Breaking News

Daily Archives: January 5, 2015

సంఘాలు నూతన కార్యవర్గాలు

ప్రోహిభిషన్‌ ఎక్సైజ్‌ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్‌ కార్యవర్గం ఎన్నిక నిజామాబాద్‌, జనవరి 5, నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ; తెలంగాణ ప్రోహిభిషన్‌ ఎక్సైజ్‌ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఎన్నికలు జిల్లా కేంద్రంలో సుభాష్‌నగర్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యలయంలో జరిగాయి. ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ బి. అరుణ్‌రావు ఎన్నికల కమిటీ చైర్మన్‌గా వ్వవహరించారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షుడిగా కే. పీర్‌సింగ్‌ ఎక్సైజ్‌ సూపరింటేండేంట్‌ కామారెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎన్‌ మహేష్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ నిజమాబాద్‌, కే. గణపతి ఎస్‌హెచ్‌ఒ నిజామాబాద్‌, ప్రధాన కార్యదర్శి, బి. ...

Read More »

కరెంట్‌ షాక్‌తో ఇల్లు దగ్దం… తల్లికూతుళ్ల సజీవ దహనం… దొంగల ముఠాపై అనుమానం

నిజామాబాద్‌ క్రైం, జనవరి 5; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌; నిజామాబాద్‌ నగరంలోని బ్రహ్మపురి కాలనీలో ఇల్లు దగ్దం అయి తల్లికూతుళ్లు అనుమానస్పదంగా సజీవ దహనం అయ్యారు. చైన్‌ స్నాచింగ్‌ దొంగల ముఠాకు చెందిన వారే ఈ సంఘటనకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే పోలీసుల మాత్రం ఇది కరెంట్‌ షాట్‌ సర్కూట్‌ వల్లే జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్‌ షాక్‌తో ఇల్లు దగ్దం అయి అందులో తల్లి కూతురు సజీవ దహనం అయ్యారు. ఆదివారం అర్థరాత్రి ...

Read More »

రాష్ట్ర స్థాయి అథ్లేటిక్స్‌ పోటీలకు ఎంపిక

రెంజల్‌, జనవరి 5, నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌; రెంజల్‌ మండలంలోని తాడ్‌బిలోలి, నీలా పాఠశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి అథ్లేటిక్స్‌ పోటీలకు ఎంపిక అయ్యారు. ఈ వారి వివరాలను నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌కు వ్యాయమ ఉపాధ్యాయులు కృష్ణమూర్తి, కార్తిక్‌లు తెలిపారు. ఆదివారం రాజారాం స్టేడియంలో జిల్లా స్థాయి ఎకంపికలో అండర్‌-10లో వై.పూజిత, ఎస్‌.కె.రహమాన్‌ పాషా, అండర్‌ -12లో పి.గంగాలత, అనిల్‌గౌడ్‌, ఎ.అరవింద్‌, జె.శశికాంత్‌, అండర్‌-14లో డి.అక్షయ్‌లు ఎంపిక అయ్యారు. ఎంపికైన విద్యార్థులు జనవరి 11, 12న నిజామాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర ...

Read More »

ప్రజావాణికి 17 ఫిర్యాదులు

రెంజల్‌, జనవరి 5; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌; రెంజల్‌ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్‌ నంది గణేశ్‌ ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. సుమారు 17 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఈ ఫిర్యాదులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నీల గ్రామానికి చెందిన ఒక వర్గం వారు తమ స్వంత పొలం వద్ద అక్రమ కట్టడం నిర్వహిస్తున్నారని ఉప సర్పంచ్‌ సుభాష్‌, ఎమ్‌పీటీసీ భూమన్న, వార్డు సభ్యులు విజయ్‌ కుమార్‌, పోశెట్టి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసి తమ స్వంత భూమిలో అక్రమ కట్టడ ...

Read More »

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 5; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ; జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కలెక్టర్‌ మండల, డివిజన్‌ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించిన అయా ప్రాంతాలకు చెందిన బాధితులు సోమవారం కలెక్టరేట్‌కు తరలి వచ్చారు. స్థానికంగా సమస్యలు పరిష్కారం కావడం లేదని అందుకే ఇక్కడి వరకు రావాల్సి వచ్చిందని పలువురు బాధితులు తమ సమస్యలను నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌కు ఎకరువు పెట్టారు. కలెక్టర్‌ను కలిసిన సుఖ్‌జిత్‌ స్టార్స్‌ కార్మికులు గత పదకొండు ...

Read More »

ఎమ్‌హెచ్‌ఓ సిరాజుద్దీన్‌ హోటల్స్‌పై ఆకస్మిక దాడి

నిజామాబాద్‌ అర్బన్‌; నిజామాబాద్‌్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: నిజామాబాద్‌ నగర కార్పోరేషన్‌ ఎమ్‌హెచ్‌ఓ సిరాజుద్ధీన్‌ నగరంలోని పలు హోటల్స్‌ను సోమవారం మద్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాలుగు హోటల్స్‌లో తనిఖీలు నిర్వహించగా, సరైన పద్ధతిలో నిర్వాహకులు, వినియోగదారులకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించడంలో విఫలమయ్యారన్నారు. ఎన్నిసార్లు జరిమానాలు విధించిన పద్ధతి మార్చుకోవడంలేదని అన్నారు. ఈ రోజు నిర్వహించిన దాడిలో ఎమ్‌హెచ్‌ఓ ఫ్రిజ్‌లో పెట్టిన సరుకులను, ప్లాస్టిక్‌ కవర్‌లో పెట్టిన ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్టోరెజీ సరుకులను ఉంచడంతో హోటల్‌ యజమానులకు మొత్తం రూ.8500 రూపాయలు జరిమానాలు ...

Read More »

అణగారిన ప్రజలతోనే రాష్ట్రాభివృద్ధి… నిజామాబాద్‌ ఎంపి కవిత

నిజామాబాద్‌; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌, జనవరి 05: రాష్ట్రంలో అణగారిన ప్రజలు అన్ని రంగాల్లో అబివృద్ది చెందుతారోె అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నిజామాబాద్‌ ఎంపి కవిత అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వంశీ హోటల్‌లో ‘దళిత ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (డీఐసీసీఐ) ఏర్పాటు చేసిన పరిశ్రమల ఏర్పాటుపై ఏర్పాటు చేసిన సదస్సుకు ఆమె ముఖ్య లిధిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా కవిత మాట్లాడుతూ డీఐసీసీఐ అన్ని విధాల పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి సహకరించాలని కోరారు. నిజామాబాద్‌ ...

Read More »

చోరికి పాల్ప‌డ్డ దొంగ రిమాండ్

  ఆర్మూర్, జ‌న‌వ‌రి 05 : ఆర్మూర్ ప‌ట్ట‌ణంలో గ‌త సంవ‌త్స‌రం జూన్ నెల‌లో జ‌న‌తా ఎంట‌ర్ ప్రైజెస్ లో చోరికి పాల్ప‌డిన నిందితుడిని సోమ‌వారం రిమాండ్ చేసిన‌ట్లు ఆర్మూర్ ఎస్సై జ‌గ‌దీష్ సోమ‌వారం తెలిపారు. వివ‌రాల్లోకి వెలితే క‌రింన‌గ‌ర్ కు చెందిన పిజీ విద్యార్థి అరవింద్ రావు గ‌త సంవ‌త్స‌రం జ‌న‌తా ఎంట‌ర్ ప్రైజెస్ లో దొంగ‌త‌నానికి పాల్ప‌డ‌డంతో అర‌వింద్ ను అదుపులోకి తీసుకొని విచారించడం తో అర‌వింద్ నేరాన్ని అంగీక‌రించాడు. దీంతో అర‌వింద్ ను అరెస్టు చేసి దొంగ వ‌ద్ద నుండి ...

Read More »

మా గోడు వినిపించుకోండి సారు….

