నిజామాబాద్, డిసెంబరు 17, నిజామాబాద్ జిల్లాలోని క్రైస్తవ మైనారిటీలకు,ఇతర ప్రజలకు ఈనెల 21న సాయంత్రం 4 గంటలకు నగరంలోనిరాజీవ్ గాంధీ ఆడిటోరియంలో తెలంగాణా రాష్ట్ర క్రైస్తవ మైనారిటీల ఆర్థిక సంస్థ సూచనల మేరకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ‘హై టీ ‘ కార్యక్రమం నిర్వహించబడునని , ఈ కార్య జిల్లాలోని సమస్త క్రైస్తవ మైనారిటీలు,ఇతర ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై విజయవంతంచేయాలని కలెక్టర్ కోరారు.
Read More »Daily Archives: December 17, 2014
ప్రభుత్వ సామాగ్రిపై దృష్టి పెట్టండి…. ఎఎస్పీ పాండునాయక్
నిజామాబాద్, డిసెంబర్ 17 జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలనుండి దొంగిలించబడిన కంప్యూటర్లు, ఇతర సామాగ్రి విషయంలో తగు చర్యలు తీసుకుని నివేదిక అందజేయాలని అడిషనల్ ఎస్పీ పాండునాయక్‌కు బుధవారం ప్రగతిభవన్‌లో జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ డి.రోనాల్డ్ రోస్ తెలియచేశారు. వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా అలమలు జరగాలంటే ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయ పరస్పర తోడ్పాటు ఎంతైనా అవసరమని, అందువల్ల అంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈత సమావేశంలో జిల్లా రోడ్ల నిర్మాణాలు, నీటి సరఫరా ...
Read More »డివిజన్, మండల స్థాయిలో ప్రజావాణి… కలెక్టర్ రోనాల్డ్‌రాసు
నిజామాబాద్, డిసెంబర్ 17 ప్రతిసోమవారం డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు, మండల స్థాయిలో తహశీల్దార్లు ప్రజావాణి కార్యక్రమాన్ని తప్పకుండానిర్వహించాలని జిల్లా కలెక్టర్ డి.రోనాల్డ్‌రోస్ ఆదేశించారు. బుధవారం స్థానిక ప్రగతిభవన్‌లో ప్రజల నుండి వివిధసమస్యలు, ఇతర అంశాలపై వచ్చే ఆర్జీలను స్కానింగ్ చేసి ఎప్పటికపుడు ఆన్లైన్లో నమోదు చేసి చర్యలుతీసుకుని పరిష్కరించడానికి జిల్లా అధికారులు, ఆయాశాఖల పర్యవేక్షకులు, కంప్యూటర్ ఆపరేటర్లు, టైపిస్టులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్జీల సత్వరపరిష్కారం చేసిన అనంతరం సంబందిత ఆర్జీదారునికి సెల్‌ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించాలని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖల అధికారుల ...
Read More »