Breaking News

Monthly Archives: January 2015

బాధ్యతలు స్వీకరించిన డ్వామా పీడీ

నిజామాబాద్‌ అర్భన్‌, జనవరి 31: జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా), ఈజీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వెంకటేశ్వర్లు బాద్యతలు స్వీకరించారు. ఈయన డిప్యూటి కలెక్టర్‌ హోదాలో ఉన్నారు. ప్రభుత్వం అయనను పీడీగా నిజామాబాద్‌కు బదిలీ చేసింది. జడ్పీ సీఈవో రాజారాం ఇప్పటి వరకు పిడిగా ఇంచార్జిగా కొనసాగారు. సీఈవో నుంచి వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. పిడిగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు ఖమ్మం జిల్లా వాస్తవ్యులు. ఆదిలాబాద్‌ డిప్యూటీ తహసీల్దార్‌, ఆర్డీవోగా, అ తర్వాత నిజామాబాద్‌ జిల్లాలోని కామారెడ్డి ఆర్టీవోగా పని చేశారు. కామారెడ్డి నుంచి ...

Read More »

ప్రతి ఆడబిడ్డ నా తోబుట్టువే : ఎంపీ కవిత

  నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 31: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఆడబిడ్డ నా తోబుట్టువేనని, అందుకే ప్రతి బిడ్డకు అండగా ఉంటానని నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యురాలు కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్బయ కేంద్రాన్ని ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేకంగా నిర్భయ చట్టాన్ని అమలు చేయడమే కాకుండా వారి సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నారని అన్నారు. అలాగే తెలంగాణ మహిళల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవెరుస్తానని అన్నారు. ప్రభుత్వం ...

Read More »

వివాహ వేడుకలకు హాజరైన నారా లోకేష్‌

  నిజామాబాద్‌, జనవరి 31: నిజామాబాద్‌ నగరంలోని ఆర్మూర్‌ రోడ్డులోని లక్ష్మీీ కళ్యాణ మండపంలో జరిగిన ఓ వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతనయుడు తనయుడు తెదేపా యువ నేత నారా లోకేష్‌ హాజరయ్యారు. ఆర్మూర్‌ మాజీ శాసనసభ్యురాలు టిడిపి రాష్ట్ర మహిళ నాయకురాలు అన్నపూర్ణమ్మ అక్క మనువడి వివాహానికి హాజరయ్యారు. ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, టిడిపి నేతలతో పాటు నారా లోకేష్‌లు నూతన వధూవరులను ఆశీర్వదించారు. లోకేష్‌ను కలిసిన కార్యకర్తలు వివాహా వేడుకలకు హాజరైన నారా లోకేష్‌ను జిల్లాకు చెందిన నేతలు, ...

Read More »

సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్‌పిడివో

  రెెంజల్‌, జనవరి 31: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: రెంజల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో విధులు నిర్వహించే సిబ్బంది మరియు ఉపాధి హామీ సిబ్బంది సమయానికి కార్యాలయంలో ఉండాలని, సామయపాలన పాటించని యెడల వేటు తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీరోజు కార్యాలయానికి సమయానికి వచ్చి విధులు సక్రమంగా నిర్వహించుకోవాలని, సమయానికి రాకుండా విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని అలాగే ఉపాధిహామీ సిబ్బంది కూడా సరైన సమయానికి వచ్చి ఉపాధి హామీ ఫీల్డుకు వెళ్ళి పర్యవేక్షించాలని వారు ...

Read More »

చట్టాన్ని దుర్వినియోగం చేస్తే చర్యలు: ఎస్పీ

  నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 31: జిల్లాలో సమాచార హక్కు చట్టాన్నిెవరైనా దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. చట్టం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాద్యత అధికారులు, ఆర్టీసీ యాక్టు ఉద్యమకారులతో పాటు ప్రతీ ఒక్కరిపైనా ఉందని అన్నారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌ ఉమెన్స్‌ కళాశాలలో ఆర్టిఐ యాక్టుపై రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సదస్సు ముగిసింది. ముగింపు కార్యక్రమానికి హాజరైన ఎస్పీ మాట్లాడుతూ ఆర్టీఐ యాక్టు చట్టంపై లోతైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో ...

