Daily Archives: April 3, 2015

హనుమాన్‌ జయంతికి ముస్తాబు

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 41 రోజులుగా అత్యంత నిష్టతో భక్తి శ్రద్దలతో హనుమాన్‌ మాలధారులు, హనుమాన్‌ స్వామికి పూజలను నిర్వహించారు. ఈ పూజలకు శనివారం హనుమాన్‌ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మాలధారులు విరమించనున్నారు. ఈ పాటికే ఆలయాలన్ని రంగులువేసి విద్యుత్‌దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. హనుమాన్‌ జయంతి సందర్బంగా పట్టణంలోని హనుమాన్‌ ఆలయాలన్ని భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ...

Read More »

నేడే హనుమాన్‌ జయంతి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 41 రోజులుగా అత్యంత నిష్టతో భక్తి శ్రద్దలతో హనుమాన్‌ మాలధారులు, హనుమాన్‌ స్వామికి పూజలను నిర్వహించారు. ఈ పూజలకు శనివారం హనుమాన్‌ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మాలధారులు విరమించనున్నారు. ఈ పాటికే ఆలయాలన్ని రంగులువేసి విద్యుత్‌దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. హనుమాన్‌ జయంతి సందర్బంగా పట్టణంలోని హనుమాన్‌ ఆలయాలన్ని భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ...

Read More »

వైభవంగా గణపతి ఆలయంలో హోమం

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హౌజింగ్‌ బోర్డులోగల సంకష్ట హర మహాగణపతి ఆలయంలో శుక్రవారం పౌర్ణమిని పురస్కరించుకొని గణపతి హోమాన్ని వైభవంగా జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యాగాన్ని జరిపించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, విఘ్నాలు తొలగిపోయి సుభిష్టంగా వర్దిల్లాలని హోమం నిర్వహించినట్టు తెలిపారు. ప్రతి పౌర్ణమినాడు హోమం చేస్తున్నట్టు అన్నారు. పట్టణప్రజలు వందల సంఖ్యలో తరలివచ్చి యజ్ఞ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Read More »

తెరాస పట్టణ వార్డు కమిటీల ఎన్నిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వివిధ వార్డుల తెరాస నూతన కమిటీలను శుక్రవారం ఎన్నుకున్నారు. 29వ వార్డు అధ్యక్షునిగా కొమ్యాడం శ్రీనివాస్‌, కార్యదర్శిగా కొడిశ్యామ గంగాధర్‌, 30వ వార్డు అధ్యక్షునిగా పిట్ల శంకర్‌, కార్యదర్శిగా పి.శ్రీహరి, 31వ వార్డు అధ్యక్షునిగా బోజ వినోద్‌, కార్యదర్శిగా బట్టు సంతోష్‌, తదితరులను ఎన్నుకున్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో నూతన కమిటీలను ఎన్నుకొని పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తామని తెరాస నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రతినిదులు రామారావు,తిరుమల్‌రెడ్డి, ...

Read More »

యువతీ యువకులు, రాజకీయనాయకుల అండదండలు నిలిపివేయాలి

– చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు – రాజకీయ నాయకుల అండదండలతో యువత త్రిబుల్‌ రైడింగ్‌ – దానివల్ల ప్రమాదం అధికం – ఈ ప్రమాదాలను అరికట్టాలంటే ట్రాఫిక్‌ పోలీసులు విధి నిర్వహణకు అడ్డుపడుతున్న పలువురు నేతలు నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు, స్థానిక పోలీసు స్టేషన్‌ అధికారులు త్రిబుల్‌ రైడింగ్‌, లైసెన్సు, ఆర్సీలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పట్టుకొని జరిమానా విధిస్తామనే సరికి నాకు ఆ కార్పొరేటర్‌, ఈ ...

Read More »

శుక్రవారం ”సదరం క్యాంపు” నిలిపివేత

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గుడ్‌ప్రైడే ను పురస్కరించుకొని శుక్రవారం వికలాంగుల దృవీకరణ పత్రాలు జారీచేసే సదరం క్యాంపును నిలిపివేసినట్టు జిల్లా జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రమాదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనివల్ల వికలాంగులు చింతించవద్దని వారు కోరారు. తిరిగి వచ్చేవారం 10వ తారీఖున యధావిధిగా సదరం క్యాంపులో వికలాంగులకు పరీక్షలు చస్తామని పేర్కొన్నారు. అర్హులైన వికలాంగులు విషయాన్ని గమనించాలని కోరారు. అనంతరం సదరం క్యాంపు ద్వారా అర్హులైన ప్రతి ఒక్క వికలాంగునికి పింఛన్లు అందజేస్తామని ఆమె అన్నారు.

Read More »

శనివారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సూర్యకాంతి భూమికి ఇరువైపుల నుంచి చందమామపై ప్రసరించినపుడు ఎర్రటి కాంతి ప్రతిఫలించి చంద్రుడు రుధిర వర్ణంలో కనిపిస్తాడు. అందుకే ఈ ఎర్రటి చంద్రున్ని శాస్త్రజ్ఞులు చంద్రగ్రహణంగా గుర్తించారు. ఇలాంటి చంద్రగ్రహణాలు వరుసగా నాలుగు ఏర్పడితే పాక్షిక చంద్రగ్రహణాలు దానికి ట్రెట్రాడ్‌గా వ్యవహరిస్తాయని వేదాంతులు తెలిపారు. శనివారం ఏర్పడనున్న చంద్రగ్రహణం టెట్రాడలో మూడోది. గత ఏడాది ఏప్రిల్‌ 15న ట్రెట్రాడ్‌లో తొలి చంద్రగ్రహణం ఏర్పడిందని వేదాంత పండితులు పేర్కొన్నారు. అక్టోబర్‌ 8న రెండోది ఏర్పడిందని, ...

Read More »

ఈస్టర్‌ ఒక పవిత్రమైన రోజు

– ఏసుక్రీస్తుకు శిలువ వేసిన రోజును క్రైస్తవులు గుడ్‌ప్రైడేగా జరుపుకుంటారు. – క్రీస్తు జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ, అతన్ని స్మరిస్తూ చర్చిల్లో ప్రార్థనలు చేస్తారు. – ఈస్టర్‌ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం గుడ్‌ప్రైడే కాగా దీన్ని హోలిప్రైడే, గ్రేట్‌ ప్రైడే అని కూడా అంటారు. నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక పాపాలను మోపి పాపులను రక్షించేందుకే యేసు క్రీస్తు శిలువపై బలి యాగమైన రోజున క్రైస్తవ భక్తులు గుడ్‌ప్రైడేను జరుపుకుంటారు. ఈ సందర్భంగా క్రైస్తవులు సంప్రదాయంలో భాగంగా ...

Read More »

”పవర్‌”ఫుల్‌గా ”షీ” టీంలు

– మహిళలను, యువతులను వేధిస్తే కఠిన చర్యలు – ఆకతాయిల ఆగడాలకు చెక్‌ – ప్రస్తుతం ఐదు బృందాలను బరిలోకి దించిన జిల్లా ఎస్పీ నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని మహిళలపై జరుగుతున్న ఆగడాలను అరికట్టేందుకు షీ టీంతో వారికి ఫుల్‌పవర్స్‌ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ టీం పవర్స్‌తో ఆకతాయిలు, పోకిరిల నుంచి మహిళలను కాపాడేందుకు గురువారం ఈ టీంలను జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. మహిళా ఉన్నతాధికారులతో సిఎం సమావేశం నిర్వహించి ...

Read More »