Breaking News

20, 21న పాసుపోర్టు మేళా

నిజామాబాద్‌, డిసెంబరు 16;

జిల్లాలోని పాసుపోర్టు పోందాలి అనుకునే వారికి శుభవార్త. ఈనెల 20, 21 తేదిల్లో నిజామాబాద్‌ నగరంలోని పాసుపోర్టు కార్యాలయంలో పాసుపోర్టు మేళా నిర్వహించినున్నట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్‌లోని అమీర్‌పేట, బేగంపేట స్థానిక పాసుపోర్టు కార్యాలయాల్లో కూడా మేళా జరుగుతున్నట్లు చెప్పారు. మేళాలో పాల్గోనే వారు విధిగా పాసుపోర్టు వెట్‌సైట్‌లో ధరఖాస్తులు చేసుకోవాలని, అలాగే ఆన్‌లైన్‌లోనే సంబంధిత ఫీజు చెల్లించాలని తెలిపారు. తాత్కకల్‌ లేదా సరాసరి వచ్చిన వారి ధరఖాస్తులు స్వీకరించబడవని తెలిపారు. అభ్యర్థులు తప్పకుండా నిబంధనాలు పాటించాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని పాసుపోర్టు పోందాలని ఆశించేవారు సద్వినియోగించుకోవాలన్నారు.

Check Also

ముఖ్యమంత్రి మానసపుత్రిక హరితహారం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రికగా భావించి ఎంతో ప్రాముఖ్యతతో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *