విద్యుత్ అధికారులు మున్సిప‌ల్ కార్యాల‌యానికి విద్యుత్ స‌ర‌ఫ‌రా ను నిలిపివేసారు. దీంతో మున్సిప‌ల్ కార్యాల‌య సిబ్బంది, అదికారులు చిక‌టిలోనే విదులు నిర్వ‌ర్తించే దుస్థితి దాపురించింది. విద్యుత్ స‌ర‌ఫ‌ర లేకపోవ‌డంతో చీక‌టిలో విదులు నిర్వ‌ర్తించ‌డానికి అదికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక స‌మ‌స్య‌ల‌తో నిత్యం ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు మున్సిప‌ల్ కార్యాల‌యానికి చేరుకుంటారు కానీ కార్యాల‌యం అంతా చీక‌టి మ‌య‌మై ఉడ‌డంతో ప్ర‌జ‌లు అక్క‌డి నుంచి ...

Read More »

గురుడిరెడ్డి సంఘం నూత‌న భ‌వ‌నాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

  ఆర్మూర్, డిసెంబ‌ర్11 : ఆర్మూర్ మండ‌లం అంకాపూర్ లోని గుర‌డిరెడ్డి సంఘ భ‌వ‌నం, కాల్యాణ మండ‌పాన్ని ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి బుధ‌వారం ప్రారంభించారు. గ్రామంలోని గుర‌డి రెడ్డి సంఘం ఆద్వ‌ర్యంలో రూ. 2 కోట్లతో క‌ల్యాణ మండపం, సంఘ భ‌వ‌నాన్ని నిర్మించారు. వీటిని స్థానిక ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. దేశంలొనే అంకాపూర్ ఆధునిక పంట‌ల‌ను సేద్యం చేయ‌డంలో పేరు గ‌డించింద‌న్నారు. ఈ గ్రామం రాష్ట్రస్థాయిలో ప్ర‌సిద్దిపొందిన్నారు.అనేక రాష్ట్రాలు, జిల్లాల నుండి అంకాపూర్ ను సంద‌ర్శించి పంట‌ల సేద్యాన్ని ప‌రిశీలిస్తున్నార‌న్నారు. గ్రామానికి ...

Read More »

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల‌కు మాన‌స‌ విద్యార్థులు ఎంపిక‌

ఆర్మూర్, డిసెంబ‌ర్11 : రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల‌కు ఆర్మూర్ మండ‌లంలోని మామిడిప‌ల్లిలోని మాన‌స విద్యార్థులు ఎంపికైన‌ట్లు పాఠ‌శాల క‌ర‌స్పాండెంట్ మాన‌స గ‌ణేష్ తెలిపారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌ మాట్లాడుతూ పాఠ‌శాల‌లో చ‌దువుతున్న శ్వేత‌, న‌వీన్, అజ‌య్, లు (పైకా)జిల్లా స్థాయి తైక్వాండో సెల‌క్ష‌న్ లో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చి రాష్ట్రస్థాయికి ఎంపిక‌య్యార‌ని ఆయ‌న‌ అన్నారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల రంగారెడ్డి జిల్లాలో నిర్వ‌హిచ‌బోయే రాష్ట్రస్థాయి రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ (ఆర్జీకేఏ) గ్రామీణ తైక్వాండో పోటీల‌లో పాల్గొంటార‌ని ఆయ‌న‌ పేర్కొన్నారు. అనంత‌రం ఎంపికైన విద్యార్థుల‌ను, ...

Read More »

మాదిగ అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ఆర్థిక స‌హాయం పై హ‌ర్షం

ఆర్మూర్, డిసెంబ‌ర్12 : తెరాస ప్ర‌భుత్వం మాదిగ అమ‌ర‌వీరుల త్యాగాల‌ను గుర్తించి మాన‌వ‌తా దృక్ప‌ధంతో వారి కుటుంబాల‌కు ఆర్ధిక స‌హాయం చేయ‌డం ప‌ట్ల మాదిగ‌లు, మాదిగ ఉప కులాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కి తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు కొక్కెర భూమ‌న్న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. బుధ‌వారం ప‌ట్ట‌ణంలోని స్థానిక రోడ్డు భ‌వానాల అథితీ గృహంలో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌నే ద్యేయంగా 20 సంవ‌త్స‌రాల సుధీర్ఘ మాదిగ దండోర పోరాట ఉద్య‌మం మాదిగ‌లు, మాదిగ ...

Read More »