Read More »

పకడ్బందిగా జమబంది చేయాలి

-కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు నిజామాబాద్‌, జనవరి 30: జిల్లాలో పారదర్శకంగా పాలన సాగించేందుకు జిల్లా వ్యాప్తంగా జమబందిని నిర్వహించాలని, అందుకు తగిన అన్ని ఏర్పాట్లను అయా శాఖలు సిద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ ఆదేశించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలతో పాటు ప్రధానంగా ల్యాండ్‌ అండ్‌ సర్వే రికార్డ్సు, రెవెన్యూ శాఖలు రికార్డులన్నింటిని పూర్తి చేసి మార్చి నాటికి ఆధార్‌ ఫిడింగ్‌ పూర్తి చేసేందుకు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. 2015 జులైలో అన్ని రకాల పహాణిలు, భూముల ...

Read More »

గాంధీజీ ఆశయ సాధనలో నడవాలి… కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు

నిజామాబాద్‌, జనవరి 30: జాతీపిత మహాత్మగాంధీ ఆశయ సాధనలో మనమంతా ముందుకు నడవాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు అన్నారు. గాంధీ వర్థంతిని పురస్కరించుకొని శుక్రవారం ప్రగతిభవన్‌లో అధికారులతో వర్థతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. దేశ సమైక్యతకు సమగ్రతకు పాటుపడాలని, గాంధీజీ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరు పని చేయాలని సూచించారు. శాంతియుతంగా సమస్యలను పరిష్కారించాలని అన్నారు. ఈ సమావేశంలో జెసి రవిందర్‌రెడ్డి, డిఆర్‌వో మనోహార్‌, వివిధ ...

Read More »

పకడ్బందిగా జమబంది చేయాలి… కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు

నిజామాబాద్‌, జనవరి 30: జిల్లాలో పారదర్శకంగా పాలన సాగించేందుకు జిల్లా వ్యాప్తంగా జమబందిని నిర్వహించాలని, అందుకు తగిన అన్ని ఏర్పాట్లను అయా శాఖలు సిద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ ఆదేశించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలతో పాటు ప్రధానంగా ల్యాండ్‌ అండ్‌ సర్వే రికార్డ్సు, రెవెన్యూ శాఖలు రికార్డులన్నింటిని పూర్తి చేసి మార్చి నాటికి ఆధార్‌ ఫిడింగ్‌ పూర్తి చేసేందుకు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. 2015 జులైలో అన్ని రకాల పహాణిలు, భూముల వివరాలను ఆన్‌లైన్‌లో ...

Read More »

ఎంఎల్‌ఎ చేతులబీదుగా డైరీ క్యాలెండర్‌ ఆవిష్కరణ

డిచ్‌పల్లి, జనవరి 30: తెలంగాణ విశ్వవిద్యాలయంలో రూరల్‌ ఎంఎల్‌ఎ బాజిరెడ్డి గోవర్ధన్‌ చేతులమీదుగా యూనివర్శిటీ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ది గురించి ఎంపి కవిత ద్వారా కావలసిన నిధులను తెప్పిస్తామన్నారు. ఎల్లవేళాల విద్యాలయం అభివృద్దికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి విజి గౌడ్‌ మాట్లాడుతూ నవతెలంగాణ అభివృద్ది గురించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆర్‌. లింబాద్రి వివిధ విద్యావిభాగ అధ్యాపకులు, ...

Read More »

అదనపు జాయింట్‌ కలెక్టర్‌గా మోహన్‌లాల్‌

నిజామాబాద్‌, జనవరి 30: నిజామాబాద్‌ జిల్లా అదనపు జాయింట్‌ కలెక్టర్‌ మోహన్‌లాల్‌ను ప్రభుత్వం ఎట్టకేలకు నియమించింది. ఈనెల 31 ఏజేసీ శేషాద్రి పదవి విరమణ పొందడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. దీంతో ప్రభుత్వం సత్వరమే స్పదించి ఏజేసీని నియమించడం గనమర్హం. ఆయనతో పాటు మరో నలుగురు అధికారులను ప్రభుత్వం నియమించడం విశేషం. జిల్లా బీసీ కార్పొరేషన్‌ ఈడీగా అమరేందర్‌ , రాజీవ్‌ విద్యామిషన్‌ పీఓగా సంజీవరెడ్డి, డీఆర్‌డీఏ పీడీగా నవీన్‌ నికోలస్‌, డ్వామా పీడీగా వెంకటేశ్వర్లును నియమిస్తు ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ...

