Breaking News

Daily Archives: January 14, 2015

ప్ర‌భుత్వం గోసంగి కుల‌స్తుల‌ను ఆదుకోవాలి

బోధ‌న్‌, జ‌న‌వ‌రి 14, అన్ని రంగాల‌లో గోసంగి కుల‌స్తుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని జిల్లా గోసంగి సంఘం అధ్య‌క్షులు నిర‌గోండ బుచ్చ‌న్న డిమాండ్ చేశారు. బుధ‌వారం బోధ‌న్ ప‌ట్ట‌ణంలోని రాకాసిపేట్‌లో బోధ‌న్‌, కోట‌గిరి మండ‌లాల‌కు చెందిన ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఎస్సీ కార్పోరేష‌న్ ద్వారా గోసంగి కుల‌స్తుల‌కు మూడు ఎక‌రాల భూమిని ఇప్పించాల‌ని ఎస్సీ కార్పోష‌న్ చైర్మెన్ పీడ‌మ‌ర్తి ర‌విని క‌ల‌సిన‌ట్లు ఆయ‌న తెలిపారు. గోసంగిల‌కు మూడు ఎక‌రాల భూమిని ఇప్పించుట‌కు ఆయ‌న ఒప్పుకున్న‌ర‌ని తెలిపారు. గోసంగిలు ప్ర‌భుత్వం అందించే ...

Read More »

భ‌వానీ ల‌య‌న్స్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో పంతంగుల పంపిణి

బోధ‌న్‌, జ‌న‌వ‌రి14:  బోధ‌న్ మండ‌లం భ‌వానిపేట్ గ్రామంలో బుధ‌వారం భ‌వానీ ల‌య‌న్స్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో బోగి పండుగా సంద‌ర్భంగా  గ్రామంలోని పిల్ల‌ల‌కు పంతంగులు పంపిణి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో భ‌వానీ ల‌య‌న్స్ క్ల‌బ్ ప్రోగ్రామ్ చైర్మెన్ వెంక‌గౌడ్‌, క్ల‌బ్ అధ్య‌క్షులు క్రిష్ణ‌ప్ర‌సాద్‌, కోశాధికారి  మ‌ల్లేశ్వ‌ర‌రావు, ల‌య‌న్స్ క్ల‌బ్ స‌భ్యులు కృష్ణ‌కాంత్‌, కె.సాయిలు, పావులూరి వెంక‌టేశ్వ‌రావు, పి.శ్రీ‌నివాస్‌, ప్ర‌సాద్‌, పాల్గోన్నారు.

Read More »

అపూర్వ అనాథ‌శ్ర‌మ పిల్ల‌ల‌కు బ‌ట్ట‌లు, పండుగ సామాగ్రి పంపిణి

పోటోరైట‌ప్‌101: అపూర్వ ఆనాథ‌శ్ర‌మ పిల్ల‌ల‌కు బ‌ట్ట‌లు, సామాగ్రిని పంపిణి చేస్తున్నా దృశ్యం బోధ‌న్‌, జ‌న‌వ‌రి 14:  బోధ‌న్ ప‌ట్ట‌ణ శివారులోని అనాథ‌శ్రామ పిల్ల‌ల‌కు బోధ‌న్ పాత ప‌ట్ట‌ణానికి చెందిన ఆర్‌, చిన్న గంగాధ‌ర్ బుధ‌వారం ఆశ్ర‌మంలోని చిన్నారుల‌కు తోమ్మిది నెల‌ల‌కు స‌రిప‌డు బియ్యం, బ‌ట్ట‌లు, ప‌ప్పులు, చ‌క్కేర‌, స్వీటు్ల‌, సంక్రాంతి పండుగ‌ పిండి వంట‌లు పంపిణి చేశారు. చిన్నారులు సంక్రాంతి పండుగాను ఆనందోత్స‌వాల‌ను జ‌రుపుకోవాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆశ్ర‌మ వ్య‌వ‌స్థాప‌కులు అశోక్‌కుమార్ రోడే, సంతోష్‌, స‌న్నాప‌టేల్‌, ఆశ్ర‌మ సిబ్బంది పాల్గోన్నారు.

Read More »