Breaking News

Daily Archives: December 20, 2014

రవ్వ ఊతప్పం

కావలసినవి:  బొంబాయిరవ్వ – కప్పు,  పెరుగు – కప్పు, ఉల్లితరుగు – అర కప్పు,  టొమాటో తరుగు – అర కప్పు,  ఉప్పు – తగినంత,  పచ్చిమిర్చి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, అల్లం తురుము – టీ స్పూను,  కొత్తిమీర తరుగు – కొద్దిగా,  నూనె – తగినంత    తయారి:  ఒక గిన్నెలో బొంబాయిరవ్వ, పెరుగు, ఉప్పు వేసి కలపాలి ఉల్లితరుగు, టొమాటో తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, అల్లం తురుము జత చేసి బాగా కలిపి సుమారు ...

Read More »

పించ‌న్ ద‌ర‌ఖాస్తుల‌కై ప్ర‌త్యేక కౌంట‌ర్లు ఏర్పాటు

ఆర్మూర్, డిసెంబ‌ర్19 : ఆర్మూర్ మండ‌లంలొని పించ‌న్ దారుల అవ‌స్త‌ల‌ను గుర్తించి వారికి వారికి ఇబ్బందులు త‌లెత్త‌కుండా వారి కోసం ద‌ర‌కాస్తులు చేసుకునేందుకై వారి కోసం ప్ర‌త్యేక కౌంట‌ర్ల‌ను ఏర్సాటు చేసిన‌ట్లు ఆర్మూర్ ఎంపీడివో ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు.

Read More »

ట్రాఫిక్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం – జిల్లా ఎస్పీ చంద్ర‌శేఖ‌ర్

ఆర్మూర్, డిసెంబ‌ర్19 : ఆర్మూర్ ప‌ట్ట‌ణంలో వాహ‌నాల ర‌ద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ ఎస్సైని నియ‌మిస్తామ‌ని జిల్లా ఎస్పి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని స‌బ్ డివిజ‌న‌ల్ పోలీస్ కార్యాల‌యాన్ని ఎస్పీ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. వార్షిక త‌నిఖీ లో బాగంగా డిఎస్పీ కార్యాల‌యంలో రికార్డుల‌ను  ఎస్పీ ప‌రిశీలించారు. కేసుల న‌మోదు, ప‌రిష్కారం విష‌య‌మై డిఎస్పి ఆకుల రాంరెడ్డిని ఆరా తీశారు. డిఎస్పీ కార్యాల‌యం ప‌రిధిలో సిబ్బంది వివ‌రాల‌ను ప‌రిశీలించారు. చోరీల నియంత్ర‌ణ కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ఆరా తీస్తూనే ప‌లు స‌ల‌హాలు, ...

Read More »

చెడిన మైత్రి…. మైత్రి సంఘాల మాటే కరువు… ప్రేండ్లీ పోలీసులు ఏ మేరకు…?

బాన్సువాడ, డిసెంబర్‌20 పోలీసు ప్రవర్తన నియమావళి తిరోగమనం దిశగా సాగుతోంది. భాషాప్రయోగం కాఠిన్యమైంది. మైత్రి సంఘాలు మరుగున పడ్డాయి. కళాజాతలు కనుమరగయ్యాయి. సామాజిక కార్యక్రమాలు పూజ్యమయ్యాయి. బోధన్‌ డివిజన్‌లో దశాబ్ధం కింద పోలీసు శాఖ ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి సామాన్యులకుచేరువైంది. గ్రామాల్లో మైత్రీ సంఘాలు విరివిగా ఏర్పాటుచేసి సమాచార వ్యవస్థను పెంచుకుంది. దీంతో చిన్నచిన్న నేరాలు జరిగినపుడు వాస్తవాలను ప్రజలనుంచి రాబట్టి బాధితులకు సత్వరంన్యాయం చేయగలిగారు. మైత్రీ సంఘాల ఆధ్వర్యంలో గ్రామసభలు పెట్టి సామాజిక సమస్యలను తెలుసుకుంది.ఆయా ప్రభుత్వ శాఖలకు నివేదించి సత్వర పరిష్కారానికి ...

