Breaking News
రైల్వే ఫ్లాట్‌ఫాం పై గుర్తుతెలియని శవం.

రైల్వే ఫ్లాట్‌ఫాం పై గుర్తుతెలియని శవం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 23

నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంపై మంగళవారం గుర్తు తెలియని వృద్దుడు (80) మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఇతను బ్లాక్‌ప్యాంటు, తల్ల షర్టు వేసుకున్నట్లు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంబందిత వ్యక్తులు వివరాలకోసం రైల్వే స్టేషన్‌ పోలీసుల 08462 221652 నవంబర్‌కు ఫోన్‌ చేసి తెలుసుకోవాలని జిఆర్‌పి హడ్‌కానిస్టేబుల్‌ హబిబ్‌ఖాన్‌ తెలిపారు..

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

17న అవయవదాన మహాసంకల్పం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమ రథసారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *