Breaking News

Daily Archives: January 9, 2015

ఫించ‌న్ ల పంపిణీ అడ్డుకున్న గ్రామ‌స్తులు

  ఆర్మూర్, జ‌న‌వ‌రి08 : అర్హులైన అంద‌రికి ప్ర‌భుత్వం పించ‌న్ లు పంపిణీ చేస్తామ‌ని చెప్పి సిఎం కేసీఆర్ మాట త‌ప్పార‌ని మంథ‌ని గ్రామ‌స్తులు వాపోయారు. అందులో బాగంగానే గురువారం ఆస‌రా పించ‌న్ లను పంపిణీ చేస్తున్న అధికారుల‌ను గ్రామ‌స్తులు అడ్డుకున్నారు. అర్హులైన వారికి పించ‌న్ లు అంద‌డం లేద‌ని కాని అర్హులు కాకున్న వారికి పించ‌న్ లు అధికారులు పంపిణీ చేస్తున్నార‌ని వారు అదికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పించ‌న్ లు రావ‌డం లేద‌ని అదికారుల వ‌ద్ద‌కు, నాయ‌కుల వ‌ద్దకు ఎప్పుల‌రిగేలా తిరిగినా ...

Read More »

ప్ర‌భావం చూప‌ని బంద్

  -య‌ధాథ‌దంగా కొన‌సాగిన క‌ళాశాల‌లు -విద్యార్థి నాయ‌కుల అరెస్ట్ ఆర్మూర్, జ‌న‌వ‌రి08 : పెండింగ్ లో ఉన్న ఫీజురియంబ‌ర్స్ మెంట్, స్కాల‌ర్ షిప్ బ‌కాయిల‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేయాల‌ని, ఫాస్ట్ ప‌థ‌కానికి సంబందించి స‌మ‌గ్ర విధివిదానాలు ప్ర‌క‌టించి నూత‌న, పాత స్వీక‌ర‌ణ తేదీలు ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ ఏబివిపి విద్యార్థి సంఘం ఆద్వ‌ర్యంలో గురువారం క‌ళాశాల‌ల బంద్ కు పిలుపునిచ్చారు. కాని ప‌ట్ట‌ణం లోని క‌ళాశాల‌లు య‌ధ‌త‌ధంగా కొన‌సాగుతుండ‌డంతో ఆయా క‌ళాశాల‌లను బంద్ చేయిస్తుండ‌గా ఆర్మూర్ పోలీసులు విద్యార్థి నాయ‌కుల‌ను అరెస్ట్ చేశారు. ఈ ...

Read More »

గోల్డ్‌మెడల్స్‌ విజేత శ్రీరాంను అభినందించిన ఎస్పి.

  రాష్ట్రస్థాయి ఉషూ పోటీలలో నాలుగు బంగారు పతకాలు సాధించిన శ్రీరాంను ఎస్పీ చంద్రశేఖరరెడ్డి అబినందించారు. ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి చైన్‌ చువాన్‌, జియాన్‌షూ, క్వాన్‌, డ్యూయల్‌ విభాగాలలో బంగారు పతకాలు సాధించాడు. బెస్ట్‌ప్లేయర్‌ అవార్డును గెలుచుకున్నాడు. శ్రీరాం జిల్లాలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సర్ధార్‌ సింగ్‌ కుమారుడు.బుధవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీని కలిశాడు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శ్రీరాం భవిష్యత్తులో మరిన్ని పతకాలు గెలవాలని ఆకాక్షించారు. జాతీయస్థాయి పోటీల్లోనూ పతకాలు సాధీంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్‌ ...

Read More »

విసి నిర్ణయం అవగాహణ రాహిత్యానికి నిదర్శనం

  తెలంగాణా యూనివర్సిటీ మాజీ ఇన్‌వార్జి వీసీ శైలజా రామయ్యార్‌ నిర్ణయం అవగాహణ రాహిత్యానికి నిదర్శనమని టీచర్స్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌(యూటీడబ్ల్యూఏ) ఖండించింది. ఉద్యోగుల సర్వీసు నిబంధనలను తెలుసుకోకుండా తెయూ మాజీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్‌ ప్రవీణ్‌ను సస్పెండ్‌ చేస్తూ తీసుకున్న నిర్ణయం తొందరపాటు చర్య అని అన్నారు. బుధవారం వర్సిటీలో నిర్వహించిన సమావేశం అనంతరం విలేకరులకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు తప్పుచేస్తే ముందుగా నోటిఫికేషన్ల ఇవ్వకుండా సస్పెండ్‌ చేయటం పొరపాటు చర్యగా అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ కనకయ్య, డాక్టర్‌ ...

