Breaking News

Daily Archives: January 6, 2015

రాష్ట్రంలో జిల్లా యువజన హవా… రాష్ట్రస్థాయిలో 14మందికి ప్రశంసలు… జాతీయస్థాయికి ఎంపిక

నిజామాబాద్‌, జనవరి 5: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ; తెలంగాణ రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో జిల్లా యువత తమ సత్తాను చాటింది. అంచనాలకు మించి దూసుకెళ్లి వాహ అనిపించారు. రాష్ట్ర స్థాయిలో 14 మందికి ప్రంశసలు అందుకోగా, ముగ్గురు జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఈసారి యువజనోత్సవాల్లో జిల్లా కిర్తి. మరోపక్క ఇక్కడి నుంచి జాతీయస్థాయిలో తమ ప్రతిభను చాటేందుకు సిద్దమైంది. హైదరాబాద్‌లోని శిల్పారామంలో 3,4 తేదీల్లో రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు జరిగాయి. ఇందులో జిల్లా నుంచి 24 అంశాల్లో జిల్లాకు ప్రథమ, ద్వితీయ, తృతీయ ...

Read More »

హరితవనమే లక్ష్యం కావాలి… ఒఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌

నిజామాబాద్‌, జనవరి 06, నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: జిల్లాలో ప్రతి ఒక్కరు హరితవనాల మీదా దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసి ఉద్యమంలా పని చేయాలని తెలంగాణ రాష్ట్ర హరితహారం ఓఎస్‌డీ ఐఎస్‌ఎఫ్‌ ప్రియంక వర్గీస్‌ జిల్లాలోని అటవీ శాఖ అధికారులకు, యంపిడిఓలకు ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో జిల్లాలో తెలంగాణాకు హరిత హారం కార్యక్రమం అమలుకు తీసుకుంటున్న చర్యలను, ప్రగతిని అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతాష్టాత్మకంగా ప్రారంభించిన పథకాలు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతతో హరితహారం అమలు ...

Read More »

ఎంపి ఇంటి ముట్టడి..

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 06, నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫి రియింబర్సీమెంట్‌ను వెంటనే విడుదల చేయించాలని డిమాండ్‌ చేస్తు పిడిఎస్‌యు ఆధ్వర్యంలో నిజామాబాద్‌ ఎంపి కవిత ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి అవినాష్‌ మాట్లాడుతూ రాష్ట్ర సాధన మొదలు ఇప్పటి వరకు విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీ-అంబర్స్‌మెంట్‌ను విడుదల చేయకపోవడం విచారకరమన్నారు. దీంతొ కళాశాలల యజమాన్యాలు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ...

Read More »

‘స్వచ్చ భారత్‌’ అంబాసిడర్లుగా జిల్లావాసులు.. ఎంపి కవిత, సిని నటుడు నితిన్‌

నిజామాబాద్‌, జనవరి 5: నిజామాబాద్‌ న్యూస్‌ డాట ఇన్‌ ; దేశ వ్యాప్తంగా ఏ నోట విన్న వినిపిస్తున్న మాట స్వచ్చ భారత్‌. ఇప్పుడు స్వచ్చ భారత్‌ ప్రచార కర్తలు నిజామాబాద్‌ జిల్లావాసులు ఇద్దరికి అవకాశం దక్కడం విశేషం. వీరిలో ఒకరు తెలంగాణ సిఎం కెసిఆర్‌ తనయురాలు నిజామాబాద్‌ ఎంపి కవిత నవీపేట మండలం పోతంగల్‌ కొడలు. మరోకరు ప్రముఖ సిని హిరో జిల్లావాసి నితిన్‌ నిజామాబాద్‌ మండలం నర్సింగ్‌పల్లి గ్రామానికి చెందిన వారు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరికి అవకాశం రావడంపై అన్ని ...

Read More »

కోర్టు ముందు యువతి ఆత్మహత్యాయత్నం… న్యాయం చేయాలని వినతి… విద్యార్థి సంఘం నేతపై ఆరోపణ

నిజామాబాద్‌ క్రైం, జనవరి 6; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ; ప్రేమ విఫలమైందన్న కారణంతో ఒ యువతి జిల్లా న్యాయ స్థానం సాక్షిగా ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. విద్యార్థి సంఘంలో కీలక కార్యకర్తగా పని చేస్తూ సంఘ నాయకుడిని ప్రేమించిననని, తనను కాదు అనడంతోనే ఈ సంఘటనకు పాల్పడినట్లు చెబుతుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండలం సోమేశ్వర గ్రామానికి చెందిన ఓ యువతి జిల్లా కేంద్రంలో చంద్రశేఖర్‌కాలనీ నివాసం ఉంటూ డిగ్రీ తౄతీయ సంవత్సరం చదువుతోంది. ఈమె ఓ విద్యార్థి సంఘంలో ...

