Breaking News

Daily Archives: January 8, 2015

మరో సారి వివాదాల్లోకి సోషల్‌ మీడియా

  మానవ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతున్న సోషల్‌ మీడియా అంతే స్తాయిలో వివాదాలకు కారణం అవుతుంది. బోధన్‌ పట్టణానికి చెందిన ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో ఒక వర్గం వారి మనోభావాలను దెబ్బతీసే విదంగా వ్యాఖ్యలు చేయడంతో బోధన్‌లో కలకలం రెగింది. పోలీసులు అ ప్రమత్తమై ఫేస్‌బక్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తునట్లు తెలిసింది. కాగా మరోవర్గం వారు తమ మనోభావాలు దెబ్తతినే విధంగా ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలపై బోధన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యువకుడిపై ...

Read More »

బాలికపై అత్యాచారం… …

-స్పందించని పోలీసు అధికారులు. … -రంగంలోకి దిగిన బాలిక సంరక్షణ అధికారిణులు మానవతా విలువలు మంటగలిపి కూతురు సమానమైన ఒక బాలికపై భార్య పిల్లలు ఉన్న ఓ ప్రబుద్దుడు. 15 ఏళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి గర్భం చేసిన సంఘటన బుధవారం నాగిరెడ్డి పేట మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. బాదితులు, ఐసీడీఎస్‌ మండల పర్యవేక్షకురాలు శైలజ, జిల్లా బాలల సంరక్షణ విభాగం లీగల్‌ ప్రోజేషన్‌ అధికారిని లావణ్య, షోషల్‌ వర్కర్‌ మమతలు తెలిపిన వివరాల ప్రకారం… నాగిరెడ్డిపెట గ్రామనికి చెందిన మహిళ ...

Read More »

ఫీజురియంబ‌ర్స్ మెంట్ ను వెంట‌నే విడుద‌ల చేయాలి

– ప్ర‌భుత్వ దిష్టిబొమ్మ ద‌హ‌నం ఆర్మూర్, జ‌న‌వ‌రి 08 : పెండింగ్ లో ఉన్న ఫీజురియంబ‌ర్స్ మెంట్, స్కాల‌ర్ షిప్ బ‌కాయిల‌ను విడుద‌ల చేయాల‌ని, ఫాస్ట్ ప‌థ‌కానికి సంబందించి స‌మ‌గ్ర విధివిదానాలు ప్ర‌క‌టించి నూత‌న, పాత స్వీక‌ర‌ణ తేదీలు ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ పిడిఎస్ యూ ఆర్మూర్ డివిజ‌న్ క‌మిటీ ఆద్వ‌ర్యంలో గురువారం ప‌ట్ట‌ణం లోని అంబేద్క‌ర్ చౌర‌స్తా వ‌ద్ద ద‌ర్నా చేప‌ట్టి ్ర‌భుత్వ దిష్ట‌బొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. ఈ సంద‌ర్బంగా పిడిఎస్ యూ జిల్లా ఉపాద్య‌క్షుడు సుమ‌న్ మాట్లాడుతూ ఫీజురియంబ‌ర్స్ మెంట్, స్కాల‌ర్ ...

Read More »

గోల్డ్‌మెడల్స్‌ విజేత శ్రీరాంను అభినందించిన ఎస్పి.

  రాష్ట్రస్థాయి ఉషూ పోటీలలో నాలుగు బంగారు పతకాలు సాధించిన శ్రీరాంను ఎస్పీ చంద్రశేఖరరెడ్డి అబినందించారు. ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి చైన్‌ చువాన్‌, జియాన్‌షూ, క్వాన్‌, డ్యూయల్‌ విభాగాలలో బంగారు పతకాలు సాధించాడు. బెస్ట్‌ప్లేయర్‌ అవార్డును గెలుచుకున్నాడు. శ్రీరాం జిల్లాలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సర్ధార్‌ సింగ్‌ కుమారుడు.బుధవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీని కలిశాడు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శ్రీరాం భవిష్యత్తులో మరిన్ని పతకాలు గెలవాలని ఆకాక్షించారు. జాతీయస్థాయి పోటీల్లోనూ పతకాలు సాధీంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్‌ ...

