Breaking News

పొట్టన పెట్టుకున్న పరాయి దేశం… సౌదీలో కుకునూర్‌వాసి మృతి

నిజామాబాద్‌, జనవరి 6;

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ; ఆర్మూర్‌ ప్రాంతానికి చెందిన కుకునూర్‌ గ్రామనికి చెందిన ఆర్మూర్‌ చిన్నయ్య (30) ఇటీవల సౌదీ అరేబియాలో మరణించినట్లు కుటుంబ సభ్యులకు సోమవారం సమాచారం అందింది. చిన్నయ్య మరణానికి కారణాలు తెలియరాలేదు.

నాలుగేళ్ల క్రితం సౌరీ అరేబియా వేళ్లారు. అన్ని విధాలుగా కుటుంబ పోషణకు సంపద ఉందని, ఎడారిన్నర క్రితం స్వగ్రామానికి వచ్చి కుటుంబంతో గడిపి ఆనందంగా వేళ్లారు. ఇటీవల గుండెపోటుకు గురై మరణించాడని సౌదీలో ఉన్న కుకునూర్‌ గ్రామస్తులు చిన్నయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, ఆరేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.

Check Also

ఉచిత వైద్య శిబిరం

ఆర్మూర్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ ప్రాంతంలో గురువారం ఉచిత ఆర్తోపేడిక్‌ క్యాంప్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *