Breaking News

Daily Archives: January 28, 2015

సమావేశంలో మాట్లాడుతున్నా సిపిఎమ్‌ నాయకులు

  ఆర్మూర్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: ఆహార భద్రత కార్డుల కొరకు బుధవారం సిపిఎమ్‌ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయంలో ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సిపిఎమ్‌ పార్టీ ఆర్మూర్‌ పట్టణ కార్యదర్శి కెతాడి ఎల్లయ్య మాట్లాడుతూ ఆగష్టు 19వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. సర్వేలో దాదాపు 80 అంశాలు పొందుపరచారని, సర్వేను తుంగలో తొక్కారని విమర్శించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆహార భద్రత కార్డులు, విలాంగుల, వృద్ధాప్య, వితంతు ...

Read More »

ఫీజు రీ-అంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలి

  ఆర్మూర్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: ప్రభుత్వం నుంచి రావలసిన రీ-అంబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకపోవడంతో బుధవారం ఆర్మూర్‌ పట్టణంలోని నరేంద్ర కాలేజి విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రీ-అంబర్స్‌మెంట్‌ను చెల్లించనందువల్ల కాలేజీ యాజమాన్యం విద్యార్థులను ఫీజు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పీజు రీ-అంబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని వారు కోరారు లేని యెడల మరిన్ని ఉద్యమాలు ...

Read More »

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

  నిజామాబాద్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: రేషన్‌ దుకాణాలకు వెల్లవలసిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. కరీంనగర్‌ జిల్లా జగిత్యాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది మాటు వేసి పట్టుకున్నారు. పేదలకు పంచాల్పిన బియ్యం జగిత్యాల నుంచి లారీలో తరలిస్తున్నారని విశ్వసనీయంగా సమాచారం అందింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, కారణ్‌, సుభాష్‌ చందర్‌, బాల్‌ రాజ్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ కాంత్‌లు మూడు బృందాలుగా విడిపోయి కంఠేశ్వర్‌ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం మాటు ...

Read More »

నిర్ధారణ పరీక్షలు జరగట్లేదు

  నిజామాబాద్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: రాష్ట్రంలో స్వైన్‌ ఫ్లూ కేసులు పెరగడం, ప్రభుత్వం చకచకా స్పందించడం అంతా హడావిడిగా జరిగిపోయింది. ఐతే జిల్లాలో మాత్రం ఒక ప్రత్యేక వార్డుని జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసి అధికారులు నిమ్మకున్నారు. స్వైన ఫూ ్ల అనుమానాలును వార్డులో ఉంచి ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయట్లేదు. కారణం..?.. ఇందుకు అవసరమైన పరికరాలు కేవలం హైదరాబాదులో మాత్రమే ఉన్నాయి. మరి నమూనాలు సేకరించి పంపటానికి అవసరమైన ‘ఇన్స్‌ పోరర్టు మీడియా’ కూడా ఇంతవరకు జిల్లాకు ...

Read More »

తెలంగాణ హైకోర్టు ఏర్పడే వరకు ఖాళీలు ఆపండవి

  -బార్‌ అసోసియేషన్‌ ఏకగ్రీవ తీర్మాణం నిజామాబాద్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: తెలంగాణ హైకోర్టు ఏర్పడే వరకు ఎలాంటి పదవులు, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయవద్దని కోరుతూ మూడు రోజులు విధుల బహిష్కరణకు నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రావ తీర్మాణం చేసింది. మంగళవారం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షకార్యదర్శులు ఎన్‌ ఎల్‌ శాస్త్రి, నారాయణరెడ్డి ఏర్పాటు చేసిన సరవసభ్య సమావేశంలో పలువురు న్యాయవాదులు మాట్లాడారు. సుప్రీం కోర్టు ఖాళీలను భర్తీ చేయాలని ఇచ్చిన తీర్పును వెంటనే ఆపివేయాలని, ముందు ...

Read More »

దళితుల అభివృద్ధికి కృషి చేస్తాం -ఎసి కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి

ఆర్మూర్‌, జనవరి 27: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: దళితుల అభివృధ్ధే తెరాస ప్రభుత్వ ధ్యేయమని ఎస్‌సి కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. మంగళవారం ఆర్మూర్‌ పట్టణంలోని లెదర్‌ పార్క్‌ను ఆయన సందర్శించారు. అనంతరం స్థానిక రోడ్లు, భవనాల అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇయన మాట్లాడారు. ఆర్మూర్‌ ప్రాంతంలో మూసివున్న లెదర్‌ పార్క్‌ను తెరిపించేవిధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తెరాస ప్రభుత్వం దళితుల అభివృద్ధి అక్ష్యంగా పనిచేస్తోందని అందులో భాగంగానే దళితులకు 3 ఎకరాల భూమి, రుణాలు ...

Read More »