Breaking News

Daily Archives: January 13, 2015

స్పందించకుంటే మరింత అందోళన తప్పదు

-సుఖ్‌జిత్‌ కార్మికుల డిమాండ్‌ నిజామాబాద్‌ అర్భన్‌, జనవరి 13; సుఖ్‌జిత్‌ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలను పరిష్కారించకుండా మరింత ఆందోళనకు సిద్దం అవుతామని ఫ్యాక్టరీ కార్మిక సంఘం నేతలు డిమాండ్‌ చేసారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏడాది క్రీతం చేసుకున్న వేతన ఒప్పందాన్ని ఫ్యాక్టరి యజమాన్యం అమలు చేయడం లేదని యూనియన్‌ అధ్యక్షులు సురేష్‌, ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ లతీఫ్‌లు అన్నారు. ఇదే తరహాలో పక్క జిల్లాలో పని చేస్తున్న కార్మికులకు నెలసరి వేతనం రూ.20 వేల వరకు ...

Read More »

సమస్యలు పరిష్కారించాలని ధర్నా

    -ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు ఆందోళన నిజామాబాద్‌, జనవరి 13; జిల్లాలోని అంగన్‌వాడి వర్కర్స్‌, హెల్పర్స్‌ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్‌ చేస్తు అంగన్‌వాడి హెల్పర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు ధర్నా చేసారు. ఈసందర్భంగా యూనియన్‌ నాయకులు గోవర్థన్‌ మాట్లాడుతూ ప్రధానంగా అంగన్‌వాడి భవనాలకు అద్దె చెల్లించడంలో ప్రభుత్వం, ఇటు అధికారులు జాప్యం చేస్తున్నరన్నారు. దీని కారణంగా భవన యాజమానులు అంగన్‌వాడి వర్కర్లను వేధింపులకు గురి చేస్తున్నరన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్‌ ...

Read More »

తప్పు చేస్తే చర్యలు తప్పవు

  కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు నిజామాబాద్‌, జనవరి 13; ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో అధికారులు ఏలాంటి తప్పు చేసిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు హెచ్చరించారు. మంగళవారం కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలో డివిజన్‌ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కామారెడ్డిలోని 33 వార్డుల్లో పది మంది ఎమ్మార్వోలు ఇంచార్జిలుగా తీసుకొని ఒకోకరు 3 వార్డులలో వెంటనే సర్వే మొదలు పెట్టాలని, స్థానిక కిందా స్థాయి అధికారుల సహకారంతో సర్వే చేయాలని అన్నారు. అర్హులైన ...

Read More »

కామారెడ్డిలో కలెక్టర్‌ అకస్మీక తనిఖీ

  పథకాల అమలుపై ఆరా నిజామాబాద్‌, జనవరి 13; కామారెడ్డి నగరంలోని బతుకమ్మకుంటలో జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు అకస్మీకంగా పర్యటించి తనిఖీలు చేసారు. మంగళవారం బతుకమ్మకుంటలో పర్యటించి హల్‌చల్‌ చేసి అధికారులను హడలేత్తించారు. స్థానికంగా పెద్ద సంఖ్యలో ఫిర్యాదలు రావడంతో అక్కడే అరుగు మీదా కూర్చుని కలెక్టర్‌ ఫిర్యాదులను స్వీకరించారు. ఎవరు కూడా మద్యవర్తులను నమ్మోద్దని, సరాసరి సంబంధిత అధికారులకు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 2.36 లక్షల పెన్షన్లు మంజూరి కాగా వీటిలో 2.23 లక్షల పెన్షన్లు పంపిణీ చేసామన్నారు. ...

Read More »

కలెక్టర్‌ హల్‌చల్‌

తాండలో ఇంటింటి తనిఖీ సమస్యల ఎకరవు నిజామాబాద్‌, జనవరి 13; జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు డిచ్‌పల్లి మండలం దేవనగర్‌ క్యాంపు లెప్రసీ కాలనీలో ఇంటింటి తిరిగి హల్‌చల్‌ సృష్టించారు. కాలనీలోని వారి సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే వాటిని పరిష్కారించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. మంగళవారం మద్యాహ్నం కలెక్టర్‌ రాసు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తాండకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా కాలనీల ఉన్న వారంతా లెప్రసీ వ్యాధిగ్రస్తులు కావడంతో తమ సమస్యలను కలెక్టర్‌కు ఏకరువు పెట్టారు. సమగ్ర సర్వే జరిగినప్పుడు చాల మంది ...

Read More »

పోలీసుల ఆరాచకం

న్యాయం చేయమంటే చితకబాదిన వైనం ఒకటో టౌన్‌ పోలీసుల నిర్వాహకం నిజామాబాద్‌ క్రైం, జనవరి 13; ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రేండ్లీ పోలీసు అంటు ప్రజలతో మమేకమైన పని చేయాలని సూచిస్తుంటే క్షేత్ర స్థాయిలో మాత్రం అది ఎక్కడ కనిపించడం లేదు. ఇందుకు నిజామాబాద్‌ నగర ఒకటో టౌన్‌పోలీసులు నిర్వాహకమే ఉదహరణ. ఏకంగా అస్తి కోసం న్యాయం చేయమని అడిగిన ఇద్దరు వ్యక్తులను దారుణంగా చితకబాదారు. ఇదేమి న్యాయం అని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోండని, నోటికి వచ్చిన తిట్లదండకం అందుకొని కొట్టారని బాధితులు ...

Read More »