Read More »

ఇంటర్వూలకు హాజరైన పీఎంఈజీపీ అభ్యర్థులు

  నిరుధ్యోగుల అభ్యున్నతి కొరకు ప్రారంబించనడిన ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు ముఖాముఖీ నిర్వహించారు. బుధవారం ఎజేసీ ఛాంబర్‌లో జిల్లా టాస్క్‌పోర్స్‌ కమిటీ సమావేశమై 67 మంది అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. 25 మంది యువతులు, 42 మంది యువకులు హజరయ్యారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం వైఎల్‌ ప్రదీప్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటు రూ.25 లక్షల వరకు, సేవా సంస్థలు నెలకోల్పడానికి రూ.10 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తారాన్నరు. గ్రామీణ ...

Read More »

రబీలో ఆరుతడి పంటలనే వేయాలి- జెడిఎ నర్శింహ

  వర్షలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్వవసాయ అధికారుల సూచనలను పాటించి లాభాలు పొణదాలని తెలిపారు. రబీలో రైతులు తక్కువ నీటీ వినియోగంతో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే ఆరుతడి పంటలనే సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహ అన్నారు. బుదవారం మండలంలో శ్రీరాంపూర్‌, చిట్టపూర్‌ తదితర గ్రామల్లో ఆయన పర్యటించి జోన్న, ఆవాలు, మొక్కజోన్న తదితర పంటలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన రైతులతో మాట్లాడారు. అలాగే తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు వచ్చే పంటలు వేసుకోవాలని సూచించారు. యంత్రలక్ష్మీ కింద 33% ...

Read More »

బిచ్కుందలో గృహహింస కేసు నమోదు

  జిల్లాలోని బిచ్కుమద మండలంలో గృహహింస కేసు నమోదంది. వివరాలలోకి వెలితే రంగారెడ్డి జిల్లాకు చెందిన జంగం నరేష్‌ అనే వ్యక్తిపై గౄహహింస చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు బిచ్కుంద ఎస్సై ఉపెందర్‌రెడ్డి తెలిపారు. బిచ్కుంద మండలం శాంతాపూర్‌కు చెందిన సుజాతను సంవత్సరం క్రితం రంగారెడ్డి జిల్లా కోడూర్‌ మండలం గోంగుపల్లికి చెందిన నరేష్‌ వివాహం చేసుకున్నాడని తెలిపారు. కోన్ని రోజుల నుంచి సుజాతను నరేష్‌ వేధిస్తుండడంతో ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నరేష్‌పై గృహహింస చట్టం కింద కేసునమోదు ...

Read More »

హరితహారం నర్సరీలను సందర్శించిన కలెక్టర్‌

  నిజామాబాద్‌, జనవరి 7; హరితహారం కార్యక్రమంలో విసృతంగా మొక్కలు నాటేందుకు సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బుధవారం పిట్లం మండలంలోని సిద్దాపూర్‌ గ్రామంలోని నర్సరీలను ఆయన సందర్శించారు. అక్కడ హరితహారం కార్యక్రమం కొరకు పెంచుతున్న నర్సరీలోని మొక్కలను పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బోధన్‌ ఆర్‌డిఓ శ్యామ్‌ ప్రసాద్‌, యూడీసి అధ్యక్షులు రజినీకాంత్‌ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More »

బాల్య వివాహాలు చేస్తే కేసులు పెట్టండి

  -జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రకాస్‌ నిజామాబాద్‌, జనవరి 7; గర్బిణిలు, బాలింతలు అంగన్‌వాడి కేంద్రానికి తప్పకుండా రావాలని, ఇక మీదట శిశు మరణాలు జరగడానికి వీలులేదని కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ అన్నారు. బుధవారం పిట్లం మండలం మద్దెల చెరువు గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామంలొ శిశు మరణాలు అదికంగా జరగడానికి కారణాలను విశ్లేషించారు. ప్రభుత్వం ఒక పూట సంపూర్ణ భోజనం పథకం, ఇతర వైద్య సదుపాయాలు కల్పిస్తున్నందున గర్బిణిలు ఆంగన్‌వాడీ కేంద్రాలకు తప్పకుండా హాజరై ఎఎన్‌ఎమ్‌లు, ఆశ వర్కర్లు, వైధ్యులు ఇచ్చే సలహాలు, సూచనలు ...

Read More »