Read More »

ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్దం

డిచ్‌పల్లి(ని.రూరల్‌), జనవరి 30: ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని గాలికి వదిలివేసిందని ఎన్నికల హామీలన్నీ నెరవేర్చే వరకు, ఫలితాలు సామాన్యులకు చేరే వరకు సిపిఐ పార్టీ తరపున పోరాటాలకు సిద్ధమని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కంజెర భూమన్న పేర్కోన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ నియెజక వర్గ సిపిఐ కార్యకర్తల మహాసభ డిచ్‌పల్లి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ వద్ద గల మార్కెట్‌ షెడ్‌ లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కంజెర భూమన్న మాట్లాడారు. స్వతంత్య్రం వచ్చి ...

Read More »

ఆర్టీఐ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తా… కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 30: నిజామాబాద్‌ జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో పకడ్బందిగా అమలు చేసేందుకు కృషి చేస్తానని, ప్రతి ఒక్కరు ఈ చట్టాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ రొనాల్ట్‌రోస్‌ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని మహిళ కళాశాల ఆడిటోరియంలో సమాచార హక్కు చట్టంపై జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కన్వీనర్‌ డాక్టర్‌ వసుందరాదేవి అధ్యక్షత వాహించగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ ప్రారంభోపన్యాసం చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నాతో పాటు జిల్లాలో ...

Read More »

నిజామాబాద్‌ తొలి స్వైన్‌ఫ్లూ మరణం

నిజామాబాద్‌, జనవరి 30: నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ స్వైన్‌ఫ్లూతో మృతి చెందినట్లు వైద్యాధికారులు ధృవీకరించారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన నిజామాబాద్‌కు చెందిన మారెమ్మను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చెర్చారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను స్వైన్‌ఫ్లూ వార్డులోకి మార్చి చికిత్సలు నిర్వహించారు. చికిత్స పొందుతున్న మారెమ్మ గురువారం సాయంత్రం మృతి చెందింది. ఈ మేరకు వైద్యుడు నర్సింలు వివరాలను మిడియాకు తెలియజేసారు. అయితే ఇటీవల చర్చనీయాశంగా మారిన స్వైన్‌ఫ్లూ మరణం జిల్లాలో మారెమ్మ ప్రథమం కావడంతో ...

Read More »

స్వావలంబన్‌ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలి

  -డిప్యూటీ ఎంఆర్‌వో నారాయణ బాన్సువాడ, జనవరి 30: మరణానంతరం వచ్చే కొండంతా భీమాకన్నా సుఖ జీవనానికి పొందే గోరంతా పింఛన్‌ కోసం ”స్వావలంబన్‌ పథకాన్ని” ప్రభుత్వం ప్రారంభించడం హర్షనీయమని వర్ని మండల ఉప తహసీల్దారు నారాయణ అన్నారు. వర్ని మండల కేంద్రంలో స్వావలంబన్‌ పథకం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ స్వావలంబన్‌ పథకం ప్రజల పాలిట ఓ వరంలాంటిదన్నారు. ఈ విషయమై ప్రజలకు ఈ పథకం గూర్చి అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయిలో సదస్సులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అవగాహన ...

Read More »

వర్గీకరణనే అభివృద్దికి మార్గం…. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యకుడు భాస్కర్‌

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 30: ఎస్సీల వర్గీకరణతోనే మాదిగల అభివృద్దికి మార్గం సుగమం అవుతుందని, అందుకే పక్కా ప్రణాళికతో వర్గీకరణ సాధన కోసం ముందుకు సాగాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అద్యక్షుడు భాస్కర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్‌ భవనంలో తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భాస్కర్‌ మాట్లాడుతూ ప్రతి మాదిగ, మాదిగ ఉప కులాలు ఐక్య ఉద్యమించాలని, ఇప్పటికే వర్గీకరణ ఉద్యమం మలిదశకు చేరుకుందని అన్నారు. ఇదే స్పూర్తితో పని చేస్తు ...

