Breaking News

Daily Archives: January 2, 2015

హ్యాపి న్యూఇయ‌ర్……

-న‌యాసాల్ న‌యా జోష్ -నూత‌న సంవ‌త్స‌రానికి ఘ‌న స్వాగ‌తం ప‌లికిన ప్ర‌జ‌లు ఆర్మూర్, జ‌న‌వ‌రి 01 : గ‌త 2014 సంవ‌త్స‌ర‌నికి వీడ్కోలు ప‌లికి, నూత‌న 2015 సంవ‌త్స‌రానికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. గ‌త సంవ‌త్స‌ర‌పు తీపి అనుభూతుల‌ను నెమ‌రువేసుకుంటూ, కొత్త సంవ‌త్స‌రం కోటి ఆశ‌ల‌తో ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు నూత‌న సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌లికారు. డిసెంబ‌ర్ 31 సంవ‌త్స‌ర‌పు చివ‌రి రోజు కావ‌డంతొ పాత సంవ‌త్స‌రానికి ఘ‌నంగ వీడ్కోలు ప‌లికారు. దీంతో ప‌ట్ట‌ణమంతా న‌యా జోష్ నింపుకుంది. కొత్త రాష్ర్టం కోటీ ఆశ‌ల‌తో ముందుకు ...

Read More »

అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీలు నిర్వహించేలా చర్యలు

నిజామాబాద్‌, జనవరి 2 అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీలు పూర్తి స్థాయిలో నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెర్టర్‌ డి.రోనాల్డ్‌రోస్‌ సూచించారు. మొక్కలు పెంచే విధానాన్ని ,అందుకు అయ్యే ఖర్చు గురించి,ఎంత కాలంలో మొక్కలు ఎదుగుతాయో అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు వ్యక్తుల ద్వారాగాకుండా అటవీశాఖ ద్వారా కూడా నర్సరీలను నిర్వహించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించి జిల్లాకు సరిపోయేలా,ఇతర జిల్లాలకు పంపించడానికి కూడా అవసరమైన మొక్కలను విత్తడానికి చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణా హరిత హారంలో భాగంగా మొక్కలు నాటడానికి స్థలాలను గుర్తించి లక్ష్యాలను పూర్తి చేయడానికి ...

Read More »

పెన్షన్లు పంపిణీలో సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, జనవరి 2 జిల్లాలో పెన్షన్లను పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేయడానికి సిద్దంగా ఉన్నామని, నగరంలో లబ్ధిదారుల ఎంపికలో ఇంకా సమస్యలు ఎదురుతున్నాయని, అలాగే వికలాంగులకు జారీచేసే ధృవపత్రాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ అన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా రోడ్లు,పెన్షన్లు, వాటర్‌గ్రిడ్‌ తదితర అంశాలపై సెర్ప్‌ సిఇఒ మురళితో పాటు జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈసందర్భంగా సిఒ మాట్లాడుతూ పెన్షన్ల మంజూరు, పంపిణీలో ఇంకా ఏవైనా సమస్యలుంటే అదిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖప్రిన్సిపాల్‌ సెక్రెటరీ రేమండ్‌ ...

Read More »

ఘ‌నంగా వైకుంట ఏకాద‌శి సంబ‌రాలు

  ఆర్మూర్, జ‌న‌వ‌రి01 : ప‌ట్ట‌ణంలోని వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యం, న‌వ‌నాథ సిద్దుల గుట్ట‌, పెద్ద‌మ్మ త‌ల్లి ఆల‌యం వైకుంఠ ఏకాద‌శి శోభ సంత‌రించుకున్నాయి. నూత‌న సంవ‌త్స‌రం తోపాటు వైకుంఠ ఏకాద‌శి ప‌ప‌ర్వ దినం కావ‌డంతో ప‌ట్ట‌ణంలోని ఆల‌యాల‌న్ని భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడాయి. నూత‌న‌సంవ‌త్స‌రం మంతా ఏలాంటి ఆటంకాలు క‌ల‌గ‌కుండా సుఖ‌సంతోషాల‌తో గ‌డ‌వాల‌ని కోరుకుంటూ దేవుళ్ళ‌ను ద‌ర్శించుకున్నారు. ఉద‌యం నుండి భ‌క్తులు పెద్ద ఎత్తున ఆల‌యాల‌కు చేరుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వహించుకున్నారు. వైకుంట ఏకాద‌శి సంద‌ర్బంగా ప‌ట్ట‌ణంలోని ఆల‌యాల‌న్ని విద్యుత్ దీపాల‌తో, ర‌క‌ర‌కాల పూల‌తో అందంగా ...

Read More »

పనీర్ సాండ్‌విచ్

కావాల్సినవి: బ్రెడ్ స్లైసెస్ – 6 పనీర్ తురుము – 1 కప్పు పసుపు – చిటికెడు కారం పొడి – 1/2 టీ.స్పూ. గరం మసాలా పొడి – చిటికెడు ఉప్పు – తగినంత కొత్తిమీర – కొద్దిగా వెన్న – 1/4 కప్పు చేసేద్దాం ఇలా: బ్రెడ్ స్లైసుల అంచులు తీసేయాలి. పనీర్ తురుములో పసు పు, కారం, గరం మసాలాపొడి, సన్నగా తరిగిన కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసు మీద వెన్న రాసి ఈ ...

Read More »