Read More »

జిల్లాలో అర్థనారి షూటింగ్‌ సందడి

  జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయంలో బుధవారం అర్థనారి షూటింగ్‌ను నిర్మాతలు కార్లపు కౄష్ణ, రవికుమార్‌ కెమెరాస్విచ్‌ ఆన్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అర్ధనారి సినిమా షూటింగ్‌ నిజామాబాద్‌ జిల్లాలోనే పూర్తి స్థాయిలో జరుపుకోంటుందన్నారు. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్‌లో జిల్లా నుంచి వందల మంది ఆర్టిస్టులను తీసుకున్నామని తెలిపారు. ఈ సినిమా షూటింగ్‌ విజయవంతంగా ముగింపు దశకు త్వరలోనే చేరుకుంటుందని చెప్పారు. ఈ సినిమాను మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ బానుశంకర్‌, శ్రీనివాస్‌, ...

Read More »

దూరవిద్య కోర్సుల ప్రవేశాల గడువుపెంపు

  నేటి సమాజంలో ఎంతగానో ఉపయోగ పడుతున్న దూరవిధ్య కోర్సులకు సంబందించి గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల (ఏ)లోని ప్రోఫెసర్‌ జి. రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో యూజీ, పీజీల్లో ప్రవేశానికి గడువుతేదీ పోడిగిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి. రాజేంద్రప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యూజీ కోర్సులతో ప్రవేశానికి అపరాధరుసుం రూ. 500తో జనవరి 20వరకు, పీజీ కోర్సులలో రూ.500 అపరాధ రుసుంతో జనవరి 31 వరకు ప్రవేశం పోందేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఫీజీలో ప్రవేశం పోందిన అభ్యర్థులు పరీక్ష ఫీజు ...

Read More »

పరిశ్రలు ఎక్కడ ?

  బాన్సువాడ జనవరి 8   బోధన్‌ ప్రాంతం పారిశ్రామికంగా వెనుకబాటులో సాగుతోంది. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన వనరులు అందుబాటులో ఉన్న పాలకుల నిర్లక్ష్యం పారిశ్రామకి ప్రగతికి శాపంగా మారుతోంది. జిల్లాలోని ఈ ప్రాంతంనికి ప్రత్యేకత ఉంది. నిజాంసాగర్‌ ఆయకట్టులో ఏటా 2 పంటలు సాగుఅవుతాయి. దీంతో పాటు సాగునీటి వనరులు లేని మెట్టప్రాంతంలో పప్పుధాన్యాలు, నూనెగింజలు, పత్తి, మిరప లాంటి వాణిజ్య పంటలు వర్షధారంగా సాగువుతున్నయి. ఈ ప్రాంతం ఆహర ఉత్పత్తి (పుడ్‌ ప్రాసెసింగ్‌) పరిశ్రమలకు అనుకులంగా ఉంది. మూత పడుతున్న పరిశ్రమలు ...

Read More »

ఫోర్జరీ కేసులో నలుగురికి జైలు

ఆర్మూర్‌/బాల్కొండ,జనవరి 9: కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసిన నలుగురికి ఏడాది జైలు శిక్ష విధిస్తు ఆర్మూర్‌ అదనపు ప్రథమ శ్రేణి న్యాయస్థానం న్యాయమూర్తి జయరాంరెడ్డి శుక్రవారం తీర్పు ఇచ్చారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జయరాం నాయక్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీరాంసాగర్‌ ముంపు బాధితులలో ఎనిమిది మందికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించిన సర్కార్‌ 2009లో జారీ చేసింది. అయితె అదే సమయంలో ఎన్నికలు నిర్వహించడంతో ఈ జీవో అమలులో జాప్యం జరిగింది. కొందరు ఎలానైనా ఉద్యోగాలు సంపాదించాలని భావించి అక్రమమార్గం పట్టారు. కలెక్టర్‌ కార్యాలయంలో ...

Read More »

నాయుడు చేతికి వైఎస్‌ఆర్‌ సీపీ జిల్లా పగ్గాలు

….తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రామ్స్‌ కో-ఆర్డినేటర్‌గా సిద్దార్థరెడ్డి నిజామాబాద్‌, జనవరి 9: వైఎస్‌ఆర్‌ సీపీ జిల్లా అధ్యకుడిగా నాయుడు ప్రకాశ్‌ నియమితులయ్యారు. గత అసెంభ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జుక్కల్‌ అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం కల్పించడంతో పాటు నాయుడు ప్రకాశ్‌కు జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జిల్లా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న నాయుడు ప్రకాష్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. వైఎస్‌ఆర్‌ సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ఆ పార్టీ అదినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు శుక్రవారం ప్రకటించారు. ...

Read More »