Breaking News

మహనీయుల జయంతిరోజున మద్యపాన విక్రయాలు నిలిపివేయాలి

 

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం మద్యపాన విక్రయాలను నిలిపివేసి మహనీయుడు డాక్టర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలు అన్ని వర్గాలవారు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని దళిత కళ్యాణసమితి జిల్లా కార్యదర్శి చక్రదౌలత్‌ అన్నారు.

ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఆయన వెంట నవీన్‌ గాంద్రే, సలేంక్‌ దయానంద్‌, అశోక్‌, గణపతి, తదితరులున్నారు.

Alcohol should be Banned on Legends Birthdays stated by Dalith kalyan Samithi President Chakra Dowlath Nizamabad

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article