Read More »

వాసవి క్లబ్‌ ఆధ్వర్యంలో గాంధీ వర్దంతి వేడుకలు

  నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 30: నిజామాబాద్‌ ‘వాసవిక్లబ్‌’ ఆద్వర్యంలో శుక్రవారం గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నగరంలోని గాంధీ చౌక్‌లో గల గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మదాని శ్రీధర్‌ మాట్లాడుతూ మన జాతిపిత త్యాగం దేశ ప్రజలు గగుర్తు ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న పరిస్తితుల రిత్యా యువత గాంధీ మార్గాన్ని విడుస్తున్నారని, ఈ ప్రమాదాన్ని గమనించి వారికి గాంధీజీ పోరాటాలపై, శాంతి సామరస్యంపై యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ...

Read More »

‘తెలంగాణ జాగృతి’ ఆద్వర్యంలో గాంధీ వర్ధంతి వేడుకలు

  నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 30: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకోని శుక్రవారం నగరంలోని గాంధీ చౌక్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి, నేతలు నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరు గాంధీ మార్గంలో పయనించాలని, శాంతి సందేశంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని జాగృతి అధ్యక్షుడు లక్ష్మిి నారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంను సాధించుకున్నమని, బంగారు తెలంగాణ సాదించుకునేందుకు గాంధీ మార్గంలో ప్రతి ఒక్కరు పని చేసి తెలంగాణ అభివృద్దికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ...

Read More »

వాసవి క్లబ్‌ ఆధ్వర్యంలో గాంధీ వర్దంతి వేడుకలు

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 30: నిజామాబాద్‌ ‘వాసవిక్లబ్‌’ ఆద్వర్యంలో శుక్రవారం గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నగరంలోని గాంధీ చౌక్‌లో గల గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మదాని శ్రీధర్‌ మాట్లాడుతూ మన జాతిపిత త్యాగం దేశ ప్రజలు గగుర్తు ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న పరిస్తితుల రిత్యా యువత గాంధీ మార్గాన్ని విడుస్తున్నారని, ఈ ప్రమాదాన్ని గమనించి వారికి గాంధీజీ పోరాటాలపై, శాంతి సామరస్యంపై యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ...

Read More »

ఖిల్లా రామాలయంలో నేటి నుంచి బ్రహ్మూెత్సవాలు

డిచ్‌పల్లి, జనవరి 30: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: నిజామాబాద్‌ జిల్లా ఖిల్లా డిచ్‌పల్లి రామాలయంలో శుక్రవారం నుండి బ్రహ్మూెత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. శుక్రవారం సాయంత్రం పుణ్యవచనం అంకురార్పణం, అఖండ దీపారాధన, రక్షాబంధనం, నివేదన, హారతి, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాదాలు ఇతర కార్యక్రమాలు ఉంటాయన్నారు. శనివారం ఉదయం గజారోహనం అగ్ని ప్రతిష్ట, సాయంత్రం దేవతా వాహనం నిత్య హోమం, హనుమంత సేవ. ఆదివారం మద్యాహ్నం 2 గంటలకు ...

Read More »

నర్సరీలను పరిశీలించిన ఎమ్‌పిడీవో ప్రవీణ్‌ కుమార్‌

  ఆర్మూర్‌, జనవరి 30: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్మూర్‌ ఎమ్‌పిడీవో ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. అందులో భాగంగానే ఆర్మూర్‌ మండలంలోని పిప్రి, మంథని, దేగాం, మిర్ధాపల్లి నర్సరీలను పరిశీలించి పనులను గూర్చి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బ్యాగ్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ ను ఆయన పరిశీలించారు, టేకు చెట్ల మొక్కలను పరిశీలించి నివేదికలను సిద్దంచేయాలని సూచించారు.

Read More »