Breaking News

Daily Archives: December 16, 2014

స్ట్రాబెరీ కేక్

కావలసిన పదార్థాలు : వరిపిండి – 15(గా. బటర్ – 5(గా. కోడిగుడ్లు – 4 తేనె – 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్ – ఒక స్పూన్ కుంకుమ పువ్వు – ఒక టీ స్పూన్ ఉప్పు – కొద్దిగా, క్రీమ్ – 25(గా. మపిల్ సిరప్ – ఒక స్పూన్ నిమ్మరసం – ఒక టీ స్పూన్ స్ట్రాబెరీస్ – 50(గా. పిస్తా – 2(గా. తయారుచేసే విధానం : ఓవెన్‌ని 180 డిగ్రీల సెంటీ(గేడ్ వద్ద వేడి చేయాలి. ఒక ...

Read More »

సోనియా సేవలను మరవకూడదు… ఎఐసిసి నేత రామచంద్ర కుంతియా

ిజామాబాద్‌, డిసెంబరు 16 ; సోనియా గాంధీ సేవలను ప్రతి కార్యకర్త మరవకూడదని, ఆమె కారణంగానే మనకు తెలంగాణ రాష్ట్ర వచ్చిందని ఎఐసిసి నేత రామచంద్ర కుంతియా అన్నారు. సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌కు వచ్చిన ఆయన డీసీసీ భవన్‌లో కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ చేపడుతున్న సభ్యత్వం విజయవంతం అవుతుందని, ప్రతి కార్యకర్త మరింత దృడ దీక్షతో పని చేయాలని సూచించారు. స్వాతంత్య్రం వచ్చిన నుంచి కాంగ్రెస్‌ పార్టీ దేశానికి ...

Read More »

పునాదుల్లో అంత అవినీతే… హౌసింగ్‌లో అక్రమాల చిట్టా… ముగ్గురు అధికారులతో కదులుతున్న డొంక

నిజామాబాద్‌ ప్రతినిధి, డిసెంబరు 16 ; ‘చేసిన పాపం ఎన్నటికి విడువదు’ అన్నట్లు గృహా నిర్మాణ సంస్థలో పని చేసిన ఉద్యోగుల పాపం ఇప్పుడు పండుతుంది. అప్పట్లో పునాదుల్లో కప్పెసిన అవినీతిని సిఐడి అధికారులు తవ్వి తీసి కారకులను అరెస్టు చేస్తుండటం ఇప్పుడు హట్‌ టాపిక్‌గా మారింది. అక్రమాలకు పునాది వేసిన నేతలంతా ఇప్పుడు అధికారం లేక ఇళ్లలో ఉంటే విధుల్లో ఉన్న ఉద్యోగులకు చెరసాల తప్పడం లేదు. అవును మరి ‘తిల పాపం తల పిడికెడు’ అన్నట్లు పాపం పంచుకునేది ఎవరనే అధికారులు ...

Read More »

క్రీడాకారులకు ఇబ్బందులు తలేత్తోద్దు… ఎజెసి శేషాద్రి

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 16; జల్లా కేంద్రంలో నిర్వహించే రాజీవ్‌గాంధీ ఖెల్‌ అభ్యాస్‌ రూరల్‌ గ్రామీణ క్రడలు అండర్‌-16లకు హాజరయ్యే బాల బాలికల క్రీడాకారులకు ఏలాంటి ఇబ్బందులు తలేత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎజెసీ శేషాద్రి అన్నారు. మంగళవారం తన చాంబరు పీడీ, పీఈటీలతో ప్రత్యేకంగా సమావేశం అయి రాష్ట్ర స్థాయి క్రీడలపై సమీక్షించారు. ఈనెల 18, 19, 20 తేదిలలో పోటీలు జరుగుతాయని, అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. ఫూట్‌బాల్‌ క్రీడలను పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌, సిఎస్‌ఐ గ్రౌడ్‌లో నిర్వహించాలని, అలాగే వెయిట్‌ ...

Read More »

జర్నలిస్టులందరికి అక్రిడేషన్‌ కార్డులు – టియుడబ్య్లుజే

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16; జనవరి నెలలొ అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్‌ కార్డులు ఇప్పిస్తామని జిల్లా గౌరవ అధ్యక్షులు జమాల్‌పూర్‌ గణేష్‌ అన్నారు. మంగళవారం ఆర్‌ అండ్‌ బి అతిది గ్రుహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేషంలో ఆయన మాట్లాడుతూ టియుడబ్య్లుజే ఆద్వర్యంలో అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్‌ కార్డులు ఇప్పిస్తామని, ఇళ్ల స్తలాలు, ప్రభుత్వంతో మాట్లాడి ఇంటి నిర్మాణానికి ౠణాలు కూడా ఇప్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలార్జున్‌ గౌడ్‌, శ్రీనివాస్‌, ధనుంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

20వ తేదీన కార్పొరేషన్‌ ముందు ధర్నా.

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16; ప్రజా సమస్యలను విస్మరించిన రాష్ట్రప్రభుత్వం కాలాయాపన చేస్తోందని నాయక్‌వాడి లింగం అన్నారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లొ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పించన్‌ల పంపినీ కార్యక్రమం సరిగా చేయడంలేదని చాలామంది అర్హులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. ఆహార భద్రతా కార్డుల విష్ట్రయంలొనూ అవకతవకలు జరిగాయని, ఇంతవరకు రేషన్‌ దుకాణాలలో సరుకులు ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఏ నెల 20వ తేదీన కార్పొరేషన్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్యహిస్తామని, ప్రజల సమస్యలను పరిష్కరించెంత ...

Read More »

20, 21న పాసుపోర్టు మేళా

నిజామాబాద్‌, డిసెంబరు 16; జిల్లాలోని పాసుపోర్టు పోందాలి అనుకునే వారికి శుభవార్త. ఈనెల 20, 21 తేదిల్లో నిజామాబాద్‌ నగరంలోని పాసుపోర్టు కార్యాలయంలో పాసుపోర్టు మేళా నిర్వహించినున్నట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్‌లోని అమీర్‌పేట, బేగంపేట స్థానిక పాసుపోర్టు కార్యాలయాల్లో కూడా మేళా జరుగుతున్నట్లు చెప్పారు. మేళాలో పాల్గోనే వారు విధిగా పాసుపోర్టు వెట్‌సైట్‌లో ధరఖాస్తులు చేసుకోవాలని, అలాగే ఆన్‌లైన్‌లోనే సంబంధిత ఫీజు చెల్లించాలని తెలిపారు. తాత్కకల్‌ లేదా సరాసరి వచ్చిన వారి ధరఖాస్తులు స్వీకరించబడవని తెలిపారు. అభ్యర్థులు తప్పకుండా నిబంధనాలు పాటించాలని ...

Read More »