Read More »

ఈనెల 24న 3వ ఇంటర్నేషనల్‌ ఫైడ్‌రేటింగ్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌

నిజామాబాద్‌ స్పోర్ట్స్‌, డిసెంబరు 20; నిజామాబాద్‌ నగరంలో ఈనెల 24 తేదీనుంచి రాఘవఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 3వ ఇంటర్నేషనల్‌ ఫైడ్‌ రేటింగ్‌ ఓపెన్‌ ఛెస్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు ఫౌండేషన్‌ ఆర్గనైజింగ సెక్రెటరీ వి.శ్యాంసుందర్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక విలేకరుల సమావేశంలో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ ఫైడ్‌ రేటింగ్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ను తొలిసారిగా జాతీయ స్థాయిలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ టోర్నమెంట్‌కు మొదటిసారిగా దేశంలోని అన్ని రాష్ట్రాలనుంచి మేటి చెస్‌ క్రీడాకారులు పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే ఆసక్తిగలవారు తమ ఎంట్రీలను ...

Read More »

సదరం క్యాంప్‌లో వికలాంగులు అందోళనలు

నిజామాబాద్‌, డిసెంబర్‌19: సదరం క్యాంప్‌ వద్ద శుక్రవారం వికలాంగులు పెద్ద ఎత్తున్న తరలి అందోళనలు చేపట్టారు. ప్రభుత్వ అధికారులు 18,19 తేదిలలో వికలాంగులకు ఇవ్వల్సిన సదరంక్యాంప్‌ సర్టిఫికేట్ల ఇవ్వడం ఇబ్బందులకు గురి చేస్తున్నారని అరోపిస్తూ ఎంఎపి అధికారి మోహన్‌ నిలదీశారు. వికలాంగుల సమస్యలు బోర్డులకే పరిమితం తప్ప తమకు న్యాయం జరగడం లేదని అర్‌ఎంపి మోహన్‌ వికలాంగులు ప్రశ్నించారు. దీంతో అర్‌ఎంపి మోహన్‌ మాట్లాడుతూ మూగ,అందకారులు, చెవిటి వారికి సర్టిఫికేట్స్‌లను అందజేసిన తరువాత వికలాంగులందరికి సదర్యంకాంపు సర్టిపికేట్లు అందజేస్తారని అయన తెలిపారు. ప్రతి శుక్రవారం ...

Read More »

ఫీజు రియంబర్స్‌మెంట్‌కై ఆందోళన… వినూత్న నిరసనలు

నిజామాబాద్‌, డిసెంబర్‌19: ఫీజు రియంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం దేవిరోడ్డులో ఎబివిపి విద్యార్ధి నాయకులు బిక్షటన చేపట్టారు. ఈసందర్భంగా ఎబివిపి కన్వనార్‌ రాకేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన అరుమాసలు అవుతున ప్రభుత్వంలో చలనం లేదని, విద్యార్ధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని అరోపించారు. విద్యార్ధులక అందే స్కాలర్‌షిప్‌లు విద్యార్ధులకు ఫీజురియంబర్స్‌ వివపక్షదోరణి అవలంభిస్తుందని విద్యార్ధులందరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని తెలంగాణ ఏర్పడిన తరువాత విద్యార్ధుల సమస్యలు పరిష్కరం దిశగా పని చేస్తామని చెప్పిన కేసిఅర్‌ ఇప్పుడు మాటమారుస్తున్నారని అయన విమర్శించారు. విద్యార్ధులకే ...

Read More »

నగర సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 20: నగరంలోని కార్పొరేషన్‌ పరిధిలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం కార్పొరేషన్‌ కార్యలయం ఎదటు సిపిఐ న్యూడెక్రసి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఐ న్యూడెక్రసి నగర కార్యదర్శి పరుచూరి శ్రీధర్‌ మాట్లాడుతూ నగరంలోని అండర్‌డ్రైనేజి పనులు అన్ని ధ్వంసం చెందయని,కాని పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నయని అయన అరోపించారు. డివిజన్‌లోని పలు రోడ్లు బాగాలేక నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయని, నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడల్సి వస్తుందని పేర్కొన్నారు. నగరంలోని అసరా పెన్షున్లలను ...

Read More »