Read More »

పొట్టన పెట్టుకున్న పరాయి దేశం… సౌదీలో కుకునూర్‌వాసి మృతి

నిజామాబాద్‌, జనవరి 6; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ; ఆర్మూర్‌ ప్రాంతానికి చెందిన కుకునూర్‌ గ్రామనికి చెందిన ఆర్మూర్‌ చిన్నయ్య (30) ఇటీవల సౌదీ అరేబియాలో మరణించినట్లు కుటుంబ సభ్యులకు సోమవారం సమాచారం అందింది. చిన్నయ్య మరణానికి కారణాలు తెలియరాలేదు. నాలుగేళ్ల క్రితం సౌరీ అరేబియా వేళ్లారు. అన్ని విధాలుగా కుటుంబ పోషణకు సంపద ఉందని, ఎడారిన్నర క్రితం స్వగ్రామానికి వచ్చి కుటుంబంతో గడిపి ఆనందంగా వేళ్లారు. ఇటీవల గుండెపోటుకు గురై మరణించాడని సౌదీలో ఉన్న కుకునూర్‌ గ్రామస్తులు చిన్నయ్య కుటుంబ సభ్యులకు ...

Read More »

ఇసారైనా ‘న్యాక్‌’ వరించేనా..? ఏర్పాట్లలో అధికారుల బిజీ బిజీ

నిజామాబాద్‌, జనవరి 6; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ; ఈసారి ఏలాగైనా న్యాక్‌ గుర్తింపును పొందాలని తెలంగాణ విశ్వవిద్యాలయం అధికారులు ఏర్పాట్లలో మునిగి తెలుతున్నారు. ఎక్కడికక్కడే హడవిడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటి న్యాక్‌ గుర్తింపు కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కోనసాగుతున్నాయి. డిసెంబర్‌ 30న వర్సిటీని సందర్శించిన ఇన్‌చార్జి వీసీ పార్థసారిథి ఆదేశాల నేపథ్యంలో ఇన్‌చార్జి రిజీస్ట్రార్‌ ప్రోఫేనర్‌ లింబాద్రి సోమావారం క్యాంపస్‌కు చెందిన వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, డీన్‌లు, ఇతర సిబ్బందితో తన చాంబర్‌లో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండు ...

Read More »

దుదేకుల కుల‌స్థులు అన్ని రంగాల్లో రానించాలి

  ఆర్మూర్, జ‌న‌వ‌రి 06 : తెలంగాణ రాష్ట్ర ముస్లిం నూర్ భాషా దూదేకుల బిసి వెల్ఫేర్ అసోసియేష‌న్ స‌మావేశం ఆర్మూర్ మండ‌లంలోని పెర్కిట్ గ్రామంలోని ఎంఆర్ గార్డెన్స్ లో మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ముఖ్య అథితులుగా తెలంగాణ రాష్ట్ర ముస్లిం నూర్ భాషా దూదేకుల బిసి వెల్ఫేర్ అసోసియేష‌న్ సంఘం అద్య‌క్షుడు ఎండీ అహ్మ‌ద్ మొహీనొద్దీన్, ప్ర‌దాన కార్య‌ద‌ర్శి రాజ్ మొహ్మ‌ద్ , కొశాదికారి సందానీలు హాజ‌రై కుల‌స్థుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. దూదేకుల కుల‌స్థులు చాలా వెన‌క‌బ‌డి ఉన్నార‌ని వారు ఆన్నారు. ...

Read More »

ఫీజురియంబ‌ర్స్ మెంట్ ను వెంట‌నే విడుద‌ల చేయాలి

-ఎమ్మెల్యే ఇంటి ముందు ద‌ర్నా ఆర్మూర్, జ‌న‌వ‌రి 06 : పెండింగ్ లో ఉన్న ఫీజురియంబ‌ర్స్ మెంట్, స్కాల‌ర్ షిప్ బ‌కాయిల‌ను విడుద‌ల చేయాల‌ని, ఫాస్ట్ ప‌థ‌కానికి సంబందించి స‌మ‌గ్ర విధివిదానాలు ప్ర‌క‌టించి నూత‌న, పాత స్వీక‌ర‌ణ తేదీలు ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ పిడిఎస్ యూ ఆర్మూర్ డివిజ‌న్ క‌మిటీ ఆద్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి ఇంటి ముందు ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా పిడిఎస్ యూ జిల్లా ఉపాద్య‌క్షుడు సుమ‌న్ మాట్లాడుతూ ఫీజురియంబ‌ర్స్ మెంట్, స్కాల‌ర్ షిప్ బ‌కాయిల విడుద‌ల‌లో ...

Read More »