– ఎంపిడివో కార్యాల‌యం ఎద‌ట ద‌ర్న ఆర్మూర్, జ‌న‌వ‌రి05 : అర్హులైన వారంద‌రికీ పించ‌న్ లు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలోని ఎంపిడీవో చంబ‌ర్ ముందు మండ‌లంలోని పిప్రి, రాంపూర్ గ్రామాల‌కు చెందిన అర్హులైన వృద్దులు, వితంతువులు, విక‌లాంగులు ద‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా వారు మాట్లాడుతూ అర్హులైన వారికి పించ‌న్ లు అంద‌డం లేద‌ని వారు అదికారుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌త రెండు నెల‌లు గా అదికారుల చుట్టు, స్థానిక నేత‌ల చుట్టు తిరిగినా వారు ...

Read More »

ర‌సాభ‌స‌గా స‌ర్వ‌స‌భ్య స‌మావేశం

  ఆర్మూర్, జ‌న‌వ‌రి 05 : ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని స్థానిక మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో సోమ‌వారం ఆర్మూర్ ఎంపీపీ పోతు న‌ర్స‌య్య ఆద్య‌క్ష‌త‌న‌ స‌ర్వ‌స‌భ్య స‌మావేవం నిర్వ‌హించారు. ఈ స‌మావేశం ఆద్యాంతం ర‌సాభ‌స‌గా కొన‌సాగింది. మండ‌లంలొని వివిధ గ్రామాల ఎపిటిసీలు అదికారుల వైక‌రిని తీవ్రంగా వ్య‌తిరేకించారు. మండ‌లంలో అర్హులైన ల‌బ్దిదారుల‌కు పించ‌న్ లు అందించ‌డం లో అధికారులు, ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని వారు ఆరోపించారు. స‌ర్వే నామ మాత్రం గా చేసి అదికారులు, వాటిని చెల్లించ‌క‌లేక ప్ర‌భుత్వం గోరంగా విఫ‌ల‌మైంద‌ని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ...

Read More »

విద్యార్థుల‌ను అన్ని విదాలు గా ఆదుకోవాలి

ఆర్మూర్, జ‌న‌వ‌రి 05 : ప్ర‌భుత్వం వ‌స‌తి గృహాల్లో చ‌దువుకునే విద్యార్థుల‌ను అన్ని విదాలుగా ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని పిడిఎస్ యూ నాయ‌కులు సుమ‌న్ అన్నారు. సోమ‌వారం ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని కుమార్ నారాయ‌న భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ప్ర‌భుత్వ సంక్షేమ వ‌స‌తి గృహాల‌లో స‌న్న బియ్యం అందించ‌డం హ‌ర్షింనీయ‌మ‌న్నారు. వ‌స‌తి గృహంలో ఉండి చ‌దువుకునే విద్యార్థుల‌కు స‌న్న బియ్యంతో పాటు మెస్, కాస్మోటిక్ చార్జీల‌ను పెంచాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌స్తుతం విద్యార్థుల‌కు అందిస్తున్న చార్జీలు ఏమాత్రం స‌రిపోవ‌డం లేద‌న్నారు. ...

Read More »

అపూర్వ అనాథ‌శ్ర‌మంలో బాలుని చేరిక‌

బోధ‌న్‌, జ‌న‌వ‌రి05:  బోధ‌న్ ప‌ట్ట‌ణ శివారులోని అపూర్వ అనాథ‌శ్ర‌మంలో సోమ‌వారం వ‌ర్ని మండ‌లం మోస్రాకు చెందిన వెంక‌టి ఎన‌మిది యేళ్ళ బాలున్ని చేర్చుకున్నారు. వెంక‌టి త‌ల్లి సావిత్రి రోడ్డు ప్ర‌మాథంలో మృతి చెందారు. తండ్రి న‌ర్స‌య్య మ‌తి స్థిమితం కోల్సోయారు. వెంక‌టి చిన్న‌నాటి నుంచి మేన‌త్త గంగ‌వ్వ పోషించింది. గంగ‌వ్వ ఆరోగ్యం బాగ‌లేక‌పోవ‌డంతో బందువుల స‌ల‌హా మేర‌కు అనాథ‌శ్ర‌మంలో చేర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో అపూర్వ ఆశ్ర‌మ నిర్వ‌హ‌కులు అశోక్‌కుమార్ రోడే, స‌న్నాప‌టేల్‌, సంతోష్‌, సిబ్బంది పాల్గోన్నారు.

Read More »