Breaking News

21న క్రైస్తవ మైనారిటీలకు కలెక్టర్‌చే హైటీ

నిజామాబాద్‌, డిసెంబరు 17,

నిజామాబాద్‌ జిల్లాలోని క్రైస్తవ మైనారిటీలకు,ఇతర ప్రజలకు ఈనెల 21న సాయంత్రం 4 గంటలకు నగరంలోనిరాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో తెలంగాణా రాష్ట్ర క్రైస్తవ మైనారిటీల ఆర్థిక సంస్థ సూచనల మేరకు జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ‘హై టీ ‘ కార్యక్రమం నిర్వహించబడునని , ఈ కార్య జిల్లాలోని సమస్త క్రైస్తవ మైనారిటీలు,ఇతర ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై విజయవంతంచేయాలని కలెక్టర్‌ కోరారు.

Check Also

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ప్రణాళికలు సిద్ధం చేయండి

నిజామాబాద్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చట్టానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *