Breaking News

Daily Archives: January 4, 2015

అమెరికాలో కృష్ణా జిల్లా వాసి హత్య

విజయవాడ, డిసెంబర్ 3: అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. సౌత్ కరోలినా రాష్ట్రంలోని మెరినాబీచ్ లో కృష్ణా జిల్లాకు చెందిన బాలగోపాల్ హత్యకు గురయ్యాడు. దొంగతనానికి వచ్చిన ఓ దుండగులు కాల్పులు జరపడంతో బాలగోపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం, చిట్టూర్పు గ్రామానికి చెందిన పరుచూరి బాలగోపాల్ గత కొంత కాలంగా అమెరికాలో గ్యాస్ స్టేషన్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి గ్యాస్ స్టేషన్ కు తాళాలు వేసి ఇంటికి వెళ్లే క్రమంలో నగదు ఇవ్వాలని ఓ దుండగుడు ...

Read More »

న‌ట్ట‌ల నివార‌ణ టీకాల‌ను వేసిన మంత్రి

  ఆర్మూర్, జ‌న‌వ‌రి04 : ఆర్మూర్ మండ‌లంలొని మామిడిప‌ల్లి గ్రామంలొ వ్య‌వ‌సాయా శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశ‌న్న‌గారి జీవ‌న్ రెడ్డి లు గొర్రెల‌కు న‌ట్ట‌ల న‌వార‌ణ మందుల‌ను ఇచ్చారు. అనంత‌రం వారు మాట్లాడుతూ తెరాస ప్ర‌భుత్వం హాం లోనే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లకు మేలు జ‌రుగుతుంద‌ని వారు తెలిపారు. అలాగే కార్మికుల‌కు, రైతుల‌కు అనేక స్కీంలు ఏర్పాటు చేశామ‌ని అందువ‌ల్ల వారు ల‌బ్దిపొందుతార‌ని వారు అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మండ‌ల తెరాస నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు త‌దీత‌రులు పాల్గొన్నారు.

Read More »

ప్ర‌జ‌ల అభివృద్దే తెరాస ప్ర‌భుత్వ ద్యేయం

  ఆర్మూర్, జ‌న‌వ‌రి 04 : ప‌్ర‌జా సంక్షేమ‌మే తెరాస ప్ర‌భుత్వ ద్యేయ‌మ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ప‌ట్ట‌ణంలో ప‌లు అభివృద్ది ప‌నులను ఆన ప్రారంభించారు. అందులోబాగంగానే మొద‌లు ప‌ట్ట‌ణంలోని 6వ వార్డు లో ప్ర‌భుత్వం మొద‌లు పెట్టిన ప్ర‌తి మ‌నిషికి 6కిలోల స‌న్న బియ్యాని ఆయ‌న పంపిణీ చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ తెరాస ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సంక్షేమం, అభివృద్దే ల‌క్ష్యంగా ప‌ని చేస్తుంద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వాలు మ‌నిషికి స‌రిప‌డ బియ్యాని పంపిణీ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఒక ...

Read More »

న్యూస్‌పేపర్స్‌ అసోసియేషన్‌ జెఎసి జిల్లాకమిటి ఎన్నిక

నిజామాబాద్‌ న్యూస్‌డాట్‌ ఇన్‌, నిజామాబాద్‌, జనవరి 04; తెలంగాణ న్యూస్‌పేపర్స్‌ అసోసియేషన్‌ జెఎసి నిజామాబాద్‌ జిల్లా కమిటీని ఆదివారం ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఆర్‌ అండ్‌ బి ఆతిది గృహంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అద్యక్షులు కేసరి వెంకటెశ్వర్లు, ఉపాద్యక్షులు దామోదర్‌ రెడ్డి ముఖ్య అతిదులుగా పాల్గొన్నారు. జిల్లా కమిటీకి జరిగిన ఎన్నికలలొ జిల్లా అధ్యక్షునిగా సింగోజు దేవిదాస్‌, ప్రధాన కార్యదర్శిగా కానుకంటి శివప్రసాద్‌, కోశాదికారిగా మిర్యాల్‌కర్‌ రాజు, ఉపాద్యక్షునిగా సిరిగాద ప్రసాద్‌, సహాయ కార్యదర్శిగా నర్సింహాం, సలహాదారులుగా రాపెల్లి శ్రీనివాస్‌, తోట వెంటక ...

Read More »

ప్రభుత్వాలతో పని చేయించడం మన విధి… తెవివే రాష్ట్ర నేత రవీందర్‌

నిజామాబాద్‌, జనవరి 04; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌; ప్రభుత్వాలతో పని చేయించడం, ప్రజలకు జవాబుదారి ఉండటమే తెలంగాణ విద్యవంతుల వేదిక ప్రధాన కర్తవ్యం అని తెలంగాణ విద్యవంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రవీందర్‌రావు అన్నారు. ఆదివారం నిజామాబాద్‌ బస్వాగార్డెన్‌లో తెలంగాణ విద్యవంతుల వేదిక జిల్లా మూడవ మహాసభ జరిగింది. తెవివే జిల్లా అధ్యక్షులు ఆశా నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభకు రవీందర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాధి మంది యువత తమ ప్రాణాలను ...

Read More »

కవితలు, నవలలు, కథల పోటీలు

సిపిఐ(ఎం) 21వ అఖిలభారత మహాసభల సందర్భంగా నవలలు, కథలు, కవితల పోటీ నిర్వహిస్తున్నట్టు ఆహ్వానసంఘం ప్రకటించింది. తెలుగువారి సాహిత్య సాంస్కృతిక పునరుజ్జీవనంలో కమ్యూనిస్టు ఉద్యమం, దాని ప్రచురణ సంస్థలూ చేసిన కృషి ప్రతివారికీ తెలుసు. కాలం చెల్లిన మూఢత్వ ధోరణులనూ, పీడననూ, దోపిడీనీ ఎదిరించి పోరాడేందుకు ప్రగతిశీల సాహిత్యాన్ని కమ్యూనిస్టు లెప్పుడూ ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ సామాన్య ప్రజలపై దాడులు చేస్తూ ప్రతిదీ ప్రైవేటీకరణకు కార్పొరేటీకరణకు ఫణం పెడుతు న్నది. రాజకీయ అవినీతి సాంస్కృతిక కాలుష్యం ఆందోళన కరంగా అలుముకు పోతున్నాయి. మతోన్మాద ...

Read More »

సినీ నటుడు ఆహుతి ఫ్రసాద్ కన్నుమూత

  సినీమ న్యూస్ 4-1-2015. గత కొంత కాలంగా అనారొగ్యంతొ బదపడుతున్నరు. 1958 జనవరి 2న క్రిష్ణా జిల్లా కొడూరు గ్రమం లొ ఆహుతి ప్రసాద్ జన్మించారు. ఆహుతి ప్రసాద్ పూర్తిపేరు అడుసూమిల్లి జనార్దన వరప్రసాద్ . తాను నటించిన ఆహుతి అనే సినీమ కి ఆహుతి తన ఇంటిపేరుగా పెటుకున్నరు. తెలుగు లొ సుమరు 120 చిత్రలలొ నటించరు. ఈరొజు మధ్యహనం కింస్ ఆసుపత్రి లొ కన్నుమూసరు .

Read More »